Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jun 24, 2019 | Last Updated 6:41 pm IST

Menu &Sections

Search

బ్రేకింగ్ : రెండు స్థానాల్లో పవన్ కళ్యాణ్ ఓటమి ..!

బ్రేకింగ్ : రెండు స్థానాల్లో పవన్ కళ్యాణ్ ఓటమి  ..!
బ్రేకింగ్ : రెండు స్థానాల్లో పవన్ కళ్యాణ్ ఓటమి ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

పవన్ కళ్యాణ్ మొదటి రౌండ్ లో పోటీ చేసిన రెండు స్థానాల్లో వెనుకంజలో ఉన్నాడు. ఇటు భీమవరంలో వైసీపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నాడు. అలాగే గాజువాకలో కూడా వైసీపీ అభ్యర్థి  ఆధిక్యంలో ఉన్నాడు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో జనసేన ఉనికి కనిపించడం లేదు. ఏ ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఆ పార్టీ పోస్టల్ బ్యాలెట్స్ లో లీడ్ సాధించినట్టుగా కనిపించడం లేదు.


తొలి రౌండ్స్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీడ్ లో కనిపిస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీకి అనుకూల నియోజకవర్గాల్లో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీడ్ లో కనిపిస్తూ ఉండటం విశేషం. పెదకూరపాడు వంటి అసెంబ్లీ సెగ్మెంట్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి లీడ్ లో ఉన్నారు. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గంలో , హిందూపురం ఎంపీ సీట్లో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఫస్ట్ రౌండ్లో ఆధిక్యం సాధించారు.


శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉంది.నగరిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆర్కే రోజా తొలి రౌండ్ లో ఆధిక్యత కనబరిచారు. భీమవరంలో జనసేన అధిపతి పవన్ కల్యాణ్ తొలి రౌండ్లో నే వెనుక బడ్డారు. ఈ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ తొలి రౌండ్లో ఆరు వందలకు పైగా ఓట్ల ఆధిక్యాన్ని కనబరిచారు. నెల్లూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మంచి ఆధిక్యత కనబరుస్తూ ఉంది. తొలి రౌండ్లో అనిల్ కుమార్ యాదవ్ కు పద్దెనిమిది వందల ఓట్ల మెజారిటీ దక్కింది. 

pavan-kalyan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై జగన్ ఉక్కుపాదం .. సంచలన నిర్ణయం తీసుకున్న జగన్ ..!
వాళ్లకి ఏం పని లేదు .. అందుకే నన్ను తగులుకున్నారు ..!
స్టైలిష్ లుక్ తో కట్టిపడేస్తున్న శృతి హాసన్ ..!
చీరలో హాట్ గా అందాలను ఆరబోసిందే ..!
బోయపాటి ఆ విషయంలో మాత్రం అస్సలు తగ్గడం లేదు .. నవ్వుకోవటం జనాలవంతైంది ..!
వైస్సార్ ఎన్ కౌంటర్ చేసినట్టు జగన్ కూడా వారిని ఎన్ కౌంటర్ చేస్తారా  ..?
మంచి పధకాన్ని కూడా విమర్శించి నీచ రాజకీయాలు చేస్తున్న టీడీపీ ..!
పాపం .. సుజనాకు అప్పుడే బీజేపీ షాక్ ఇచ్చింది ..!
సుజనాచౌదరి వచ్చింది ప్రజాసేవ కోసమటా .. జనాలు నవ్వుతున్నారు ..!
తాము చేసిన తప్పును తెలుసుకున్న టీడీపీ ..!
సరిలేరు నీకెవ్వరులో .. విజయశాంతి పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ..!
హిట్టో కాదో తెలియని సినిమాకు హరీష్ శంకర్ ఓవర్ యాక్షన్ చూశారా ..?
హిట్టో కాదో తెలియని సినిమాకు హరీష్ శంకర్ ఓవర్ యాక్షన్ చూశారా ..?
అటువంటి సీన్స్ చేసి మళ్ళీ బాధ అనుభవించలేను ..!
బాక్సాఫీస్ ను షేక్  చేస్తున్న కబీర్ సింగ్ ..!
పూజా హెగ్డేకు ఇదేం పిచ్చి ..!
జగన్ సంచలన నిర్ణయం .. ఇక టీడీపీకి కష్టమే ..!
20 రోజుల పాటు నగ్నంగా నటించిన అమలాపాల్ ..!
చంద్రబాబు చాణుక్యుడా .. చేతకాని చవటో కత్తి మహేష్ పోస్ట్ వైరల్ ..!
జైలుకెళ్లే టీడీపీ నేతలు ఎవరు ?
తమన్నా చేతిని గట్టిగా పట్టుకున్న ఛోటా .. మళ్ళీ దొరికాడు ..!
జగన్ నమ్మిన బంటు .. విజయసాయి రెడ్డికి మరో కీలక పదవి ..!
రోజాకు మంత్రి పదవిని మించిన పదవి ..!
బీజేపీలోకి వైసీపీ నేతలు .. ఇంత కంటే కామెడీనా ..?
లాజిక్ లు మాట్లాడి బాబును ఉక్కిరి బిక్కిరి చేసిన విజయ సాయి రెడ్డి ..!
కేసీఆర్ హరీష్ ను మరిచావు .. తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారు ..!
యాంకర్ ఓవర్ యాక్షన్ కు రానా సమాధానం అదిరింది ..!
ఎంత జరిగినా చంద్రబాబు ఇక మారరు ..!
సెక్సీ అందాలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది ..!
పాపం పాకిస్థాన్ కెప్టెన్ ను ఘోరంగా అవమానించారు ..!
చెడపకురా చెడేవు .. బాబుగారిని చూస్తే నిజమనిపిస్తుంది ..!
సమంతను ఆ విషయంలో మెచ్చుకోవలసిందే ..!
రోజాకు జగన్ షాక్ .. ఆ పదవి కూడా పోయినట్టే ..!
సుజనా స్కెచ్ ఏడాది నుంచే మొదలైంది ..!
బాబుకు మోడీ తన విశ్వరూపం చూపించారు ..!
రకుల్ హాట్ యోగ ..!