Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jun 21, 2019 | Last Updated 12:34 am IST

Menu &Sections

Search

మంగళగిరి లో మందలగిరి ఔట్?

మంగళగిరి లో మందలగిరి ఔట్?
మంగళగిరి లో మందలగిరి ఔట్?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆళ్ళ రామకృష్ణ రెడ్డి, చంద్రబాబు ప్రభుత్వం మీద అలుపెరగని పోరాటం చేసిన యోధుడు. తన పార్టీ వైసీపీ నాయకుడు జగన్ కు కావలసిన అస్త్రా శస్త్రాలను అందించిన నాయకుడు ఆళ్ళ రామకృష్ణ రెడ్డి. చంద్రబాబు అధినాయకత్వ టీడీపీ ప్రభుత్వానికి కోర్ట్ తలంటిన ప్రతి సందర్భం లో ఆళ్ళ పార్టీ పాత్ర విస్ఫుటం. తనను ఈసారికి గెలిపిస్తే తన మంగళగిరి నియోజకవర్గాన్ని చేనేత వర్గానికి వదిలేస్తానని దమ్ముగా చెప్పగలిగారాయన.


నారా లోకేష్.....తెలుగుదేశం లో అత్యంత పవర్ఫుల్ నేత. అటువంటి వ్యక్తిని ఢీ కొట్టి కూడా దృడంగా నిలబడ్డారు అయన. మంగళగిరి ప్రజలు కూడా ఆళ్ళ నే నమ్మినట్లుగా కనిపిస్తోంది. ఒక్క పోస్టల్ బాలట్ తప్పించి మిగిలిన అన్నింటా ఆళ్ళ నే ముందంజ లో ఉన్నట్లు తెలుస్తుంది. మంగళగిరి నుంచి మందలగిరి ఔట్ అనుకుంటున్నారు మంగళగిరి ప్రజలు.


కధ ఇప్పుడే మొదలైంది. పూర్తి ఎలక్షన్ ఫలితాలు ఇంకో నాలుగు గంటల్లో వెలువడతాయి. ఎన్నికల ఫలితాలు వాటి సమాచారాన్ని క్షణ- క్షణం మీకు అందిస్తుంది ఇండియా హెరాల్డ్ గ్రూప్.


ప్రస్తుత లీడ్:  వైసీపీ- 148 , టీడీపీ- 23 , NDA - 334 , UPA - 101 


lokesh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'ఓ బేబీ' లో సమంత పై ప్రముఖ డైరెక్టర్ల ప్రశంసల జల్లు!
బాలయ్య సినిమాలో కడుపుతో ఉన్న హీరోయిన్!
ఇద్దరితో విడాకులు తీసుకున్నాక ఇప్పుడు ఇంకొకడు కావాలంట హ్రితిక్ చెల్లలికి!
చిరు తో సినిమా చెయ్యడానికి 'కొరటాల శివ' కండిషన్స్......ఇంతకీ ఏంటవి?!
మళ్ళి ఫిదా కాంబినేషన్ రిపీట్....కానీ ఈసారి నాగచైతన్య తో!
'ది లయన్ కింగ్' తెలుగు దుబ్బింగ్ కి ప్రముఖ కమెడియన్స్!
మెగా ఫామిలీ బ్యాన్ పై యాక్టర్ పృథ్వీ సంచలన కామెంట్స్!
జనసేన అధినేత న్యూ లుక్ సూపర్.....సోషల్ మీడియా లో ఫ్యాన్స్ జోరు!
ఇక్కడ కూడా జీవిత ఫామిలీ డామినేషన్ ఏ నా....ఆనంద్ దేవరకొండ పరిస్థితి ఏంటో?!
ఇంటికి తిరిగొచ్చిన దాసరి కుమారుడు...అదృశ్యానికి కారణం వెల్లడి!
‘ఇస్మార్ట్’ శంకర్ టైటిల్ సాంగ్ విడుదల.....మణిశర్మ కుమ్మేసాడు గా!
పాపం మంచు విష్ణు.....'ఓటర్' సినిమా కోసం పడుతున్న పాట్లు!
అగమ్యగోచరం గా సునీల్ పరిస్థితి!
సంపూర్ణేష్ బాబు 'కొబ్బరిమట్ట' కి లైన్ క్లియర్....ఫస్ట్ వీక్ 200 కోట్లు గ్యారెంటీ అంట!!
తెలంగాణ స్టూడియో కి కెసిఆర్ పచ్చ జండా.....ఫిలిం సిటీ కి ప్లన్స్ సిద్ధం!
సీరియల్ షూటింగ్ లో నటీమణుల ఫైట్.....పోలీసులు జోక్యం!
హీరో నాగ శౌర్య కి కూడా గాయాలు...దర్శకేంద్రుడి పరామర్శ!
కాజల్ పుట్టినరోజు సందర్భం గా కళ్ళు చెదిరే పోస్టర్ విడుదల!
వామ్మో వీడు హీరో నా.....డబ్బున్న సంపూర్ణేష్ బాబు యాడ్స్ అయ్యాక సినిమాల్లోకి ప్రవేశం!
ఆ సినిమా హిట్ అయ్యుంటే తెలుగు లో టాప్ హీరోయిన్ అయ్యేదాన్ని అంటున్న క్యారా అద్వానీ!
'ఆ తెలుగోడిని తరిమికొట్టండి'....విశాల్ పై డైరెక్టర్ భారతీరాజా సంచలన కామెంట్స్!
ఎంత ప్రేముంటే మాత్రం అడిగినప్పుడల్లా ఒప్పుకోవాలా.....కాజల్ పై ఫాన్స్ గరం!
ఆడై టీజర్ టాక్: ఏ హీరోయిన్ చెయ్యలేని సాహసం చేసింది అమల పాల్.....పూర్తి నగ్నం గా షాక్!
శర్వానంద్ గాయం అతి తీవ్రమైనది.....సర్జరీ చెయ్యడానికే 11 గంటలు పట్టిందంట!
చిన్న సినిమాకి పెద్ద వేదిక...'‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ప్రీ రిలీజ్ కి మెగా హీరో!
చిన్న సినిమాకి పెద్ద వేదిక...'‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ప్రీ రిలీజ్ కి మెగా హీరో!
శ్రీ దేవి అప్పుడే ఫిక్స్ అయిపోయింది...అజిత్ సినిమా పై బోనీ కపూర్ కామెంట్స్!
జగన్ ని సపోర్ట్ చేసినందుకు యాక్టరు పృథ్వీ ని ఆ 'ఫామిలీ' సామూహిక బహిష్కరణ!
డేటింగ్ పేరుతో సంసారం చేసి ఇపుడు రేప్ అంటావా? సిగ్గులేదా? కంగనపై జరీనా గరం!
తమిళ్ ఇండస్ట్రీ పై శ్రీ రెడ్డి కన్ను......అగ్ర హీరో పై సంచలన కామెంట్స్!
స్లిమ్ అయ్యిన తరవాత 'మహానటి' కి అవకాశాలు తగ్గాయా?!
బిగ్ బాస్ హౌస్ లో ఉప్పల్ బాలు....ఇంక హౌస్ మేట్స్ పరిస్థితి ఎలా ఉంటుందో?!
బిగ్ బాస్ 3 సభ్యుల లిస్ట్ లో తెర పైకి పాత హీరో పేరు!
ఆదిత్య వర్మ టీజర్ టాక్: అర్జున్ రెడ్డి కి జిరాక్స్ కాపీ!
'సాహూ' తో పోటీ అవసరమా....అగ్ర హీరో కి నెటిజన్స్ సలహాలు!
ఎవ్వరికి తెలీకుండా హీరోయిన్ నిశ్చితార్ధం!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.