ఆంధ్రాఆక్టోపస్ గా పేరు గాంచిన లగడపాటి రాజగోపాల్..సమైఖ్యాంధ్ర ఉద్యమాన్ని చంపేసిన వారిలో...ఆంధ్రులను తెలంగాణలో నవ్వుల పాల్జేసిన వారిలో ప్రముఖుడాయన.  లగడపాటి అజరప్పనాయుడ..లాంకో వంటి తులసి వనంలో ఉండి కూడా ఆ మంచితనం, పద్దతి-పాడు ఏ మాత్రం వంటబట్టించుకోని మనిషి ఈ లగడపాటి అంటారు ఆంధ్రప్రజ.


లగడపాటి ఈ మద్య కాలంలో మాట్లాడుతున్న మాటలు - చేస్తున్న చేష్ఠలు రోత కలిగిస్తున్నాయి.  తప్పుడు సర్వేలను జనాల మీదకొదిలి..కుటుంబాలతో గత ఆరు నెలలుగా ఆటలాడుకుంటున్నారాయన అని అంటున్నారు ఆంధ్రప్రజ.


మొన్నటికి మొన్న తెలంగాణలో జనాలను ముంచి- ఈవీఎం ల మీద నెట్టి మళ్లీ ఆంధ్రప్రదేశ్ నాటకం మొదలు పెట్టి ఇది చూడండి బంపర్ అంటూ మళ్లీ ఆంధప్రాంతంలో కుటుంబాలను ముంచిన జగడపాటి-లగడపాటి నీ తల ఎక్కడ పెట్టుకోవాలో తెలుస్తుందా అంటున్నారు ఆంధ్రప్రజ.


మరింత సమాచారం తెలుసుకోండి: