Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 26, 2019 | Last Updated 1:45 am IST

Menu &Sections

Search

పసుపు- కుంకుమ తీసుకుని టీడీపీ కి ఉప్పు-కారం రాసిన అక్క-చెలెమ్మలు

పసుపు- కుంకుమ తీసుకుని టీడీపీ కి ఉప్పు-కారం రాసిన అక్క-చెలెమ్మలు
పసుపు- కుంకుమ తీసుకుని టీడీపీ కి ఉప్పు-కారం రాసిన అక్క-చెలెమ్మలు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
జనాలను మోసం చెయ్యడం ఒక కళ. ఐదేళ్లు వాళ్ళకి ఇవ్వవలసినవి ఏమి ఇవ్వకుండా, ఎన్నికల వేళా ఇదిగో ముక్క ఇదిగో ముక్క అని విసిరేస్తే ముక్కల కోసం ఎగబడి మన కాళ్లదెగ్గర పడుంటారని అనుకుంటారు చంద్రబాబు అనేది వైసీపీ చేసిన ప్రధాన ఆరోపణ.


వారి ఆరోపణకు తగ్గట్లు నాయుడు గారు కూడా ధారాళంగా "తమ్ముళ్లు మీకు డబ్బులు ఇవ్వకుండా ఐటీ వాళ్ళు రైడ్లు చేస్తున్నారు, అయినా నేను మీకు చెక్కులేసా...పసుపు-కుంకుమ చెక్కులేస్తే.....ప్రభుత్వం సొమ్మును తన కుటుంబ సొమ్ములా మాట్లాడిన విధానం సొంత టీడీపీ కార్యకర్తలకే రోతగా అనిపించిందంటే అతిశయోక్తి కాదేమో".
పసుపు-కుంకుమ చెక్కులు ఎన్నికలకు రోజుల ముందుగా బ్యాంకు ఖాతాల్లో వేసాము, ఆడవాళ్ళందరూ మాకే ఓటేస్తారు.....వెయ్యాలి కూడా అనే విధంగా ప్రవర్తించిన టీడీపీ నాయకులూ చంప చెళ్లుమనిపించారు ఆంధ్ర రాష్ట్ర అక్క- చెల్లెళ్ళు.


దాదాపు 50 % పైగా ఓట్లు వైసీపీ కి వేశారు తెలుగు ప్రజలు. మోసం ఒకసారి చేయగలవు కానీ ప్రతిసారి చెయ్యలేవు అనే సత్యాన్ని మరోసారి నిరూపించారు ఆడవాళ్ళందరూ. 2019 ఎన్నికల ఫలితాలకు సంబంధించిన వివరాలను క్షణ-క్షణానికి మీకందిస్తుంది ఇండియా హెరాల్డ్ గ్రూప్.


election-results-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఇలియానా పెళ్లి దుస్తుల్లో వేడి పెంచుతోంది గా!
'ఇంద్ర' ఫేమ్ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పడు హీరో కానున్నాడు!
కొత్త చిక్కుల్లో నాని గ్యాంగ్ లీడర్!
'జెర్సీ' పై కన్నేసిన 'కబీర్ సింగ్'....రీమేక్ రైట్స్ కొనడానికి బేరసారాలు!
సిగరెట్ వ్యవహారం పై హీరో రామ్ సంచలన కామెంట్స్!
అభిమాని కూతురికి నామకరణం చేసిన జనసేనాని!
'సైరా' షూటింగ్ పూర్తి.......ఇండస్ట్రీ హిట్ ఖాయం అంట!
నేను కత్తిలాంటి ఫిగర్ ని.... మరి అలా ఎందుకు చేస్తున్నారు అంటున్న రకుల్!
అప్పుడు సచిన్ కి, ఇప్పుడు మహేష్ కి.....ఇలానే జరిగింది!
ఒకే తెర పై పవన్, రామ్ చరణ్......సాధ్యమేనా?!
వాల్మీకి ప్రీ టీజర్ టాక్: వరుణ్ తేజ్ కి ఈ రోల్ తో నేషనల్ అవార్డు ఖాయమా?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.