Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jun 16, 2019 | Last Updated 9:59 am IST

Menu &Sections

Search

అన్ని లోక్‌సభ స్ధానాల్లో వైసీపీ ప్రభంజనం?

అన్ని లోక్‌సభ స్ధానాల్లో వైసీపీ ప్రభంజనం?
అన్ని లోక్‌సభ స్ధానాల్లో వైసీపీ ప్రభంజనం?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సరళిని బట్టి, టీడీపీ ఘోర పరాజయం బాట పట్టింది. జనసేన పార్టీ ఖాతా తెరిచే పరిస్థితి కనుచూపు మేర లేదు. 
లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మెజారిటీ అన్ని స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
రాజంపేట లోక్‌సభ స్థానం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి లక్షకుపైగా మెజారిటీతో ఘనవిజయం సాధించారు. 
1, హిందూపురం లోక్‌సభ స్థానంలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్‌ సంచలన విజయం వైపు దూసుకుపోతున్నారు. ఎనిమిదో రౌండ్‌ ముగిసేసరికి మాధవ్‌ 40000 పైచిలుకు ఆధిక్యతతో కొనసాగుతున్నారు.
 2, అనంతపురం లోక్‌సభ నియోజకవర్గంలో జేసీ దివాకర్‌ రెడ్డి తనయుడు జేసీ పవన్‌ కుమార్‌ రెడ్డిపై వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి తలారి రంగయ్య 50000 పైచిలుకు ఆధిక్యంలో ఉన్నారు.
 3, ఏలూరు లోక్‌సభ స్థానంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి కోటగిరి శ్రీధర్‌ 75 వేల మెజార్టీతో ముందుకు దూసుకెళ్తున్నారు. 
4, నెల్లూరు వైఎస్సార్‌సీపీ లోక్‌సభ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌ రెడ్డికి 4 రౌండ్ల తర్వాత 36313 ఓట్ల ఆధిక్యం లభించింది.
 5, చిత్తూరు పార్లమెంట్‌ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రెడ్డప్ప 57,687 ఓట్లతో ఆదిక్యంలో కొనసాగుతున్నారు. టీడీపీ అభ్యర్థి శివప్రసాద్‌ 43365 ఓట్లతో వెనుకంటజలో ఉన్నారు. ఇక తిరుపతి లోక్‌సభ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దుర్గాప్రసాద్‌ 3787 ఓట్లు సాధించి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీ వెనుకంజలో ఉన్నారు. 

అరకు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, నరసాపురం, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, ఒంగోలు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, హిందూపురం, కడప, నెల్లూరు, తిరుపతి, రాజంపేట, చిత్తూరులో ఆధిక్యత కొనసాగుతుంది. 


ap-election-results2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'' నాతో సెల్ఫీ దిగినందుకు ఆమె భర్త ఏం చేశాడంటే...?''
అమృత ఆహారం తో అద్భుత జీవితం...
పండంటి జీవితానికి 12 సూత్రాలు
సెక్రటేరియట్‌ని టచ్‌ చేస్తే, 300 కోట్లు మటాష్‌!!
ఎయిర్‌ పోర్ట్‌లో,  శ్రీవాణి కి ఒక రూల్‌, బాబుకి మరో రూలా..?
ఫొటో ఫీచర్‌ - అమిత్‌ షాను జగన్‌ ఏం అడిగారు..?
‘జిఎమ్‌ఆర్‌ ’లో, ఉచితంగా ఉపాధి శిక్షణ...
జగన్‌కి రైతన్న లేఖ !!
అక్కడ మూత్రానికి వెళ్తే జీతం కట్‌ ..?
యోగా తో సంకల్ప సిద్ధి!!
 మనసును ధ్యాన మార్గం వైపు మళ్లించడం ఎలా..?
సమస్త సవాళ్లను సమాధానం యోగనిద్ర !!
'' భూమి పుత్ర అవార్డులు ''
జీవితం అంటే?
'' వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పార్టీ ఫిరాయించారా ?''
బాబు,కేసీఆర్‌కి, పాఠం చెప్పిన జగన్‌...?
ఇక్కడ అడుగు పెడితే, గుండె జారి గల్లంతవుతుంది...!!
 మడతపెట్టే ల్యాప్‌టాప్‌లు !!
 Failure Story-  నీరు లేని ఊరు?
ఆదర్శం -  ఈ కలెక్టరమ్మకు జేజేలు!!
  జర్నలిస్టులకు జగన్‌ బంపర్‌ ఆఫర్‌ ...?
సచివాలయం లో జర్నలిస్టులకు ఉచిత భోజన సదుపాయం..?
 జగన్‌ గారిని కలవాలనుకుంటున్నారా..?
ఎక్కడి సినారె, ఎక్కడి యార్లగడ్డ...? ఏమిటీ సంబంధం..?
మానవ వికాసానికి ప్రపంచ స్థాయి రాజధాని అవసరమా ?
 '' ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే, న్యాయస్థానం చేతులు ముడుచుకు కూర్చోదు.. సీఎం గారు..? ''
'మల్లేశం' ఒక జీవన చిత్రం !!
"అమ్మ ఒడి"  టీచర్లకు గుండె, దడ...?
నిరుద్యోగులకు ఉచిత శిక్షణ,ఉద్యోగం
మాయమైపోతున్నారు.? ఎందుకో తెలుసా?
Success Story - తన రూమ్‌ ఏసీని పీకి, గిరిజన పిల్లలకు ఇచ్చిన కలెక్టర్‌...!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.