Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jun 16, 2019 | Last Updated 11:35 am IST

Menu &Sections

Search

ని పాలసీలని ఎక్కడ పెట్టుకుంటావా జె. డి లక్ష్మినారాయణ.

        ని పాలసీలని ఎక్కడ పెట్టుకుంటావా జె. డి లక్ష్మినారాయణ.
ని పాలసీలని ఎక్కడ పెట్టుకుంటావా జె. డి లక్ష్మినారాయణ.
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
జె. డి లక్ష్మీనారాయణ  సాఫ్ సిధా పోలీస్ అధికారి. వైఎస్ఆర్ మరణం తరవాత నుండి, ఆ తరువాత వైస్ జగన్ పై సిబిఐ కేసులు నుంచి లక్ష్మీనారాయణ ఖ్యాతి జగద్విఖితం చేసాయి తెలుగుదేశం అనుకూల పత్రికలు.


ఆయన కూడా ఆయనకు రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ కు చేయగలిగిందంతా చేసారని గుసగుసలు ఇప్పటికి వినిపిస్తూనే ఉంటాయి. మాటలేమో శాంతిమూర్తి లాగా, ఒక గాంధీయ్యవదిలాగా, కానీ ఇయిన సాక్షాత్తు ఒక ఐపీఎస్ అధికారిణి మీదే చెయ్యి చేసుకున్నారంటేనే ఎంత సౌమ్యుడో, శాంతిపరుడో అర్ధమయింది అంటున్నారు రాజకీయా నాయకుడు.


ఈ 2019 ఎలక్షన్ సందర్భం గా జె డి లక్ష్మి నారాయణ చేసిన హడావిడి ఇంత-అంత కాదు.....సొంత పార్టీ అని కొన్నాళ్ళు, కాలేజీల చుట్టూ తిరిగి యువతతో వారికేంకావాలో రాయించి మల్లి వెళ్లి షరా మాములే అన్నట్టు టీడీపీ లో జాయిన్ అయ్యారు. టీడీపీ- లక్ష్మి నారాయణ అక్రమ సంబంధం బట్టబయలు అయినందున ఆరోపణలతో తెల్లారే వెళ్లి టీడీపీ లో జాయిన్ అయ్యారు, ఆ చేరిక కూడా చంద్రబాబు డైరెక్షన్ లోనే జరిగింది అని ఆరోపిస్తున్నారు వైసీపీ నాయకులూ.


ఎన్నికలు ముగిసిన సమయం లో ఈ మినీ బాబు గారి మాటలు, హావ-భావాలూ చెప్పలేనివి అంటున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. విజయసాయి రెడ్డి తో ట్విట్టర్ వార్ చేస్తూ ఇయిన చెప్పిన మాటలు ఆన్ రికార్డు "నేను మన దేశ యువత నిరుద్యోగ సమస్యని ఎలా పరిష్కరించాలో పాలసీ తయారుచేస్తున్నాను...మిలా సమయం వృధా చెయ్యలేను" అన్నారు.....ఇప్పుడు వైసీపీ అభిమానులు , ఆంధ్ర ప్రజలు ముక్తకంఠం తో అడుగుతున్నారు మాజీ జె డి ని, ఆ పాలసీలను మడిచి ఎక్కడ పెట్టుకుంటారు అని.


మీరు ఏమంటారు?



        ని పాలసీలని ఎక్కడ పెట్టుకుంటావా జె. డి లక్ష్మినారాయణ.
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రైతులకి 'బిగ్ బి' చేసిన సాయం అదరహో!
బాక్స్ ఆఫీస్ దెగ్గర 'అవెంజర్స్ ఎండ్ గేమ్' కొత్త రికార్డు!
మాల్దీవ్స్ లో 'ఇస్మార్ట్ శంకర్' రొమాంటిక్ సాంగ్ షూట్!
సరికొత్త తమిళ్ 'అర్జున్ రెడ్డి' ఫస్ట్ లుక్!
రెండో పెళ్లి కోసం రేణు దేశాయ్ ఫోటోషూట్!
ఎట్టకేలకు మైక్ పట్టుకోనున్న గుణశేఖర్......100 కోట్ల బడ్జెట్ తో సాహసం!
ఫుల్ టైం ప్రొడ్యూసర్ గా మారిన నమ్రత!
  'గేమ్ ఓవర్' కి క్రిటిక్స్ రియాక్షన్.....తాప్సి కి నేషనల్ అవార్డు ఖాయం!
అంతా బానే ఉంది కానీ.....'సాహు' టీజర్ లో ఆ ఒక్క విషయం పై క్లారిటీ లేదు!
నితిన్ తో 'భీష్మ' ఒప్పుకోడానికి రష్మిక అడిగిన పారితోషకం అంతా?!
భర్త తోనే రొమాన్స్.......అయినా ఆమె రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
ఆ యాక్టన్ ని చూసి మన హీరోలు బుద్ధి తెచ్చుకోవాలి!
దాసరి కొడుకు అదృశ్యం వెనక ఎవరిదీ హస్తం?!
వెస్ట్ఇండీస్ లెజెండరీ బౌలర్ తో మహేష్ ఫోటో......చిన్న పిల్లాడిలా సంతోషం చుడండి!
నానా పాటేకర్ ని వీడని 'మీ టూ' కాంట్రవర్సీ!
NBK 105 స్టార్ట్ అయ్యింది....మళ్ళి హిస్టరీ రిపీట్ అవుతుందా?!
40 ఏళ్ళ తరవాత మోహన్ బాబు కి మళ్ళి ఆ అవకాశం వచ్చింది!
బిగ్ బాస్ 3 పై క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్!
మన్మధుడు 2: మంచి రొమాంటిక్ కామెడీ టీజర్ వస్తుంది అనుకుంటే, ఈ సెక్స్ గోల ఏంటి?!
'సాహో' టీజర్ అదుర్స్......కానీ అదొక్క విష్యం లో ఇంకా క్లారిటీ లేదు!
గుడ్డి వాడి పాత్ర లో ఇరగదీస్తున్నాడంట సునీల్!
మళ్ళి బొడ్డు మీద ఆపిల్స్ వేస్తాను అంటున్న దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు!
శ్రీదేవి జ్ఞాపకార్ధం అజిత్ చేసిన మూవీ ట్రైలర్ రిలీజ్!
రజనీకాంత్ దర్బార్ రిలీజ్ ఖరారు...ఫ్యాన్స్ కి పండగ ఖాయం అంట!
ఈ బాలీవుడ్ హీరో ఇప్పుడు మగవాళ్ల కలల రాకుమారుడంటా!
ఇవాళే 'సాహూ' ట్రైలర్.....వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న ఫాన్స్!
చిరంజీవి అల్లుడి ఫామిలీ పై ఇంస్టాగ్రామ్ లో అసభ్యకర కామెంట్స్...సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు!
తన సినిమాని తానె అడ్డుకున్న హీరో......ప్రొడ్యూసర్ ఇచ్చాడు షాక్!
నాకు స్వరూపానంద సరస్వతి కి ఎటువంటి సంబంధం లేదు అంటున్న ప్రముఖ గాయని!
బిగ్ బాస్ 3 లో ఎంటర్ అవ్వడానికి బండ్ల గణేష్ వింత కోరిక!
బిగ్ బాస్ 3 లో సంచలన అభ్యర్థి!
'సైరా' పై ఫస్ట్ టాక్ వచ్చేసింది!
బుమ్రా‌ - అనుపమ లవ్ స్టోరీ కంచికి చేరింది!
అల్లు అర్జున్ స్టైల్ కి ఫిదా అయిన బాలీవుడ్ బ్యూటీ!
నాగార్జున,అమల పెళ్లి రోజున రకుల్ ప్రీత్ స్వీట్ గిఫ్ట్!
బిగ్ బాస్ 3 లో తీన్మార్ సావిత్రి?!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.