Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 19, 2019 | Last Updated 6:42 am IST

Menu &Sections

Search

షాక్ : పవన్ కళ్యాణ్ ఓటమి

షాక్ : పవన్ కళ్యాణ్ ఓటమి
షాక్ : పవన్ కళ్యాణ్ ఓటమి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన పార్టీకి ఊహించని షాక్ తగిలింది.  ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి రాష్ట్రంలో పట్టు సాధించాలని చూసిన జనసేనకు ఆదిలోనే ఎవరూ ఊహించని విధంగా షాక్ తగలడం ఆ పార్టీకి మింగుడు పడటం లేదు. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక నియోజక వర్గాల నుంచి పోటీ చేశాడు.  రెండు చోట్ల తమదే విజయం అని ధీమాను వ్యక్తం చేశారు.  బహిరంగ సభలకు భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు.  సిఎం సిఎం అని నినాదాలు చేసినా ఉపయోగం లేకుండా పోయింది.  


భీమవరం నియోజక వర్గం నుంచి పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యాడు.  సమీప ప్రత్యధి అవంతి శ్రీనివాస్ చేతిలో పవన్ ఓటమి కావడం విశేషం.  ఈ ఓటమిని పవన్ ఫ్యాన్స్ ఎలా జీర్ణించుకుంటారో చూడాలి.  అటు విశాఖలోని గాజువాక నియోజక వర్గం నుంచి కూడా పవన్ వెనుకంజలో ఉన్నట్టు సమాచారం అందుతోంది.  తూర్పుగోదావరి జిల్లా రాజోల్ నియోజక వర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నాడని సమాచారం.  


కింగ్ మేకర్ అవుతారని అనుకున్న పవన్ కనీసం ఒక్క సీటైనా గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెడతారు లేదా అనే డౌట్ అందరిలో క్రియేట్ అవుతున్నది.  ఒకవేళ జనసేన పార్టీకి చెందిన అభ్యర్థి ఎవరైనా గెలిచి... పవన్ ఓటమిపాలైతే ఆ అభ్యర్థి జనసేనలోనే ఉండి పోరాటం చేస్తారా లేదంటే జంప్ అయ్యి జనసేనను ఖాళీ చేస్తారా చూడాలి.  


janasena,-pawan-kalyan,-ap-election-verdict,
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నినాదాల పోటీగా మారిన ప్రమాణ స్వీకారం
ఆడవాళ్లే కానీ అమాయకులు కాదు..!!
 చైనాకు ముచ్చెమటలు పట్టించిన జనసునామి..!!!
అప్పుడు బాబు అలా.. ఇప్పుడు జగన్ ఇలా..!!!
ఫేస్ బుక్ క్రిప్టోకరెన్సీ లిబ్రా, డిజిటల్ వ్యాలెట్ క్యాలిబ్రా
ఇండియాను ఓడించడమే అమీర్ ఖాన్ లక్ష్యమట..!!
సానియాపై కామెంట్స్.. ఫ్రస్టేషనా.. ప్రతీకారమా..!!?
బీజేపీ నేత  సంచలన వ్యాఖ్యలు... వచ్చి తీరుతుంది..!!
బాబు చుట్టూ..  జంపింగ్ బాంబులు.. ఎప్పుడు పేలతాయో తెలియదు..!!
బాబు చుట్టూ..  జంపింగ్ బాంబులు.. ఎప్పుడు పేలతాయో తెలియదు..!!
షాకింగ్ న్యూస్:  ఏపి బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్టీఆర్..!!?
మహేష్ హీరోయిన్ కు ఇంస్టాగ్రామ్ ఫిదా
అయోమయం: రాష్ట్రంలో అసలేం జరుగుతోంది..!!
పాక్ కంటే బంగ్లానే బెటర్.. !!
అప్పుడు టీడీపీ.. ఇప్పుడు వైకాపా వాడేస్తుందిగా..!!!
చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి లక్ష్మి పార్వతి కారణమా..?
ఇది జరిగితే టిడిపికి పెద్ద షాకే ..!!!
తెలంగాణలో కాంగ్రెస్.. ఏపిలో టిడిపి పరిస్థితి ఒకటేనా..?
వైఎస్ జగన్ ను ఫాలో అవుతున్న కరుణానిధి మనవడు..!!
ప్రధానికి నో ఇన్విటేషన్.. కారణమేంటి కెసిఆర్..!!
షాకింగ్ న్యూస్: కాంగ్రెస్ తో పాటు తెరాస నేతలు కూడా..!!!
థట్ ఈజ్ ఇండియా...ఏడోసారి కూడా..!!
లబోదిబోమంటోన్న మాజీలు.. మాకేం తెలియదంటోన్న అధికారులు
రండి బాబు రండి.. గంటా పదంగా అడుగేయండి..!!
తెలుగు సినిమాకు గాయాల బెడద..!!
జగన్ వాటిని అరకట్టకుంటే... కొంప కొల్లేరే..!!
అనుష్క ... ఇంత ఆలస్యం చేస్తే ఎలా..?
షూటింగ్ లో గాయపడ్డ సందీప్ కిషన్..!!
ఆ ఇండియన్ సినిమాలో ఇంటర్వెల్ లేదు.. కానీ..!!
భారతీయ సినిమాలో తొలిముద్దు అప్పుడే..!!!
రేపటి పోరులో విజేత ఎవరు?
ఈ పథకం హిట్టయితే.. జగన్ కు తిరుగుండదు..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.