Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jun 16, 2019 | Last Updated 10:27 am IST

Menu &Sections

Search

బాబోరు 25 అడిగారు... ఆంధ్రప్రజలు 20 ఇచ్చారు... అంతేగా... అంతేగా...

బాబోరు 25 అడిగారు... ఆంధ్రప్రజలు 20 ఇచ్చారు... అంతేగా... అంతేగా...
బాబోరు 25 అడిగారు... ఆంధ్రప్రజలు 20 ఇచ్చారు... అంతేగా... అంతేగా...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
25 ఎంపీ స్థానాలను గెలిపించండి తమ్ముళ్లు....ఢిల్లీ లో చక్రం తిప్పుతా....దేశాన్ని ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేస్తాను... ఇంకా... ఇంకా... ఇంకా... తెలిసిందే కదా బాబొరి మూసధోరణి ఎన్నికల ప్రసంగం.
బాబోరు 25 అడిగితే ఆంధ్ర ప్రజలు 20 స్థానాలు ఇస్తున్నారు. అయితే 25 ఎంపీ లను అడిగితే 20 చిల్లర ఎమ్మెల్యే లను గెలిపించారు ఆంధ్ర ప్రజలు... ఇంకేమన్నా అంటే అసలు ఇదే ఎక్కువ అంటున్నారు తెలుగు ప్రజలు.
బీజేపీ లేని భారతదేశాన్ని సృష్టిస్తానంటూ ప్రభుత్వ డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తూ ఎక్కేగుమ్మం-దిగేగుమ్మం అన్నట్లు దేశం మొత్తానికి ప్రజాస్వామ్యాన్ని తానే కాపాడతాను అన్నట్టు ఉన్న చంద్రబాబు ప్రవర్తనకు లాగి లెంపకాయ కొట్టినట్లు వచ్చింది ఎన్నికల ఫలితం అంటున్నారు రాజకీయా విశ్లేషకులు.
దేశం మొత్తాన్ని ఉద్ధరిస్తాను అని ఊరేగిన బాబుకి అసలు పార్లమెంటు లో అడుగుపెట్టే ఎంపీ లు ఎవరైనా మిగులుతారు అనేది మిలియన్ డాలర్ ప్రశ్న. తన అతి తో యావత్తు తెలుగు జాతి పరువును గంగలో కలిపేశారంటున్నారు ఆంధ్ర ప్రజలు.
మరి మీరేమంటారు?
2019 ఎన్నికల ఫలితాలు క్షణ-క్షణ వివరాలను మీకు అందిస్తుంది ఇండియా హెరాల్డ్ గ్రూప్.


election-results-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రైతులకి 'బిగ్ బి' చేసిన సాయం అదరహో!
బాక్స్ ఆఫీస్ దెగ్గర 'అవెంజర్స్ ఎండ్ గేమ్' కొత్త రికార్డు!
మాల్దీవ్స్ లో 'ఇస్మార్ట్ శంకర్' రొమాంటిక్ సాంగ్ షూట్!
సరికొత్త తమిళ్ 'అర్జున్ రెడ్డి' ఫస్ట్ లుక్!
రెండో పెళ్లి కోసం రేణు దేశాయ్ ఫోటోషూట్!
ఎట్టకేలకు మైక్ పట్టుకోనున్న గుణశేఖర్......100 కోట్ల బడ్జెట్ తో సాహసం!
ఫుల్ టైం ప్రొడ్యూసర్ గా మారిన నమ్రత!
  'గేమ్ ఓవర్' కి క్రిటిక్స్ రియాక్షన్.....తాప్సి కి నేషనల్ అవార్డు ఖాయం!
అంతా బానే ఉంది కానీ.....'సాహు' టీజర్ లో ఆ ఒక్క విషయం పై క్లారిటీ లేదు!
నితిన్ తో 'భీష్మ' ఒప్పుకోడానికి రష్మిక అడిగిన పారితోషకం అంతా?!
భర్త తోనే రొమాన్స్.......అయినా ఆమె రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
ఆ యాక్టన్ ని చూసి మన హీరోలు బుద్ధి తెచ్చుకోవాలి!
దాసరి కొడుకు అదృశ్యం వెనక ఎవరిదీ హస్తం?!
వెస్ట్ఇండీస్ లెజెండరీ బౌలర్ తో మహేష్ ఫోటో......చిన్న పిల్లాడిలా సంతోషం చుడండి!
నానా పాటేకర్ ని వీడని 'మీ టూ' కాంట్రవర్సీ!
NBK 105 స్టార్ట్ అయ్యింది....మళ్ళి హిస్టరీ రిపీట్ అవుతుందా?!
40 ఏళ్ళ తరవాత మోహన్ బాబు కి మళ్ళి ఆ అవకాశం వచ్చింది!
బిగ్ బాస్ 3 పై క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్!
మన్మధుడు 2: మంచి రొమాంటిక్ కామెడీ టీజర్ వస్తుంది అనుకుంటే, ఈ సెక్స్ గోల ఏంటి?!
'సాహో' టీజర్ అదుర్స్......కానీ అదొక్క విష్యం లో ఇంకా క్లారిటీ లేదు!
గుడ్డి వాడి పాత్ర లో ఇరగదీస్తున్నాడంట సునీల్!
మళ్ళి బొడ్డు మీద ఆపిల్స్ వేస్తాను అంటున్న దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు!
శ్రీదేవి జ్ఞాపకార్ధం అజిత్ చేసిన మూవీ ట్రైలర్ రిలీజ్!
రజనీకాంత్ దర్బార్ రిలీజ్ ఖరారు...ఫ్యాన్స్ కి పండగ ఖాయం అంట!
ఈ బాలీవుడ్ హీరో ఇప్పుడు మగవాళ్ల కలల రాకుమారుడంటా!
ఇవాళే 'సాహూ' ట్రైలర్.....వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న ఫాన్స్!
చిరంజీవి అల్లుడి ఫామిలీ పై ఇంస్టాగ్రామ్ లో అసభ్యకర కామెంట్స్...సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు!
తన సినిమాని తానె అడ్డుకున్న హీరో......ప్రొడ్యూసర్ ఇచ్చాడు షాక్!
నాకు స్వరూపానంద సరస్వతి కి ఎటువంటి సంబంధం లేదు అంటున్న ప్రముఖ గాయని!
బిగ్ బాస్ 3 లో ఎంటర్ అవ్వడానికి బండ్ల గణేష్ వింత కోరిక!
బిగ్ బాస్ 3 లో సంచలన అభ్యర్థి!
'సైరా' పై ఫస్ట్ టాక్ వచ్చేసింది!
బుమ్రా‌ - అనుపమ లవ్ స్టోరీ కంచికి చేరింది!
అల్లు అర్జున్ స్టైల్ కి ఫిదా అయిన బాలీవుడ్ బ్యూటీ!
నాగార్జున,అమల పెళ్లి రోజున రకుల్ ప్రీత్ స్వీట్ గిఫ్ట్!
బిగ్ బాస్ 3 లో తీన్మార్ సావిత్రి?!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.