Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jun 17, 2019 | Last Updated 8:54 pm IST

Menu &Sections

Search

ఝార్ఖండ్ లో 11 స్థానాల్లో బీజేపీ జయకేతనం

ఝార్ఖండ్ లో 11 స్థానాల్లో బీజేపీ జయకేతనం
ఝార్ఖండ్ లో 11 స్థానాల్లో బీజేపీ జయకేతనం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఎన్నో ఏళ్లుగా తన కంచుకోటగా వెలుగొందుతున్న ఝార్ఖండ్ లో బీజేపీ మరోసారి సత్తా చాటింది. మొత్తం 14 స్థానాలున్న ఝార్ఖండ్ లో బీజేపీ 11 స్థానాల్లో విజయం సాధించింది. ప్రతిపక్ష కాంగ్రెస్ కేవలం 1 స్థానాన్ని మాత్రమే సాధించగలిగింది. జేఎమ్ఎమ్, ఏజేఎస్‌యూ ఒక్కో స్థానాన్ని సాధించాయి. ఝార్ఖండ్ లో బీజేపీ జోరు చూస్తుంటే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ విజయం నల్లేరు మీద నడకలానే కనిపిస్తోంది. 


సునీల్ కుమార్ సింగ్, సునీల్ సొరెన్ వంటి బీజేపీ అగ్రనేతలు విజయఢంకా మోగించారు. ప్రభుత్వ వ్యతిరేకతతో కనీసం 8 లోక్‌సభ స్థానాలు గెలవచ్చు అనుకున్న కాంగ్రెస్ ఆశలు అడియాశలయ్యాయి. దీంతో ఝార్ఖండ్ లో కాంగ్రెస్ వర్గాలు నైరాశ్యంలోకి జారుకున్నాయి. 


election-results-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.