Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jun 17, 2019 | Last Updated 10:13 am IST

Menu &Sections

Search

హిమాచ‌ల్ ప్ర‌దేశ‌..నాలుగే స్థానాలు...అన్నీ కాషాయం గూటికే

హిమాచ‌ల్ ప్ర‌దేశ‌..నాలుగే స్థానాలు...అన్నీ కాషాయం గూటికే
హిమాచ‌ల్ ప్ర‌దేశ‌..నాలుగే స్థానాలు...అన్నీ కాషాయం గూటికే
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఈశాన్య రాష్ట్రాల్లో రాజ‌కీయ చైత‌న్యంతో ఆస‌క్తి రేకెత్తించే రాష్ట్రాల్లో హిమాచల్‌ప్రదేశ్ ఒక‌టి. ఈ రాష్ట్రంలోని నాలుగు లోక్‌సభ స్థానాలకు చివరి దశలో ఈ నెల 19న పోలింగ్ జరిగింది.  తాజాగా వెలువ‌డిన ఫ‌లితాల్లో నాలుగుకు నాలుగు స్థానాలు బీజేపీ గెలుచుకుంది. త‌ద్వారా ఈశాన్య రాష్ట్రాల్లో త‌న‌కున్న ప‌ట్టును చాటుకుంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని నాలుగు సీట్లను బీజేపీ గెలుచుకుంది. 1989 నుంచీ జరిగిన పార్లమెంటు ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే ఒక్క 1991లోనే కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు చెరో రెండు సీట్లు కైవసం చేసుకున్నాయి. కిందటి పార్లమెంటు ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా, ఇప్పుడు కాషాయ ప్రభుత్వ పాలన సాగుతోంది. కిందటి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 53.8 శాతం ఓట్లతో నాలుగు సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్‌ 41 శాతం ఓట్లు సాధించినా ఒక్క సీటూ దక్కించుకోలేకపోయింది. రాజధాని సిమ్లాతోపాటు మండీ, కాంగ్ఢా, హమీర్‌పూర్‌ లోక్‌సభ స్థానాలకు బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోరు సాగింది.కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ జరుగుతున్న మరో నియోజకవర్గం హమీర్‌పూర్‌. ఎప్పుడూ ఠాకూర్లే గెలిచే ఈ స్థానం నుంచి బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ అనురాగ్‌ ఠాకూర్‌ ఇప్పటికి వరుసగా మూడుసార్లు ఎన్నికయ్యారు. తాజా ఎన్నిక‌ల్లోనూ ఆయ‌నే గెలుపొందారు. మాజీ సీఎం ప్రేమ్‌కుమార్‌ ధూమల్‌ కుమారుడైన అనురాగ్‌ ఇంతకు ముందు క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు అధ్యక్షునిగా పనిచేశారు. ఆయన బీజేపీ టికెట్‌పై నాలుగోసారి పోటీకి దిగారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీ మంత్రి రామ్‌లాల్‌ ఠాకూర్‌ పోటీచేస్తున్నారు. ఆయనకు గతంలో రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. రాష్ట్ర కబడ్డీ జట్టులో సభ్యునిగా ఆయన ఆరుసార్లు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. 1998 నుంచీ బీజేపీ అభ్యర్థులే గెలుస్తున్న ఈ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. అనురాగ్‌ తండ్రి ధూమల్‌ కూడా గతంలో ఇక్కడి నుంచి మూడుసార్లు గెలిచారు. 44 ఏళ్ల అనురాగ్‌ 2014లో తన సమీప అభ్యర్థి రాజేంద్ర రాణాను 98 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు. నాలుగోసారి విజయం సొంతం చేసుకున్నారు. అనురాగ్‌కు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రామ్‌లాల్‌ గట్టి పోటీ ఇచ్చిన‌ప్ప‌టికీ...ఫ‌లితం లేకుండా పోయింది.


himachal-pradesh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప‌త్రికాధిప‌తికి బెదిరింపు..18 కోట్లు ఇవ్వాలంటూ...
ఎన్నిక‌ల్లో గెలిచినంత ఈజీ కాదు మోదీ ఇది...అస‌లు ప‌రీక్ష ఎక్క‌డుందంటే...
జ‌గ‌న్ `కేవీపీ`ఈయ‌నే...కీల‌క ప‌ద‌వికి స‌రైన వ్య‌క్తిని ఎంచుకున్న వైసీపీ అధినేత‌
అమెరికాలో దారుణం..పిల్ల‌లు, భార్య‌ని చంపి..తాను కాల్చుకున్న తెలుగోడు
హోదా కోసం అక్క‌డ గ‌ళం వినిపించాం...ప్రైవేట్ బిల్ పెడ‌తాం..విజ‌య‌సాయిరెడ్డి
ఏపీకి హోదా ఇవ్వం...బీజేపీ నేత‌ల స్ప‌ష్టం..
తెలుగింటి కోడ‌లుకు గ‌ట్టి స‌వాలు...బ‌డ్జెట్‌పై గంపెడాశ‌లు..ఎలా నెగ్గుకొస్తారో
జ‌గ‌న్ రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌తో బాబు మైండ్ బ్లాంక్‌..హ‌స్తిన‌లో యువ‌నేత స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌
జ‌గ‌న్ రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌తో బాబు మైండ్ బ్లాంక్‌..హ‌స్తిన‌లో యువ‌నేత స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌
ప్ర‌పంచ రికార్డు సాధించిన అమిత్‌షా...తెలుగు రాష్ట్రాల‌పై స్పెష‌ల్ ఫోక‌స్ ఎందుకు పెట్టారంటే
మ‌న బాలిక‌ను కాల్చి చంపారు..బార్డ‌ర్ దాటడ‌మే కార‌ణం... అమెరికాలో దారుణం
మ‌మ‌త‌, సింగ్‌...ఓకే..కేసీఆర్ నాట్ ఒకే..డుమ్మా లెక్కేంటో?
కేసీఆర్ వెన‌క‌డుగు....స‌ర్పంచ్‌ల‌కు చెక్ ప‌వ‌ర్‌
కోమ‌టిరెడ్డి జంప్‌...బీజేపీ కండువా క‌ప్పుకోవ‌డ‌మే పెండింగ్‌...ఓ రేంజ్‌లో క్లారిటీ
కేటీఆర్ సీఎం కాలేడు...అందుకే కొత్త సెక్ర‌టేరియ‌ట్...
జ‌గ‌న్ ప్ర‌క‌ట‌నతో కేసీఆర్‌లో కొత్త ఒత్తిడి...ఆ పార్టీ ప్ర‌త్యేక ఫోక‌స్‌
నీతి ఆయోగ్‌లో జ‌గ‌న్‌..ప‌ది నిమిషాల్లో ప్ర‌త్యేక‌హోదాపై కీల‌క ప్ర‌సంగం
బాబుకు త‌నిఖీలు...కేంద్ర పౌర‌విమాన‌యాన షాకింగ్ నిజాలు
కాళేశ్వ‌రం...తెలంగాణ వ‌రం...ప్రారంభానికి స‌ర్వం సిద్ధం
చింత చ‌చ్చినా పులుపు చావ‌లేదు....బాబోరి బ్యాచ్ తీరు
మ‌ళ్లీ స్వ‌రూపానందేంద్ర వ‌ద్ద‌కు జ‌గ‌న్‌,కేసీఆర్‌..కార‌ణం తెలిస్తే షాకే
టీడీపీ ఆఫీసులో జ‌గ‌న్ ఫోటో...సీనియ‌ర్ నేత సంచ‌ల‌నం
బాబు భ‌ద్ర‌త త‌నిఖీల ర‌చ్చ‌...క‌లాం కంటే కూడా బాబే గ్రేట్ బాస్‌
న‌న్ను న‌మ్మండి ప్లీజ్‌..టీడీపీ పెద్ద‌ల‌తో సీఎం రమేష్
తొలిసారి జ‌గ‌న్ గలం...కేసీఆర్ డుమ్మా..ఢిల్లీలో హాట్ సీన్‌
పాక్ కంటే డేంజ‌ర్ కాంగ్రెస్‌, టీడీపీ...కేసీఆర్ తెలివైన దోపిడిదారుడు
అమిత్‌షాతో జ‌గ‌న్‌...ఆ వెంట‌నే మోదీతో..అంద‌రి చూపు ఢిల్లీవైపే
బ్యాంకుకు మొండి బాకి ఉంటే...ఆస్తులు అమ్మేస్తారు...బ‌డ్జెట్‌లో కీల‌క నిర్ణ‌యం?
మ‌రాఠ గ‌డ్డ‌పై కేసీఆర్‌...నీటి దౌత్యంలో మ‌రో అడుగు
మోదీ జ‌పం చేస్తున్న ట్రంప్ న‌మ్మిన‌బంటు...ఏకంగా ఎన్నిక‌ల నినాదంతో ప్ర‌సంగం
జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌తో జ‌న‌సేన‌లో సంబురాలు...ఎందుకో తెలుసా?
నేను పెద్ద ఉద్య‌మ‌కారుడిని...నామా నాగేశ్వ‌ర‌రావు ప్ర‌క‌ట‌న‌
సోష‌ల్ మీడియా పోస్టుల పెట్టార‌ని అరెస్టు....తెలంగాణ పోలీస్ సంచ‌ల‌నం...
బాబు మ‌నిషికి బాధ్య‌త ఇచ్చిన కేసీఆర్!
ప‌న్ను భారం త‌గ్గించు....సామాన్యుడి కోరిక తీర్చ‌లేవా మోదీ...
భద్రాద్రి రాముడి గుడి ఏపీకి... తెలంగాణ మంత్రి షాకింగ్ కామెంట్లు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.