తూర్పుగోదావరి జిల్లా - వైకాపా - 14, టీడీపీ - 4, జనసేన -  1

1.తుని-దాడి శెట్టి రాజ(వైసీపీ)

2.ప్రత్తిపాడు-చంద్ర ప్రసాద్(వైసీపీ)
3.పిఠాపురం-దొరబాబు (వైసీపీ )
4.కాకినాడ రూరల్-కూరసాల కన్నబాబు(వైసీపీ)
5.పెద్దాపురం-చినరాజప్ప (టీడీపీ )
6.అనపర్తి-డా:సూర్యనారాయణ రెడ్డి(వైసీపీ)
7.కాకినాడ సిటీ-ద్వారంపూడి (వైసీపీ )
8.రామచంద్రపురం-గోపాలకృష్ణ (వైసీపీ )
9.ముమ్ముడివరం-సతీశ్ కుమార్ - వైసీపీ 
10.అమలాపురం-విశ్వరూప్ - వైసీపీ 
11.రాజోలు-రాపాక వరప్రసాద్ -జనసేన 
12.గన్నవరం-చిట్టిబాబు(వైసీపీ)
13.కొత్తపేట-చీరాల జగ్గిరెడ్డి(వైసీపీ)
14.మండపేట -సుభాష్ చంద్రబోస్ పిల్లి(వైసీపీ)
15.రాజనగరం-జక్కంపూడి రాజా(వైసీపీ)
16.రాజమండ్రిసిటీ -ఆదిరెడ్డి భవానీ- టీడీపీ 
17.రాజమండ్రి రూరల్-గోరంట్ల బుచ్చయ్య చౌదరి(టీడీపీ)
18.జగ్గంపేట -జ్యోతుల చంటిబాబు(వైసీపీ)
19.రంప చోడవరం-ధనలక్ష్మి(వైసీపీ)

పశ్చిమ గోదావరి జిల్లా- వైసీపీ - 13, టీడీపీ -  2
1.కొవ్వూరు-అనిత తానేటి(వైసీపీ)
2.నిడదవోలు-నాయుడు - వైసీపీ 
3.ఆచంట-శ్రీరంగనాథరాజు - వైసీపీ 
4.పాలకొల్లు -నిమ్మలరామానాయుడు - టీడీపీ 
5.నరసాపురం- ప్రసాదరాజు వైసీపీ 
6.భీమవరం-గ్రంధి శ్రీనివాస్(వైసీపీ)
7.ఉండి-మంటేన రామరాజు(టీడీపీ)
8.తణుకు-వెంకట నాగేశ్వరరావు - వైసీపీ 
9.తాడేపల్లి గూడెం-కొట్టు సత్యనారాయణ(వైసీపీ)
10.ఉంగుటూరు-పుప్పాల శ్రీనివాసరావు(వైసీపీ)
11.దెందులూరు-అబ్బయ్య చౌదరి - వైకాపా 
12.ఏలూరు-శ్రీనివాస్ - వైకాపా 
13.గోపాల పురం-తలారి వెంకట్రావు (వైసీపీ)
14.పోలవరం-తెల్లం బాలరాజు (వైసీపీ)
15.చింతలపూడి-ఎలిజా(వైసీపీ)



మరింత సమాచారం తెలుసుకోండి: