కృష్ణా జిల్లా - వైసీపీ -14, టీడీపీ- 2

1. గుడివాడ-కొడాలి నాని(వైసీపీ)
2.తిరువూరు-కొక్కళిగడ్డ రక్షణానిది(వైసీపీ)
3.నూజివీడు-,మేకా ప్రతాప్ అప్పారావు(వైసీపీ)
4.గన్నవరం-యార్లగడ్డ వెంకట్రావు (వైసీపీ)
5.కైకలూరు-దూలం నాగేశ్వరరావు వైసీపీ
6.పెడన-జోగి రమేష్(వైసీపీ)
7.మచిలీపట్నం-పేర్ని నాని(వైసీపీ)
8.అవనిగడ్డ-రమేష్ బాబు(వైసీపీ)
9.పామర్రు-అనిల్ కుమార్(వైసీపీ)
10.పెనమలూరు-పార్థసారధి - వైసీపీ 
11.విజయవాడ వెస్ట్ -వెల్లంపల్లి శ్రీనివాస్(వైసీపీ)
12.విజయవాడ సెంట్రల్-మల్లాది విష్ణు(వైసీపీ)
13.విజయవాడ ఈస్ట్ -గద్దె రాం మోహన్ రావు(టీడీపీ)
14.మైలవరం-కృష్ణప్రసాద్ - వైసీపీ 
15.నందిగామ-మొండితోక జగన్మోహన్ రావు(,వైసీపీ)
16.జగయ్య పేట -సామినేని ఉదయ భాను(వైసీపీ)

గుంటూరు జిల్లా - వైసీపీ -15, టీడీపీ - 2 

1.వినుకొండ -బొల్లా బ్రహ్మ నాయుడు(వైసీపీ)
2.మంగళగిరి-ఆళ్ల రామకృష్ణారెడ్డి - వైసీపీ
3.పెదకూరపాడు-నంబురి శంకర్ రావు(వైసీపీ)
4.తెనాలి-శివకుమార్ వైకాపా 
5.పొన్నూరు-వెంకట రోశయ్య -వైసీపీ
6.తాడికొండ-శ్రీదేవి - వైసీపీ 
7.వేమూరు-నాగార్జున- వైసీపీ 
8.రేపల్లె-మోపిదేవి వెంకటరమణ(వైసీపీ)
9.బాపట్ల-కోన రఘుపతి(వైసీపీ)
10.ప్రత్తిపాడు-మేకపాటి సుచిరిత(వైసీపీ)
11.గుంటూరు వెస్ట్-మద్దాలి గిరిధర్ ( టీడీపీ )
12.గుంటూరు ఈస్ట్- ముస్తఫా షేక్ ( వైసీపీ)
13.చిలకలూరిపేట-రజిని(వైసీపీ)
14.నరసరావుపేట-గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి(వైసీపీ)
15.సత్తెనపల్లి-అంబటి రాంబాబు(వైసీపీ)
16.గురజాల-కాసు మహేశ్వర రెడ్డి(వైసీపీ)
17. మాచర్ల-పిన్నెలి రామకృష్ణ రెడ్డి(వైసీపీ)



మరింత సమాచారం తెలుసుకోండి: