ప్రకాశం జిల్లా- వైసీపీ-8,  టీడీపీ-4 


1.గిద్దలూరు-అన్నా రాంబాబు(వైసీపీ )
2.మార్కాపురం-కే. పి.నాగార్జున రెడ్డి(వైసీపీ)
3.యర్రగొండపాలెం-ఆదిమాలపు సురేష్(వైసీపీ)
4.అద్దంకి-గొట్టిపాటి రవికుమార్ (టీడీపీ)
5.సంతనూతలపాడు-డీజే. సుధాకర్ బాబు(వైసీపీ)
6.కనిగిరి-బుర్రమధుసూదన్ యాదవ్(వైసీపీ)
7.దర్శి-మద్దిశెట్టి వేణుగోపాల్(వైసీపీ)
8.కందుకూరు-మహిదర్ రెడ్డి(వైసీపీ)
9.పర్చూరు-ఏలూరి సాంబశివరావు - టీడీపీ 
10.కొండెపి-స్వామి(టీడీపీ) 
11.చీరాల-కరణం బలరామకృష్ణమూర్తి 
12.ఒంగోలు-బాలినేని శ్రీనివాస రెడ్డి(వైసీపీ)

నెల్లూరు.జిల్లా- అన్నీ వైసీపీనే

1.కావలి-రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి(వైసీపీ)
2.ఆత్మకూరు-మేకపాటి గౌతమ్ రెడ్డి(వైసీపీ)
3.కొవ్వూరు-నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి(వైసీపీ)
4.నెల్లూరు సిటీ-అనిల్ కుమార్ యాదవ్(వైసీపీ)
5.నెల్లూరు రూరల్ -కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(వైసీపీ)
6.సర్వే పల్లి-కాకాని గోవర్ధన్ రెడ్డి(వైసీపీ)
7.గూడూరు-వర ప్రసాద్ రావు వెలగపల్లి(వైసీపీ)
8.సూళ్లూరుపేట-కిలివేటి సంజీవయ్య(వైసీపీ)
9.వెంకటగిరి-ఆనం రామనారాయణ రెడ్డి(వైసీపీ)
10.ఉదయగిరి-మేకపాటి చంద్రశేఖర రెడ్డి-(వైసీపీ)



మరింత సమాచారం తెలుసుకోండి: