Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 25, 2019 | Last Updated 10:58 am IST

Menu &Sections

Search

జగన్ కు అభినందనల వెల్లువ

జగన్ కు అభినందనల వెల్లువ
జగన్ కు అభినందనల వెల్లువ
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో పలువురు జగన్ కలిసేందుకు క్యూలు కడుతున్నారు. తాజాగా వైఎస్ జగన్ కు టీటీడీ అర్చకులు వేదాశీర్వచనం అందించారు. శుక్రవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నివాసంలో జగన్ ను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కలిశారు. అనంతరం టీటీడీ ప్రధానార్చకులు, వేదపండితులు జగన్ కు ఆశీర్వచనాలు ఇచ్చి శ్రీవారి తీర్ధప్రసాదాలు, శేష వస్ర్తాలను అందచేశారు.