Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 27, 2019 | Last Updated 3:45 pm IST

Menu &Sections

Search

అలా జరిగి ఉంటే జగన్ కు అసలు తిరుగుండేది కాదు ..!

అలా జరిగి ఉంటే జగన్ కు అసలు తిరుగుండేది కాదు ..!
అలా జరిగి ఉంటే జగన్ కు అసలు తిరుగుండేది కాదు ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కేంద్రంలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకుండా హంగ్ ఏర్పడి ఉంటే జగన్ జాతీయ స్థాయిలో ఇంకా చెలరేగిపోయేవాడని చెప్పొచ్చు.  అయితే జగన్ ప్రభంజనం గతంలో తెలుగునాట ఏ పార్టీకి సాధ్యం కాని రీతిలో సాగగా.. టీడీపీకి ఇదే అతిపెద్ద డిజాస్టర్. ఎన్నికల్లోట జగన్ గెలవడం ఖాయమని భావించిన వారు కూడా.. ఈ స్థాయిలో సీట్లొస్తాయని అంచనా వేయలేకపోయారు. వైఎస్ఆర్సీపీ ప్రభంజనాన్ని తట్టుకొని టీడీపీ నుంచి ఎంపీలుగా గెలిచింది ముగ్గురే. శ్రీకాకుళం నుంచి కింజరపు రామ్మోహన్ నాయుడు, విజయవాడ నుంచి కేశినేని నాని, గుంటూరు నుంచి గల్లా జయదేవ్ మాత్రమే ఫ్యాన్ గాలికి ఎదురు నిలిచారు.


వీరు ముగ్గురు కూడా స్వల్ప మెజార్టీతో బయటపడ్డారు. 25 స్థానాలకు గానూ 22 చోట్ల గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశంలో నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ (303), కాంగ్రెస్ (52), డీఎంకే (23) తర్వాత ఎక్కువ సీట్లు సాధించింది జగన్ పార్టీనే. కేంద్రంలోనూ బీజేపీ సొంతంగా అధికారంలోకి రావడంతో.. ఏ పార్టీ మద్దతు కూడా మోదీ సర్కారుకి అవసరం లేకపోయింది. ఎన్నికల తర్వాత ఎన్డీయే కూటమికి మెజార్టీ కంటే తక్కువ స్థానాలొస్తాయని.. టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీలు సపోర్ట్ చేస్తాయని భావించారు.


జగన్ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, ఇతర డిమాండ్లను బీజేపీ ముందుంచి ఫలితం రాబడతారని భావించారు. నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగానూ కేసీఆర్ అడుగులేశారు. కానీ 303 సీట్లతో బీజేపీ సొంతంగానే మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది. గత ఎన్నికల్లో మిత్రపక్షాల అవసరం లేకుండానే అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు.. తమ రాష్ట్రాభివృద్ధి పట్ల అంత శ్రద్ధ పెట్టలేదనే భావన ఏపీ ప్రజల్లో ఉంది. భవిష్యత్తులోనూ కేంద్రం ఏపీ పట్ల ఉదాసీనతతో వ్యవహరిస్తే.. జగన్ ఎలా డీల్ చేస్తారో చూడాలి. 

jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చంద్రబాబుకు బిగ్ షాక్ : ఏకంగా జిల్లానే ఖాళీ ..!
తాజమహల్ .. ప్రజావేదిక ఒకటే అంటా .. టీడీపీ నేతలు మారరు ..!
దేవుడా .. బెడ్ మీద ఎద అందాల ప్రదర్శన ..!
స్టైలిష్ గా హాట్ గా రెచ్చగొడుతున్న కాజల్ ..!
జగన్ రాజధానిని మార్చబోతున్నాడా .. ఏది నిజం ..?
జగన్ దెబ్బ బాబుగారికి గట్టిగానే తగిలింది ..!
గల్లా జయదేవ్ అసలు రంగు బయటపడింది ..!
అరే .. శృతి హాసన్ ఫోటో పెట్టుకున్నందుకే ఫైన్ ..!
వామ్మో ,. ఆవేశంగా మారిన లోకేష్ ను చూశారా .. ?
బ్రేకింగ్ : టీడీపీ నుంచి జంప్ అయ్యే ఎమ్మెల్యేలు వీరే ..!
ఇది కదా అసలైన బికినీ .. అందాలను ఏదెచ్చెగా ఆరబోసింది ..!
జగన్ కు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్ ..!
ఈ వయసులో కూడా బికినీలో పిచ్చెక్కిచ్చింది  ..!
కలకలం రేపుతోన్న నెల్లూరు నారాయణ మిస్సింగ్ ..!
దేవుడా .. ఏంటి ఈ అందాల నగ్న ప్రదర్శన ..!
టీడీపీని అతలాకుతలం చేస్తున్న ప్రజావేదిక ..!
అరెరే .. ప్రజావేదిక కూల్చివేత పై బాబుగారి రియాక్షన్ చూశారా ..?
కొరటాల శివ చిరుసినిమా తరువాత ఎన్టీఆర్ తోనా ..?
శృతి హాసన్ తో అడ్డంగా బుక్కయిన రానా ..!
స్కూల్ ఫీజుల విషయంలో జగన్ సంచలన నిర్ణయం .. తల్లిదండ్రులకు ఉపశమనం ..!
ప్రజావేదికను  కూల్చేశారు .. చంద్రబాబు రియాక్షన్ ఎలా ఉండబోతుందో ..?
జగన్ ఆ విషయంలో అధికారులకు స్ట్రెయిట్ గా చెప్పేశారు ..!
జగన్ మరో సంచలన నిర్ణయం ..!
చంద్రబాబును బలవంతంగా ఖాళీ చేయిస్తారా ..?
బీచ్ లో గాలికి క్లీవేజ్ అందాలను చూపిస్తూ కాక రేపింది ..!
జగన్ నిర్ణయాలు .. వారి గుండెల్లో రైళ్లు ..!
సెక్సీగా టీ షర్ట్ వేసి మంట రేపింది ..!
వామ్మో .. బ్రా లేకుండా షర్ట్ లో అందాల ప్రదర్శన చూశారా ..?
జగన్ పిలుపుతో ఐఏఎస్ లు సైతం ఆశ్చర్యపోయారు ..!
హాట్ గా అందాలను ఆరబోస్తున్న సమంత ..!
కిరాక్ అందాలతో దుమ్మురేపింది ..!
వావ్ .. యుక్త వయసులో కత్తి మహేష్ ను చూశారా ..?
టీడీపీ నేతలకు మతి పోయిందా .. పోలవరం కూడా కూల్చేయాలంటా ..!
పవన్ కళ్యాణ్ జగన్ ను ఆ విషయంలో మాత్రం మెచ్చుకున్నారు ..!
ఇప్పుడు జగన్ కర్తవ్యం ఏంటి ..?
పాపం .. సుజనాకు అప్పుడే బీజేపీ షాక్ ఇచ్చింది ..!