Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 18, 2019 | Last Updated 6:16 pm IST

Menu &Sections

Search

టార్గెట్ : జనసేన పుంజుకోవాలంటే ఇలా చేయాలి

టార్గెట్ : జనసేన పుంజుకోవాలంటే ఇలా చేయాలి
టార్గెట్ : జనసేన పుంజుకోవాలంటే ఇలా చేయాలి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతుంది అనుకున్న జనసేన పార్టీ, కేవలం ఒక్కసీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.  అది అధినాయకుడు కాదు.  రాజోలు నియోజక వర్గం నుంచి మాత్రమే ఆ పార్టీ విజయం సాధించింది.  రాజకీయాల్లో గెలవడం అంటే అంత ఆషామాషీ కాదు అని తేలిపోయింది.  పట్టణాల్లో, యువతలో సినిమా తారగా క్రేజ్ ఉంటె ఉండొచ్చు.  రాజకీయాలు వేరు... సినిమాలు వేరు అని పవన్ ఇప్పటికైనా గ్రహించాలి.  


పవన్ కళ్యాణ్ సభలు పెడుతున్నారు అంటే భారీ ఎత్తున యువత కదిలి వచ్చింది.  వచ్చిన యువత అందరు జనసేనకు ఓటు వేసారా అంటే లేదని చెప్పాలి.  అన్నింటికంటే ముఖ్యం ఒక సామాన్యుడికి చేరువయ్యే పార్టీ అని చెప్పి ఎక్కడికి వెళ్లినా భారీ కాన్వాయ్ తో వెళ్లడం సామాన్యుడిని ఆలోచింప జేసేలా చేసిందని చెప్పొచ్చు.  సామాన్యుడితో కలిసి నడవాలి అనుకునే నాయకుడు సామాన్యుడిగా ఉండాలి.  వాళ్ళ మధ్యలోనే ఉండాలి.  అంతేకాని రిసార్డ్స్ కు వెళ్లి అక్కడ ఉండటం.. పెద్ద పెద్ద హోటల్స్ లో ఉండటం వంటివి చేయడం వలన జనాల్లో పవన్ కూడా అందరిలాంటి నాయకుడే అనే చిన్న అనుమానం వచ్చింది.  


వేషం ఒక్కటే సరిపోదు కదా.. మనం ఉండే తీరు కూడా సామాన్యుడికి నచ్చాలి.  ఆరునెలల ముందు కార్యక్షేత్రంలోకి దిగకుండా రెండు మూడు సంవత్సరాల ముందరే కార్యక్షేత్రంలోకి దిగి ముందు క్షేత్రస్థాయిలో అంటే గ్రామాల్లో బలపడితే పవన్ కు ఈ దుస్థితి వచ్చేది కాదు.  పంచాయితీ లెవల్లో పవన్ తన పట్టును నిలుపుకున్నట్టయితే కొంతమేర ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించేవారు.  పవన్ కి ఓటు వేయాలి అని అనుకునే విధంగా గ్రామీణులు ఆలోచించేవారు.  పవన్ కు ఓటు వేసిన వాళ్ళు ఎక్కువగా అయన ఫ్యాన్స్ మాత్రమే.  మిగతా ఓటర్ల నుంచి తక్కువ సంఖ్యలో మాత్రమే పవన్ కు ఓటు వేశారు.  ఫ్యాన్స్ మాత్రమే ఓటు వేస్తే సరిపోతుందా కష్టం కదా.  


ఈసారైనా పవన్ కళ్యాణ్ ప్రజలలో ఉంటూ గ్రామీణ స్థాయిలో బలపడే ప్రయత్నం చేస్తే తరువాత ఎన్నికల్లో మంచి పోటీ ఇవ్వగలుగుతుంది.  లేదు అంటే కాలక్రమేణా మరుగునపడిపోతుంది.  చూద్దాం ఏం జరుగుతుందో.  


janasena-party,-pawan-kalyan,-pawan-kalyan-news
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సానియాపై కామెంట్స్.. ఫ్రస్టేషనా.. ప్రతీకారమా..!!?
బీజేపీ నేత  సంచలన వ్యాఖ్యలు... వచ్చి తీరుతుంది..!!
బాబు చుట్టూ..  జంపింగ్ బాంబులు.. ఎప్పుడు పేలతాయో తెలియదు..!!
బాబు చుట్టూ..  జంపింగ్ బాంబులు.. ఎప్పుడు పేలతాయో తెలియదు..!!
షాకింగ్ న్యూస్:  ఏపి బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్టీఆర్..!!?
మహేష్ హీరోయిన్ కు ఇంస్టాగ్రామ్ ఫిదా
అయోమయం: రాష్ట్రంలో అసలేం జరుగుతోంది..!!
పాక్ కంటే బంగ్లానే బెటర్.. !!
అప్పుడు టీడీపీ.. ఇప్పుడు వైకాపా వాడేస్తుందిగా..!!!
చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి లక్ష్మి పార్వతి కారణమా..?
ఇది జరిగితే టిడిపికి పెద్ద షాకే ..!!!
తెలంగాణలో కాంగ్రెస్.. ఏపిలో టిడిపి పరిస్థితి ఒకటేనా..?
వైఎస్ జగన్ ను ఫాలో అవుతున్న కరుణానిధి మనవడు..!!
ప్రధానికి నో ఇన్విటేషన్.. కారణమేంటి కెసిఆర్..!!
షాకింగ్ న్యూస్: కాంగ్రెస్ తో పాటు తెరాస నేతలు కూడా..!!!
థట్ ఈజ్ ఇండియా...ఏడోసారి కూడా..!!
లబోదిబోమంటోన్న మాజీలు.. మాకేం తెలియదంటోన్న అధికారులు
రండి బాబు రండి.. గంటా పదంగా అడుగేయండి..!!
తెలుగు సినిమాకు గాయాల బెడద..!!
జగన్ వాటిని అరకట్టకుంటే... కొంప కొల్లేరే..!!
అనుష్క ... ఇంత ఆలస్యం చేస్తే ఎలా..?
షూటింగ్ లో గాయపడ్డ సందీప్ కిషన్..!!
ఆ ఇండియన్ సినిమాలో ఇంటర్వెల్ లేదు.. కానీ..!!
భారతీయ సినిమాలో తొలిముద్దు అప్పుడే..!!!
రేపటి పోరులో విజేత ఎవరు?
ఈ పథకం హిట్టయితే.. జగన్ కు తిరుగుండదు..!!
కథ కూడా ఈ రేంజ్ లో ఉంటేనే ..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.

NOT TO BE MISSED