Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 18, 2019 | Last Updated 6:05 pm IST

Menu &Sections

Search

'' ఎన్టీఆర్‌ నా కలలోకి వచ్చారు''

'' ఎన్టీఆర్‌ నా కలలోకి వచ్చారు''
'' ఎన్టీఆర్‌ నా కలలోకి వచ్చారు''
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌, ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో అఖండ విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఆయన చారిత్రాత్మక విజయ విహారం పై సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఓ పాటను విడుదల చేశారు.

ఇటీవల ఆయన తెరకెక్కించిన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రంలో 'విజయం విజయం.. ఘన విజయం' పాటకు వైఎస్సార్‌సీపీ సంబరాలు, జగన్‌ పాదయాత్ర విజువల్స్‌ను జోడించి పాటను రూపొందించారు. ఈ పాటకు ' చంద్రబాబుపై జగన్‌ గ్రాండ్‌ విక్టరి. ఇది దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ రివేంజ్‌' అంటూ క్యాఫ్షన్‌గా పేర్కొన్నాడు. 

ఈ పాట ప్రజల హృదయాలను తాకే లా ఉంంది. ఫలితాలు వెలువడినప్పటి నుంచి టీడీపీ, చంద్రబాబుపై వరుస ట్వీట్లతో వ్యంగ్యాస్త్రాలు సంధించిన వర్మ..శుక్రవారం కూడా విడిచిపెట్టలేదు. 'నిన్న రాత్రి స్వర్గీయ ఎన్టీఆర్‌ నా కలలోకి వచ్చి లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ విడుదల ఆపినందుకే చంద్రబాబును దారుణంగా ఒడిపోయేలా చేశానని చెప్పారు.' అని ట్వీట్‌ చేశారు. 

ఈ ట్వీట్‌ ఇపుడు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది.
https://youtu.be/XTEvwWPwWQU


ramgopalvarma
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
Reality check- ఒక లేడీ జర్నలిస్టు డైరీ..!!
Innovative- ఈ రైతు ఆలోచన వింటే షాక్‌ !!
యంత్రం కొట్టిన దెబ్బని యంత్రంతోనే నయం చేయచ్చని చెప్పిన సినిమా...
SuccessStory- గిరిజనుల పాలిట దేవుడు...!!
ఇంటర్మీడియట్‌ విద్య ఉచితం..
ఏడు నెలల గర్భిణి.. 6వందల కిలోమీటర్ల ప్రయాణం!!
వారు అడవిని ప్రేమించడం వెనక రహస్యం... ?
ధర్మ దేవత కళ్లు తెరిచింది... వాళ్లు బతికి పోయారు!!
ఆ 'పత్రిక' అంతు చూస్తాం...?
 కాగజ్‌నగర్‌ అడవుల్లో అసలేం జరిగింది..?
Life- 'జ్యోతి '  బిడ్డను ఎందుకు అమ్ముకోవాలనుకుంది ...!!
Success Story- సముద్రం పక్కనే జీవ ధార!!
అమెజాన్‌లో కొత్త కొలువులు?
 ఎముకలు బలం గా ఉండాలంటే ఏమి తినాలి .?
మీరు సంతోషంగా లేరా ? అయితే చదవండి ...
Research- వర్షాధార సాగులో వంద కోట్లు సాధించే మార్గం ?
శంషాబాద్‌లో అతిపెద్ద విమానం!!
Photo Feature - ఆ ఇద్దరి కోసం అద్భుతమైన జైలు!!
'' నాతో సెల్ఫీ దిగినందుకు ఆమె భర్త ఏం చేశాడంటే...?''
అమృత ఆహారం తో అద్భుత జీవితం...
పండంటి జీవితానికి 12 సూత్రాలు
సెక్రటేరియట్‌ని టచ్‌ చేస్తే, 300 కోట్లు మటాష్‌!!
ఎయిర్‌ పోర్ట్‌లో,  శ్రీవాణి కి ఒక రూల్‌, బాబుకి మరో రూలా..?
ఫొటో ఫీచర్‌ - అమిత్‌ షాను జగన్‌ ఏం అడిగారు..?
‘జిఎమ్‌ఆర్‌ ’లో, ఉచితంగా ఉపాధి శిక్షణ...
జగన్‌కి రైతన్న లేఖ !!
అక్కడ మూత్రానికి వెళ్తే జీతం కట్‌ ..?
యోగా తో సంకల్ప సిద్ధి!!
 మనసును ధ్యాన మార్గం వైపు మళ్లించడం ఎలా..?
సమస్త సవాళ్లను సమాధానం యోగనిద్ర !!
'' భూమి పుత్ర అవార్డులు ''
జీవితం అంటే?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.

NOT TO BE MISSED