Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 19, 2019 | Last Updated 7:12 am IST

Menu &Sections

Search

జగన్‌కి అండగా కొండ జనం...

జగన్‌కి అండగా కొండ జనం...
జగన్‌కి అండగా కొండ జనం...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

అధికార పార్టీ ప్రలోభాలకు తలొగ్గారు. ప్రజల విశ్వాసానికి వెన్నుపోటు పొడిచారు. పార్టీ నమ్మకాన్ని వమ్ము చేశారు. ఓటేసిన ప్రజలను నట్టేట ముంచుతూ కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన ఫిరాయింపుదారులు మళ్లీ తలెత్తుకోనివ్వకుండా గుర్తుండిపోయే ఓటమిని రుచిచూపించారు. 


ఓడిన ఈశ్వరి 
విశాఖ జిల్లాలో వైఎస్సార్‌సీపీ తరఫున విజయం సాధించి అధికార టీడీపీకి అమ్ముడు పోయిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీకి ఓటర్లు పరాజయాన్ని గిఫ్ట్‌గా ఇచ్చారు. 2014లో పాడేరు అసెంబ్లీ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన గిడ్డి ఈశ్వరి టీడీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన ఆమెను ఓడించి బుద్ధి చెప్పారు. వైఎస్సార్‌సీపీ తరఫున తొలిసారిగా ఎన్నికల బరిలో దిగిన భాగ్యలక్ష్మి చేతిలో 40,900 ఓట్ల తేడాతో ఈశ్వరి చిత్తుగా ఓడిపోయింది. 


శ్రావణ్‌ని కూడా క్షమించ లేదు... 
అరకులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా 2014లో విజయం సాధించిన కిడారి సర్వేశ్వరరావు ఆ తర్వాత టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన సర్వేశ్వరరావు స్థానంలో ఆయన కుమారుడు కిడారి శ్రావణ్‌కుమార్‌కు మంత్రి పదవి కట్టబెట్టి.. 2019 అరకు ఎమ్మెల్యే టికెట్‌ను టీడీపీ అప్పగించింది. తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న శెట్టి ఫాల్గుణ ఫిరాయింపు ఎమ్మెల్యే కుమారుడు, శ్రావణ్‌కుమార్‌ని 33,172 ఓట్ల తేడాతో అరకు ప్రజలు ఓడించారు. 


గతంలో అరకు ఎంపీగా వైఎస్సార్‌సీపీ విజయం సాధించిన కొత్తపల్లి గీత.. వైఎస్సార్‌సీపీకి వెన్నుపోటు పొడిచింది. టీడీపీ, బీజేపీ వైపు చూసిన గీత.. చివరికి జనజాగతి పార్టీ తరపున విశాఖ ఎంపీగా పోటీ చేసింది. గీత చేసిన అన్యాయాన్ని గుర్తించుకున్న ప్రజలు.. డిపాజిట్‌ రాకుండా చేశారు. 


aralu-tribals
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
Exclusive - పుష్సశ్రీవాణి గారూ? మా బడి కి దారి ఏదీ…?
Reality check- ఒక లేడీ జర్నలిస్టు డైరీ..!!
Innovative- ఈ రైతు ఆలోచన వింటే షాక్‌ !!
యంత్రం కొట్టిన దెబ్బని యంత్రంతోనే నయం చేయచ్చని చెప్పిన సినిమా...
SuccessStory- గిరిజనుల పాలిట దేవుడు...!!
ఇంటర్మీడియట్‌ విద్య ఉచితం..
ఏడు నెలల గర్భిణి.. 6వందల కిలోమీటర్ల ప్రయాణం!!
వారు అడవిని ప్రేమించడం వెనక రహస్యం... ?
ధర్మ దేవత కళ్లు తెరిచింది... వాళ్లు బతికి పోయారు!!
ఆ 'పత్రిక' అంతు చూస్తాం...?
 కాగజ్‌నగర్‌ అడవుల్లో అసలేం జరిగింది..?
Life- 'జ్యోతి '  బిడ్డను ఎందుకు అమ్ముకోవాలనుకుంది ...!!
Success Story- సముద్రం పక్కనే జీవ ధార!!
అమెజాన్‌లో కొత్త కొలువులు?
 ఎముకలు బలం గా ఉండాలంటే ఏమి తినాలి .?
మీరు సంతోషంగా లేరా ? అయితే చదవండి ...
Research- వర్షాధార సాగులో వంద కోట్లు సాధించే మార్గం ?
శంషాబాద్‌లో అతిపెద్ద విమానం!!
Photo Feature - ఆ ఇద్దరి కోసం అద్భుతమైన జైలు!!
'' నాతో సెల్ఫీ దిగినందుకు ఆమె భర్త ఏం చేశాడంటే...?''
అమృత ఆహారం తో అద్భుత జీవితం...
పండంటి జీవితానికి 12 సూత్రాలు
సెక్రటేరియట్‌ని టచ్‌ చేస్తే, 300 కోట్లు మటాష్‌!!
ఎయిర్‌ పోర్ట్‌లో,  శ్రీవాణి కి ఒక రూల్‌, బాబుకి మరో రూలా..?
ఫొటో ఫీచర్‌ - అమిత్‌ షాను జగన్‌ ఏం అడిగారు..?
‘జిఎమ్‌ఆర్‌ ’లో, ఉచితంగా ఉపాధి శిక్షణ...
జగన్‌కి రైతన్న లేఖ !!
అక్కడ మూత్రానికి వెళ్తే జీతం కట్‌ ..?
యోగా తో సంకల్ప సిద్ధి!!
 మనసును ధ్యాన మార్గం వైపు మళ్లించడం ఎలా..?
సమస్త సవాళ్లను సమాధానం యోగనిద్ర !!
'' భూమి పుత్ర అవార్డులు ''
జీవితం అంటే?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.