Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jun 17, 2019 | Last Updated 9:04 pm IST

Menu &Sections

Search

ఫోకస్ : తెలుగు రాష్ట్రాలపై కన్నడ ప్రభావం

ఫోకస్ : తెలుగు రాష్ట్రాలపై కన్నడ ప్రభావం
ఫోకస్ : తెలుగు రాష్ట్రాలపై కన్నడ ప్రభావం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రాజకీయ నాయకులకు చాలా సెంటిమెంట్లు ఉంటాయి.  దానికి అనుగుణంగా వారు నడుచుకుంటుంటారు.  ఈ విషయంలో కెసిఆర్ కు చాలా సెంటిమెంట్లు ఉన్నాయి.  గుళ్లకు వెళ్లడం, పూజలు చేయించడం, మొక్కులు తీర్చుకోడం, యాగాలు చేయించడం వంటివి ఎక్కువగా చేస్తుంటారు.  వీటి వలనే కెసిఆర్ విజయం సాధిస్తున్నాడు అన్నది అందరికి తెలిసిందే.  


ఇప్పుడు ఇదే బాటలో ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా నడవబోతున్నారని తెలుస్తోంది.  ఎన్నికలకు ముందు జగన్ చిన్న జీయర్ స్వామిజీని కలిశారు.  అయన ఆశీర్వాదం తీసుకున్నారు.  అంతకు ముందు విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానంద స్వామిజీతో యాగం చేయించారు.  ఈ యాగ ఫలితమే జగన్ ముఖ్యమంత్రి కావడం అని జగన్ బలంగా నమ్ముతున్నాడు.  జగన్ గెలిచిన తరువాత స్వరూపానంద స్వామిజికి ఫోన్ చేసి ధన్యవాదాలు తెలియజేశారు.  ఈ విషయాన్ని శారదాపీఠం స్వయంగా ప్రకటించడం విశేషం.  


ఇక కెసిఆర్ తరచుగా చిన్న జీయర్ స్వామిజీని కలుస్తుంటారు.  అయన ఆశీస్సులు తీసుకుంటుంటారు.  ఇప్పుడు వైఎస్ జగన్ కూడా అదే బాటలో నడుస్తున్నాడు.  రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఇప్పుడు రెండు రాష్ట్రాల అధికారులు కూడా చిన్న జీయర్ స్వామిజీని కలిసి ప్రభుత్వంతో కలిసి పనిచేసే విధంగా చూడాలని కోరుకుంటున్నారు.

సాధారణంగా మఠాల ఆధిపత్యం, స్వామీజీల హవా ఎక్కువగా కర్ణాటక రాష్ట్రంలో కనిపిస్తుంటుంది.  నాయకుడు ఆయా మఠాల స్వామీజీలను అడగకుండా ఎలాంటి పనులు చేయరు.  వారి సలహాలు సూచనలతోనే ప్రభుత్వాలు నడుస్తుంటాయి.  తెలంగాణలో ఇంచుమించుగా ఇలాగే నడుస్తోంది.  సో, ఈ దారిలో మరో తెలుగు రాష్ట్రం కూడా యాడ్ అయ్యిందన్నమాట.  


ysrcp,-kcr,-sarada-peetham,-ap
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి లక్ష్మి పార్వతి కారణమా..?
ఇది జరిగితే టిడిపికి పెద్ద షాకే ..!!!
తెలంగాణలో కాంగ్రెస్.. ఏపిలో టిడిపి పరిస్థితి ఒకటేనా..?
వైఎస్ జగన్ ను ఫాలో అవుతున్న కరుణానిధి మనవడు..!!
ప్రధానికి నో ఇన్విటేషన్.. కారణమేంటి కెసిఆర్..!!
షాకింగ్ న్యూస్: కాంగ్రెస్ తో పాటు తెరాస నేతలు కూడా..!!!
థట్ ఈజ్ ఇండియా...ఏడోసారి కూడా..!!
లబోదిబోమంటోన్న మాజీలు.. మాకేం తెలియదంటోన్న అధికారులు
రండి బాబు రండి.. గంటా పదంగా అడుగేయండి..!!
తెలుగు సినిమాకు గాయాల బెడద..!!
జగన్ వాటిని అరకట్టకుంటే... కొంప కొల్లేరే..!!
అనుష్క ... ఇంత ఆలస్యం చేస్తే ఎలా..?
షూటింగ్ లో గాయపడ్డ సందీప్ కిషన్..!!
ఆ ఇండియన్ సినిమాలో ఇంటర్వెల్ లేదు.. కానీ..!!
భారతీయ సినిమాలో తొలిముద్దు అప్పుడే..!!!
రేపటి పోరులో విజేత ఎవరు?
ఈ పథకం హిట్టయితే.. జగన్ కు తిరుగుండదు..!!
కథ కూడా ఈ రేంజ్ లో ఉంటేనే ..!!
మన్మధుడికి పూర్తి విరుద్ధంగా.. వావ్..!!
సాహో టీజర్ అదుర్స్.. ఆ ఒక్క సీన్ తప్పా..!!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.