Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jun 21, 2019 | Last Updated 12:56 am IST

Menu &Sections

Search

షాక్ : ఇలా ఎలా జరిగింది బాబు గారు...

షాక్ : ఇలా ఎలా జరిగింది బాబు గారు...
షాక్ : ఇలా ఎలా జరిగింది బాబు గారు...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా కులసమీకరణ ప్రాతిపదికమీద నడుస్తుంటాయి.  ఏ పార్టీ దేనికోసం స్థాపించారో ఆ కులాలు మాత్రమే ఎక్కువగా ఆకర్షితులౌతుంటాయి.  తెలుగుదేశం పార్టీ తెలుగు వాడి ఆత్మగౌరవం కోసం పుట్టినా.. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల పార్టీగా ముద్రపడింది.  ఈ పార్టీలో కొన్ని ప్రాంతాల్లో తప్పించి మిగతా అంతా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే ఉంటారు అన్నది నిజం.  


ఇటు వైకాపా కూడా ఇంచుమించు ఇదే విధంగా ఉంటుంది.  వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన పార్టీ కాబట్టి ఈ పార్టీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఎక్కువగా ఉంటారు.  అయితే, ఈసారి జరిగిన ఎన్నికల్లో జగన్ సమతూకం పాటించారు.  ఎక్కడ ఏ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నదో అక్కడ ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు సీట్లు కేటాయించారు.  దీంతో ఆ పార్టీ విజయం సాధించింది.  


బాబు కూడా ఇదే తరహాలో ప్లాన్ చేసినా వర్కౌట్ కాలేదు.  రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉండే రాయలసీమ, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో ఒక్క రెడ్డి సామజిక వర్గానికి చెందిన వ్యక్తిని కూడా బాబుగారు తెలిపించుకోలేకపోయారు.  జగన్ మాత్రం కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాలో అక్కడి సామజిక వర్గానికి చెందిన వ్యక్తులకు సీట్లు ఇచ్చి గెలిపించుకున్నారు.  గత 37 సంవత్సరాల్లో ఈస్థాయిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం ఇదే మొదటిసారి.  ఇప్పటికైనా పార్టీ కళ్ళు తెరిచి ఎక్కడ తప్పులు జరిగాయో విశ్లేషించుకుని దానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకొని ముందుకు నడిస్తే వచ్చే ఎన్నికల నాటికి బలం పుంజుకోవచ్చు.  లేదంటే మరోసారి భంగపాటు తప్పదు.  



ysrcp,-tdp,-caste-voting,
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టీడీపీకి గుండెపోటు.. ఆపరేషన్ చేసేదెవరో...!!
బాబు లేని సమయంలోనే ఇదంతా... ఎలా?
సమంత గురించి రాఘవేంద్ర రావు ఏమన్నారో తెలుసా ?
టిడిపి నేతలను బీజేపీ ఎందుకు ఆహ్వానిస్తుందో తెలిస్తే  షాక్ అవుతారు..?
చంద్రబాబులో ఆగష్టు భయం.. ఈసారి ఏం జరుగుతుందంటే..!!
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రకంపనలు.. భయంలో నాయకులు..!!!
సొంత పార్టీలో లోకేష్ కు అన్యాయం జరుగుతుందా ?
వరుణ్ తేజ్ కు ఇచ్చినట్టే.. చైతుకు కూడా ఇస్తుందా?
అప్పుడు సమంత.. ఇప్పుడు తమన్నా..
ఆ ప్రశ్నకు దేవుడు తప్పా.. సైన్స్ కూడా సమాధానం చెప్పలేదు..!!
పీకే వలనే ఆమె అక్కడ ఓడిపోయిందా?
ప్రభాస్ రికార్డును చిరు బ్రేక్ చేస్తాడా ?
కెసిఆర్ మంచిమాటే అన్నారు... కానీ...
రోజాకు మరో కీలక పదవి.. ఆ నమ్మకంతోనే..!!
జగన్ మాట విని మంత్రులు పనిచేస్తున్నా.. జనం సహకరించడంలేదట..!!
డబుల్ ధమాకా.. ఆనందంలో చిరు..!!
జగన్ దానికి మద్దతు తెలిపితే.. దగ్గరైనట్టే..!!
కెసిఆర్ ఎందుకలా ఆలోచిస్తున్నారు..?
అఖిల ప్రియకు షాక్ ఇచ్చిన జగన్..!!!
దిల్ రాజు దగ్గర అంత ఉందా?
అనుకున్నట్టుగానే జరిగితే.. తెరాస కు నష్టమే..!
ఎన్టీఆర్ కోసం వైకాపా భారీ స్కెచ్.... రంగంలోకి నాని..!!!
తీవ్ర నీటి ఎద్దడి: రాష్ట్రాలకు కేంద్ర నిధులు
నినాదాల పోటీగా మారిన ప్రమాణ స్వీకారం
ఆడవాళ్లే కానీ అమాయకులు కాదు..!!
 చైనాకు ముచ్చెమటలు పట్టించిన జనసునామి..!!!
అప్పుడు బాబు అలా.. ఇప్పుడు జగన్ ఇలా..!!!
ఫేస్ బుక్ క్రిప్టోకరెన్సీ లిబ్రా, డిజిటల్ వ్యాలెట్ క్యాలిబ్రా
ఇండియాను ఓడించడమే అమీర్ ఖాన్ లక్ష్యమట..!!
సానియాపై కామెంట్స్.. ఫ్రస్టేషనా.. ప్రతీకారమా..!!?
బీజేపీ నేత  సంచలన వ్యాఖ్యలు... వచ్చి తీరుతుంది..!!
బాబు చుట్టూ..  జంపింగ్ బాంబులు.. ఎప్పుడు పేలతాయో తెలియదు..!!
బాబు చుట్టూ..  జంపింగ్ బాంబులు.. ఎప్పుడు పేలతాయో తెలియదు..!!
షాకింగ్ న్యూస్:  ఏపి బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్టీఆర్..!!?
మహేష్ హీరోయిన్ కు ఇంస్టాగ్రామ్ ఫిదా
అయోమయం: రాష్ట్రంలో అసలేం జరుగుతోంది..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.