Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jun 21, 2019 | Last Updated 12:48 am IST

Menu &Sections

Search

యాత్ర సినిమా జగన్ కు మేలు చేసింది .. ఎన్టీఆర్ సినిమా బాబును ముంచింది ..!

యాత్ర సినిమా జగన్ కు మేలు చేసింది .. ఎన్టీఆర్ సినిమా బాబును ముంచింది ..!
యాత్ర సినిమా జగన్ కు మేలు చేసింది .. ఎన్టీఆర్ సినిమా బాబును ముంచింది ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

యాత్ర సినిమా రాజశేఖర్ గురించి తీసి ఘనవిజయం సాధించిన సంగతీ తెలిసిందే. అలాగే ఎన్టీఆర్ మీద తీసిన సినిమా బాబుకు చేయాల్సిన డామేజ్ చేసిందని చెప్పాలి. ఎన్నికల సమయంలో సినీగ్లామర్‌ను ఎక్కువగా నమ్ముకొనే చంద్రబాబును ఈసారి అదే సినిమారంగం ఘోరంగా దెబ్బతీసింది. ప్రధానంగా రెండు సినిమాలు టీడీపీ ఓటమికి కారణమయ్యాయి. లక్షీపార్వతి జీవితచరిత్ర ఆధారంగా.. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ పరాజయ పరిస్థితులు, ఓటమి అనంతరం కుంగదీసిన కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ తెరకెక్కించిన ‘లక్షీస్‌ ఎన్టీఆర్‌’ టీడీపీ ఓటమిలో తనవంతు దోహదపడింది.


మరోవైపు, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ‘యాత్ర’ సినిమా వైసీపీకి అనుకూల పరిణామాలను తీసుకొచ్చింది. సినీగ్లామర్‌ను ప్రచారంలో విస్తృతంగా వినియోగించుకొన్న చంద్రబాబుకు.. ఆ గ్లామర్‌ ఏమాత్రం పనిచేయలేదు. ఎన్టీఆర్‌ మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్న ఏపీ ప్రజలు.. బాబును ఓడించారు. బాబు ఓటమిలో కూడా ‘లక్షీస్‌ ఎన్టీఆర్‌’ ఎంతో కొంత పాత్ర పోషించిందనిచెప్పవచ్చు. 


కాగా, వైసీపీకి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన సినిమా ‘యాత్ర’ బాగా క‌లిసివ‌చ్చింది. రాజశేఖర్‌రెడ్డి ముందు నుంచి రాజకీయంగా ఎదుర్కొన్న ఇబ్బందులు, ప్రజలకు రూపాయికే వైద్యంచేసిన రోజులు, మండు వేసవిలోచేసిన పాదయాత్ర, పాదయాత్రలో ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ ఈ సినిమాలో కండ్లకు కట్టినట్టు చూపించారు. యాత్ర సినిమాలో ఒక్కో డైలాగ్‌ కొన్ని వేల ఓట్లను మళ్లించిందని ఏపీ రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

chandrababu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
విరాట్, ఎన్టీఆర్ కలిసి ఒకే వేదిక పైన ..!
చంద్రబాబు వచ్చే లోపు టీడీపీ సగం ఖాళీ ..?
బిగ్ బ్రేకింగ్ : ఈ రోజు సాయంత్రం నలుగురు టీడీపీ ఎంపీలు రాజీనామా ..!
ప్రియాంక డ్రెస్ పైన మళ్ళీ మొదలైన ట్రోలింగ్ ..!
పృధ్వీని తప్పించిన మెగా ఫ్యామిలీ .. విజయసాయి రెడ్డి సీరియస్ ..!
వామ్మో .. జాన్వీ అందాల ఆరబోతను తట్టుకోవటం కష్టం ..!
ఢిల్లీలో విజయసాయిరెడ్డి రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది .. ఏకంగా మోడీనే దగ్గరికి వచ్చాడు ..!
అందరి ముందు మోడీ పిలుపుతో షాక్ అయిన విజయసాయి రెడ్డి ..!
జనసేన ఏకైక ఎమ్మెల్యేకు క్లాస్ పీకిన నాగబాబు ..!
జగన్ నివాసంలో చిరంజీవి భేటీ ... ??
మళ్ళీ నెట్ లో మొదలైన దిశా ఇన్నర్ వేర్ తుఫాన్ ..!
జగన్ జీ మిమ్మల్ని వదులుకొని తప్పు చేశాము .. ప్రకంపనాలు రేపుతోన్న రాహుల్ వ్యాఖ్యలు ..!
కొత్త లుక్ లో పవన్ కళ్యాణ్ ను చూశారా ..?
వామ్మో .. కాజల్ చెల్లెలు బికినీలో రెచ్చిపోయిందే ..!
జగన్ ..  బాలయ్య అభిమాన సంఘం అధ్యక్షుడు కాదు .. ఇది పచ్చ పైత్యమే ..!
వామ్మో శివాజీని చూశారా .. ఎలా మారిపోయారో ..!
ప్రెగ్నెన్సీ లో కూడా సమీరా రెడ్డి ఇటువంటి హాట్ ఫోజా ..!
నేను పోర్న్ సినిమాలు కూడా చూస్తాను .. రెజీనా హాట్ వ్యాఖ్యలు ..!
కీర్తి సురేష్ ఏంటి చివరికి ఇలా తయారైంది ..!
జగన్ ను కెలుకుతున్న బీజేపీ .. ఇంకా బుద్ధి రాలేదా ..?
అదే జరిగుంటే లోకేష్ పరిస్థితేంటో .. ఓడిపోయి బతికిపోయాడు ..!
కేసీఆర్ నీటి లెక్కలు .. జగన్ జాగ్రత్త ..!
టీడీపీలోకి జూనియర్ వచ్చి ఏం చేస్తాడు ... చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!
తన ఎద అందాలతో అమెరికాను ఊపేసింది ..!
షాక్ : న్యూడ్ గా అమలాపాల్ ..!
రొమాన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కియారా ..!
చంద్రబాబు గారి విదేశీ ప్రయాణ ఖర్చులు .. నోరు తెరవాల్సిందే ..!
టీడీపీలో చంద్రబాబును ఎదిరించి మాట్లాడిన ఒక్క మగాడు ..!
పాకిస్థాన్ ఓటమి .. సానియా మీర్జా ను తీవ్రంగా విమర్శిస్తున్నారు ..!
కృతి సనన్ .. బికినీలో రెచ్చగొట్టే అందాలు ..!
హాట్ అందాలు .. దాచుకోకుండా అన్ని చూపించింది ..!
అగ్ని సాక్షిగా చెబుతున్నా .. జగన్ గురించి స్వరూపానంద సంచలన వ్యాఖ్యలు ..!
జబర్దస్త్ కు అనసూయ గుడ్ బై .. అసలు కారణం ఇదేనంటా ..!
వెస్ట్ ఇండిస్ కు చుక్కలు చూపించిన బాంగ్లాదేశ్ ..!
జూనియర్ ఎన్టీఆర్ కు జగన్ పిలుపు ..!
పులిబిడ్డ అనిపించుకున్నాడు .. మోడీకే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు ..!