Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jun 17, 2019 | Last Updated 8:10 am IST

Menu &Sections

Search

రేపు ప్రధాని మోడీని కలవనున్న జగన్

రేపు ప్రధాని మోడీని కలవనున్న జగన్
రేపు ప్రధాని మోడీని కలవనున్న జగన్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆంధ్రప్రదేశ్ బుధవారం వెలుడిన ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లను గెలుచుకుంది. అధికార పక్షంలో ఉన్న తెలుగుదేశంతో పాటు, ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన, సీపీఎం, సీపీఐ, భారతీయ జనతా పార్టీ, ప్రజాశాంతి పార్టీలకు దిమ్మ తిరిగే విధంగా మెజార్టీ సీట్లు సాధించుకున్నారు. దీంతో ఓడిన నాయకుల నోట మాట లేదు. దీంతో జగన్ ముఖ్యమంత్రి కావడానికి అన్ని దారులు సిద్ధంగా ఉన్నాయి. 


ఈ నేపధ్యంలో శనివారం జగన్ శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన తర్వాత హైదరాబాద్ వచ్చి గవర్నర్ కు శాసన సభపక్ష తీర్మానాన్ని అందజేయనున్నారు. అక్కడి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవనున్నారు. కేసీఆర్ తో పాటు పలువురు ప్రముఖులకు, ముఖ్య నేతలకు జగన్ సీఎం ప్రమాణ

ఆహ్వానాన్ని అందజేయనున్నారు.


రేపు ప్రధానితో భేటీ
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ ఈనెల 26న ప్రధాని మోడీతో సమావేశం కానున్నారు. 30న విజయవాడలో జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా మోడీని ఆహ్వానించే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నందున గురువారం మోడీ ట్విటర్ ద్వారా జగన్ కు అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే. ఈ మేరకు..‘ ప్రియమైన వైఎస్‌ జగన్‌.. ఆంధ్రప్రదేశ్‌లో ఘన విజయం సాధించిన మీకు శుభాకాంక్షలు. మీ పదవీ కాలం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. మీకు ఇవే శుభాకాంక్షలు’ అని తెలుగులో ట్వీట్‌ చేశారు.


modi-jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నేడు శ్రీ ప్ర‌స‌న్న‌ వేంకటేశ్వరస్వామివారి గరుడసేవ
అదా కర్రసాము సూపరో సూపర్.
నిద్రపోను...అధికారులను నిద్రపోనివ్వను.
'వజ్ర కవచధర గోవింద' 50 వసూల్
ఏపీలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు గన్ మెన్ల తొలగింపు!
సెగలు పుట్టిస్తున్న రియా..!!
మరో రెండు రోజుల్లో రుతుపవనాలు... ఆర్టీజీఏస్ వెల్లడి
రాజధాని నిర్మాణంపై బోత్స వాఖ్యలు
నేడు ఆశక్తిభరితంగా భారత్-పాక్ మధ్య క్రికెట్ పోరు
నీతి ఆయోగ్ లో ఏపీ ప్రత్యేక హోదాపై సీఎం జగన్‌ డిమాండ్
ఎక్సైజ్‌ శాఖలో త్వరలో మార్పులు.. మంత్రి నారాయణస్వామి
బెంగాల్‌లో కోమాలో వైద్య సేవలు.. 700 మంది వైద్యుల రాజీనామా!
సింగిల్ గా హ్యాపీ అంటున్న శృతి
ఏపీకి హోదా సాధనే జగన్ అజెండా
జిందాబాద్ జిందాబాద్.. ఇస్మార్ట్ సాంగ్ రీలీజ్
అంగరంగ వైభవంగా కాళేశ్వరం ప్రారంభ వేడుకలు
వృద్ధి రేటుపై దృష్టి పెట్టండి.. నిర్మలా సీతారామన్ కు ఆర్థిక వేత్తల సూచనలు
ట్రంప్ కొత్త ఎయిర్ ఫోర్స్ వన్ డిజైన్ ఇదే..
ఆనందంలో గాల్లో ఎగిరిన పూజ
రక్త దానం - మహాదానం
రైతులకు ప్రాధాన్యత ఇవ్వనున్న కేంద్ర తొలి వ్యవసాయ బడ్జేట్
అసెంబ్లీలో భావోద్వేగానికి గురైన డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి
అవినీతి రహిత పాలన కోసమే మా ప్రభుత్వం కృషి... సీఎం జగన్
ఏపీ అసెంబ్లీలో నేతల మధ్య మాటల యుద్ధం
స్పీకర్ పదవి నాకు ఓ సవాల్: తమ్మినేని సీతారాం
‘మన్మథుడు2’ టీజర్ టాక్!
పోలవరం నిర్మాణానికి రూ.3వేల కోట్ల విడుదలకు అంగీకరించనట్లేనా!
నారాయణ స్కూల్ బుక్స్ అంటే అమ్మో అనాల్సిందే!
పోలవరం నిర్మాణానికి రూ.3వేల కోట్ల విడుదలకు అంగీకారం
మొదలైన జగన్ ఆట .. మొదటి వికెట్ నారాయణ ..!
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్లకు కీలక పదవి!
చంద్రబాబు కాన్వాయిపై టీడీపీ నేతల ఆందోళన
గోపిచంద్ చాణుక్య పోస్టర్ రీలిజ్
అంచనాలకు ఏమాత్రం తగ్గని రీతిలో టీజర్ రిలీజ్
కర్నూలులో అల్ట్రాటెక్ సిమెంట్ ప్లాంట్ ఏర్పాటు
సీఎం జగన్ ను కలిసిన జేేఏసీ నేతలు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.