Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jun 16, 2019 | Last Updated 11:17 am IST

Menu &Sections

Search

ఎపీలో ముచ్చటగా 30 జిల్లాలు ...?

ఎపీలో ముచ్చటగా 30 జిల్లాలు ...?
ఎపీలో ముచ్చటగా 30 జిల్లాలు ...?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఎవరూ ఊహించని, మెజార్టీ ఇచ్చి, ప్రజలు జగన్‌ ను సిఎమ్‌ ను చేసారు.
మరి జగన్‌ తొలిసారిగా ప్రజలకు ఏం కానుక ఇవ్వబోతున్నారు? నవరత్నాల ఫైల్‌ పై సంతకం పెడతారు. అది ఓకె.మద్యం నియంత్రణ కూడా మొదలు పెట్టవచ్చు. 

వీటికి తోడు కేసీఆర్‌్‌ని ఆదర్శంగా తీసుకొని, జిల్లాల పునర్వవస్థీకరణ చేయబోతున్నారు జగన్‌. ప్రతి ఎంపీ స్థానానికి ఒక జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడానికి, జిల్లాల పునర్వవస్థీకరణ చేస్తానని జగన్‌ తన ఎన్నికల ప్రచారంలో స్పష్టమైన హామీ ఇచ్చారు. అనకాపల్లి పాదయాత్రలో, అయితే క్లియర్‌ గా జిల్లా కేంద్రం చేస్తా అని ప్రజలకు హామీ ఇచ్చారు. 

ఈ నెల 30న ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కొత్త జిల్లాల ప్రకటన లేదా జిల్లాల పునర్వవస్థీకరణ ప్రక్రియను ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో పార్వతీపురం, అరకు (గిరిజన జిల్లా), అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ప్రాంతాలన్నీ కలిపి ఒక జిల్లాగా , తూర్పుగోదావరిలో రాజమండ్రి, పశ్చిమగోదావరిలో భీమవరం,కడప లాంటి పట్నాలు జిల్లా కేంద్రాలుగా మారే అవకాశం వుంటుందని, అనధికార వర్గాల అంచనా.
ఇపుడున్న 13 జిల్లాలను 30 జిల్లాలుగా చేసే ఆలోచన జగన్‌కి ఉన్నట్టు తెలిసింది. 


ap-districts
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
Photo Feature - ఆ ఇద్దరి కోసం అద్భుతమైన జైలు!!
'' నాతో సెల్ఫీ దిగినందుకు ఆమె భర్త ఏం చేశాడంటే...?''
అమృత ఆహారం తో అద్భుత జీవితం...
పండంటి జీవితానికి 12 సూత్రాలు
సెక్రటేరియట్‌ని టచ్‌ చేస్తే, 300 కోట్లు మటాష్‌!!
ఎయిర్‌ పోర్ట్‌లో,  శ్రీవాణి కి ఒక రూల్‌, బాబుకి మరో రూలా..?
ఫొటో ఫీచర్‌ - అమిత్‌ షాను జగన్‌ ఏం అడిగారు..?
‘జిఎమ్‌ఆర్‌ ’లో, ఉచితంగా ఉపాధి శిక్షణ...
జగన్‌కి రైతన్న లేఖ !!
అక్కడ మూత్రానికి వెళ్తే జీతం కట్‌ ..?
యోగా తో సంకల్ప సిద్ధి!!
 మనసును ధ్యాన మార్గం వైపు మళ్లించడం ఎలా..?
సమస్త సవాళ్లను సమాధానం యోగనిద్ర !!
'' భూమి పుత్ర అవార్డులు ''
జీవితం అంటే?
'' వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పార్టీ ఫిరాయించారా ?''
బాబు,కేసీఆర్‌కి, పాఠం చెప్పిన జగన్‌...?
ఇక్కడ అడుగు పెడితే, గుండె జారి గల్లంతవుతుంది...!!
 మడతపెట్టే ల్యాప్‌టాప్‌లు !!
 Failure Story-  నీరు లేని ఊరు?
ఆదర్శం -  ఈ కలెక్టరమ్మకు జేజేలు!!
  జర్నలిస్టులకు జగన్‌ బంపర్‌ ఆఫర్‌ ...?
సచివాలయం లో జర్నలిస్టులకు ఉచిత భోజన సదుపాయం..?
 జగన్‌ గారిని కలవాలనుకుంటున్నారా..?
ఎక్కడి సినారె, ఎక్కడి యార్లగడ్డ...? ఏమిటీ సంబంధం..?
మానవ వికాసానికి ప్రపంచ స్థాయి రాజధాని అవసరమా ?
 '' ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే, న్యాయస్థానం చేతులు ముడుచుకు కూర్చోదు.. సీఎం గారు..? ''
'మల్లేశం' ఒక జీవన చిత్రం !!
"అమ్మ ఒడి"  టీచర్లకు గుండె, దడ...?
నిరుద్యోగులకు ఉచిత శిక్షణ,ఉద్యోగం
మాయమైపోతున్నారు.? ఎందుకో తెలుసా?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.