Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 25, 2019 | Last Updated 4:54 am IST

Menu &Sections

Search

టీడీపీకి కేరాఫ్ ...!!

టీడీపీకి కేరాఫ్ ...!!
టీడీపీకి కేరాఫ్ ...!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఏపీలో వైసీపీ సునామీ అలా ఇలా లేదుగా. సీనియర్లు ఇంటికెళ్ళిపోయారు. వారూ వీరూ అన్న తేడా లేకుండా అంతా ఓడిపోయారు. తలదాచుకునేందుకు నీడ కూడా లేని దుస్థితి ఏర్పడింది. టీడీపీ ఏర్పాటు అయ్యాక ఇంతటి దుర్గతి ఆ పార్టీకి ఇపుడే పట్టింది మరి.


వైసీపీ సునామీ మొత్తం విశాఖ జిల్లాను చుట్టేసింది. అయినా సరే విశాఖ సిటీ మాత్రం టీడీపీకే పట్టం కట్టింది. నాలుగు దిక్కులే ఇపుడు సైకిల్ పార్టీకి దిక్కుగా మారాయి. విశాఖ సౌత్, ఈస్ట్, నార్త్, వెస్ట్ తప్ప మిగిలిన జిల్లా అంతా ఫ్యాన్ గాలి బలంగా వీచింది. ఇక చూస్తే ఓడిన చోట వైసీపీ తక్కువ తేడాతోనూ, గెలిచిన చోట భారీ ఆధిక్యతలతోనూ హవా సాగించంది. దాంతో విశాఖ సిటీలో వైసీపీకి బలమైన అభ్యర్ధులు లేకపోవడం, సరైన వ్యూహాలు అమలు చేయకపోవడం వల్లనే ఆ సీట్లు కోల్పయారని చెప్పకతప్పదు.


విశాఖ నార్త్  నుంచి అతి స్వల్ప తేడాతో గంటా విజయం సాధించారు. రెండు దశాబ్దాల రాజకీయ జీవితంలో గంటా ఎపుడూ ఇంత తక్కువ మెజారిటీతో బయటపడలేదు. ఆయన గెలిచినపుడల్లా భారీ ఆధిక్యతలే నమోదు అయ్యాయి. గత ఎన్నికల్లో భీమిలీ నుంచి గెలిచినపుడు 38 వెలా పై చిలుకు మెజారిటీ గంటాకు దక్కింది. ఇక ఈసారి కేవలం మూడు వేలకే పరిమితం కావడం, పలు రౌండ్లలో వెనకబడడం, చివరి వరకూ గెలుపు టెన్షన్ అనుభవించడం బట్టి చూస్తే గంటా పొలిటికల్ గా బాగా వీక్ అయిపోయారని చెప్పేశాయి ఈ ఫలితాలు.


ఇదిలా ఉండగా విశాఖ తూర్పు నుంచి ముచ్చటగా మూడవసారి గెలిచి వెలగపూడి రామ‌క్రిష్ణబాబు హ్యాట్రిక్ కొట్టేశారు. ఆయన 2009 నుంచి ఇదే సీట్లో గెలుపు సాధిస్తున్నారు. అప్పట్లో కొత్తగా ఏర్పడిన ఈ అసెంబ్లీ సీట్లో పోటీకి దిగిన వెలగపూడి కేవలం మూడు వేల తేడాతో గెలిచారు. గత ఎన్నికల్లో మెజారిటీ 48 వేలకు చేరుకుంది. ఈసారి వైసీపీ అభ్యర్ధిగా చివరి నిముషంలో రంగప్రవేశం చేసిన అక్రమాని విజయనిర్మల గట్టి పోటీ ఇచ్చారు. దాంతో వెలగపూడి మెజారిటీ సగానికి సగం తగ్గింది. అయినా విజయం సాధించడంతో హ్యాట్రిక్ విక్టరీ సొంతమైంది.


ఇక విశాఖ సౌత్ నుంచి సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ద్రోణం రాజు శ్రీనివాస్ మీద చివరి రౌండ్ వరకూ పోరాడిన సిట్టింగ్ ఎమ్మెలే వాసుపల్లి గణేష్ కుమార్ కేవలం మూడు వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. వరసగా సౌత్ నుంచి రెండవమారు గెలిచి ఆయన సెంటిమెంట్ ని తిరగరాశారు. పార్టీలోని ఓ వర్గం సహకరించకపోయినా అయన గెలుపు సాధించడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక వెస్ట్  నుంచి గణబాబు కూడా వరసగా రెండవసారి విజయం సాధించారు. ఆయనకు వైసీపీ అభ్యర్ధి ప్రచరంలోనే గట్టి పోటీ ఇవ్వలేక చేతులెత్తేశారు. దాంతో విజయం ఖాయమని అంతా భావించారు. మొత్తానికి  నగరానికి నాలుగు స్థంభాలుగా ఈ నలుగురూ గెలిచి టీడీపీ పరువు కాపాడారు.



ap-politics-tdp-vsp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మోకాలడ్డుతున్న తమ్ముళ్ళు... జగన్ తలచుకోవాలి మరి.. !!
బై బై బాబు... తమ్ముళ్ళ తలాక్..!!
క్రిష్ణవంశీ రుద్రాక్ష...మళ్ళీ రెడీ అంటున్న క్రియేటివ్ డైరెక్టర్...!!
బాబుకు బాగా బిగించేస్తున్నారు...ఎక్కడా లేదా... ఇక అంతేనా....!!
అందుకే పిల్లల్ని కనలేదు...చూసే దిక్కు లేదు... విజయశాంతి సంచలన వ్యాఖ్యలు !!
మోడీకి జగన్ మార్క్ షాక్..!?
బాలయ్యకు హీరోయిన్ దొరికింది... మళ్ళీ ఆమెతోనే మరోసారి...!!
జగన్ సాహసోపేతమైన నిర్ణయం...ఆఫ్ ది రికార్డ్ టీడీపీ కూడా మెచ్చుకుంటోంది....!!
సొంత ఇల్లు లేదు... సొంత పార్టీ ఆఫీసూ లేదు....వామ్మో ఎంత బడాయి పోయారో...!!
గంటా రూట్ బీజేపీయేనట...జాతకం చెప్పిన వైసీపీ మంత్రి....!!
గింజుకుంటున్న తమ్ముళ్లకు అసలైన సినిమా   మరోటి రెడీ...!!
అవినీతిలేని పాలన... గాలిలో యుధ్ధమేనా... పార్టీలో ఉక్కబోతేనా..!!
అమ్మ కియరా...అప్పటి నుంచే మొదలుపెట్టేశావా...!!
షాకింగ్ : బాబు, లోకేష్ ని తిట్టిపోస్తున్న తమ్ముళ్ళు... మెయిన్ స్ట్రీమ్  లీడర్స్ ఆ పార్టీ లోకి  జంప్..!!
భళా చోటా...నిన్న ముద్దులు.. నేడు...!?
జగన్ ప్రభుత్వం మూడేళ్ళే ఉంటుందా...!?
దిల్ రాజుకు కీలకమైన పదవి ఇవ్వనున్న జగన్...!!
జగన్ దయ ఎవరి మీద... బాబు పరేషాన్.. గేట్లు తెరిచేశారుగా...!!
టీడీపీలో బాబు గారు ఇక బ్యాక్ బెంచ్...వోన్లీ డైరెక్షన్... కొత్త పొస్ట్ తో రెడీనా... !!
ఉలుకూ పలుకూ లేని కళా.. కొంప కొల్లేరు అవుతున్నా.. లోకేష్ ఫోన్ చేసినా.. షాక్ ఇచ్చెస్తారా...!!
మాజీ మంత్రి కుండబద్దలుకొట్టారు. ఆ పార్టీ సేఫేనా...!!
అనుకూల మీడియా కూనిరాగాలు.. మళ్ళీ ఆ పార్టీ మీద మోజు... పక్కా స్కెచ్ తోనేనా !!
జాక్ పాట్ కొట్టేసిన సుజనా..అక్కడ ఆయనట. మళ్ళీ చక్రం తిప్పేస్తారా..!!
ధీమా ఎంటో... సూట్ కేసులొస్తున్నాయి... రెండు లక్షల కోట్లుట...!!
పవన్ డబుల్ రోల్... అదిరిపోయే ప్లాన్.. ,,మెగా ఫ్యాన్స్ కి పండుగే మరి...!!
జగన్ అలా దొరికేశారా.. ట్రాప్ ఎవరిది.. సెంటిమెంట్ పండిస్తారా...!!
ఎంగేజ్మెంట్... పెళ్ళి.. ఆ బ్యూటీ షాకింగ్...!!
టార్గెట్ లోకేష్...దూరం పెట్టాల్సిందే...ఆ పార్టీ వారనుకుంటే... ఇలా షాక్...!!
అలనాటి నటి బుల్లి తెరపై ప్రేమనగర్ కడుతోంది... ఎవర్ గ్రీన్ హీరోయిన్ బిగ్ ఎంట్రీ...!!
వద్దు బాబోయి ఈ పదవి... కుర్ర ఎంపీ చూపులెటో... మరో సంక్షోభమా...!!
ఎన్నడూ చూడని అనుభవం... ఎందుకిలా... షాకేనా...!!
వైసీపీ రివర్స్ షాక్.. వాళ్ళే కావాలా...దింపుడు కళ్ళెం ఆశల్లో ఆ నేతలు...!!
బీజేపీతో పేచీ.. తెగేదాకా వెళ్తారా. జగన్ మొండి... అక్కడ జగమొండి...!!
తమన్నా కేరాఫ్.. ఇలా భయపెట్టేస్తోందేంటి...!!
టీడీపీ మునిగిపోయే నావ...  ఆ పార్టీ ఎదగదు.... అయినా నేను వెళ్ళను... మాజీ ఎంపీ షాకింగ్ కామెంట్స్..!!
పవన్ పై నాగబాబు అభిమానం కానీ... రాజకీయాలు పూర్తిగా వేరబ్బా.. సిద్ధప్పా...!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.