Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 27, 2019 | Last Updated 3:21 am IST

Menu &Sections

Search

తెలంగాణా సరే... ఆంధ్రాలో ఎప్పుడు ?

తెలంగాణా సరే... ఆంధ్రాలో ఎప్పుడు ?
తెలంగాణా సరే... ఆంధ్రాలో ఎప్పుడు ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కేంద్రంలో బీజేపీ తన హవాను కొనసాగించింది.  గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధించింది.  2014లో బీజేపీ 287 స్థానాలు గెలుచుకుంటే ఈసారి ఏకంగా 303 స్థానాల్లో విజయబావుటా ఎగరవేసింది.  ఒకపార్టీ ఈ స్థాయిలో రెండోసారి విజయం సాధించడం విశేషం.  ఉత్తరాది ప్రాంతాల్లో భారీ స్థాయిలో విజయం సాధించిన పార్టీ, ఈసారి ఈశాన్య రాష్ట్రాల్లోను తన హవాను ప్రదర్శించింది.  అంతేకాదు, పశ్చిమ బెంగాల్ లో కూడా పార్టీ ఏకంగా 18 స్థానాలు గెలుచుకుంది.  ఇప్పుడు బీజేపీ కన్ను దక్షిణాది రాష్ట్రాలపై పడింది.  


దక్షిణాదిన కర్ణాటకలో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న బీజేపీ, పక్కనే ఉన్న తెలంగాణాపై కన్నేసింది.  తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస పార్టీ 80కి పైగా స్థానాలు గెలుచుకుంది.  ఇది ఊహించని విజయం.  ఈ విజయం తరువాత పార్టీ లోక్ సభ ఎన్నికల్లో కూడా ఈ స్థాయిలో విజయం సాధిస్తుందనే ధీమాను వ్యక్తం చేసింది.  17 లోక్ సభ స్థానాల్లో 16 తమవే అని ధీమాను వ్యక్తం చేసింది.  


కానీ, తెరాసా దూకుడుకు బీజేపీ అడ్డుకట్ట వేసింది.  తెలంగాణలో కీలకమైన సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడం మింగుడుపడని విషయం.  ముఖ్యంగా నిజామాబాద్ ఎంపీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకోవడం తెరాస జీర్ణించుకోలేకపోతోన్నది.  కెసిఆర్ ముద్దుల కూతరు కవిత ఓడిపోవడం ఆ పార్టీకి పెద్ద దెబ్బ.  ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చూపులు తెలంగాణపై ఉన్నాయి.  2023 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీజేపీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసి పార్టీని విజయం దిశగా నడిపించాలని చూస్తున్నారు.  ఇప్పటి నుంచే రాష్ట్ర నాయకులతో కలిసి పధకాలు రచిస్తున్నారు.  


తెలంగాణలో బీజేపీకి ఓటు బ్యాంక్ ఉన్నది.  ఎలాగైనా బలపడుతుంది.  అందులో సందేహం లేదు.  మరి ఏపీ పరిస్థితి ఏంటి.  ఏపీలో పార్టీ బలంగా లేదు.  2019 ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క శాతం కూడా ఓటు పోలవ్వలేదు.  ఏపీలో ప్రాంతీయ పార్టీల హవా అధికం.  అక్కడి ప్రజలను మార్చడంగాని, క్షేత్రస్థాయిలో బలపడటం గాని బీజేపీ చేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది.  వైకాపా అక్కడ స్వీప్ చేసింది.  ప్రతిపక్షం దాదాపుగా లేనన్ని సీట్లు గెలుచుకుంది.  అలాంటి చోట బీజేపీ పాగా వేయాలంటే కష్టమే.  మరి చూద్దాం బీజేపీ ఎలా నెట్టుకు వస్తుందో.   రాష్ట్రంలో ఎలా పాగా వేస్తుందో.  



bjp,-telangana,-andhra-pradesh,-ysrcp,-amith-shah
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
షాకింగ్ న్యూస్ : ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు జనసేనలోకి..!!?
మెగాస్టార్ కు బాగా నచ్చింది.. అతనికి తిరుగులేదు..!!
అప్పుడు శివ.. ఇప్పుడు అర్జున్ రెడ్డి.. ఇండస్ట్రీని ఎలేశాయి..!!
కన్నా గారు.. సపోర్ట్ చేశారా.. సమర్దించారా?
ఆ ఇద్దరు స్టార్ హీరోలతో అనసూయ సినిమా.. అందుకే..!!
పవన్ కళ్యాణ్ మొదలుపెట్టాడు.. ఇక ఆగడు..!!
మహేష్ గారు... ఒక్కమాట చెప్పండి చాలు..!!
ప్లీజ్ బాహుబలితో పోల్చకండి..!!
తెరపైకి పాల్ బయోపిక్.. నిజమా?
బాలయ్యకు అదే ఫిక్స్ చేస్తారా?
వద్దు మహాప్రభో అన్నా చిరును వదిలేలా లేరుగా..!!
పవన్ ఫార్ములానే.. వరుణ్ తేజ్ కు కూడా?
పోలీసులపై జగన్ ప్రత్యేక దృష్టి.. ప్రజలకు దగ్గర కావాలంటే ఆలా చేయాల్సిందే..!!
నాయకులనే కాదు సామాన్యులను భయపెడుతున్న జగన్..!!
హరీష్ పై ఒత్తిడి.. కారణం ఇదే
అదే జరిగితే.. వైకాపాకు భారీ నష్టమే..!!
మారుతి నుంచి త్వరలో ఎలక్ట్రిక్ కారు..!!
ఇది నిజమా రేవంత్ రెడ్డి..!!
మిల్కి బ్యూటీ  @ బీచ్ వ్యూ హోమ్..!!
మెగా.. కొరటాల.. రిలీజ్ డేట్ ఫిక్స్..!!!
మహేష్ మళ్ళీ మళ్ళీ అదే సమాధానం..!!!
బాబోయ్ కష్టమే.. జగన్ వాట్ నెక్స్ట్..!!
గల్ఫ్ లో సైబర్ యుద్ధం.. భయం గుప్పిట్లో ప్రపంచదేశాలు
మహర్షి కంటే నాలుగాకులు ఎక్కువే..!!
పవన్ స్వరం పెంచారు.. జగన్ కు ఇక చుక్కలే..!!
గూగుల్ కు ఆ అవకాశం ఇచ్చి తప్పుచేశాడట ..!!
లోక్ సభలో మీసాలపై చర్చా..!! ఇదెక్కడి చోద్యం..!!!
మంత్రిపదవిలోకి అలా.. పార్టీలోకి ఇలా.. శభాష్ జయశంకర్
శ్రద్దా ఏమి ఆలోచిస్తుందో తెలిస్తే షాక్ అవుతారు..?
దీనావస్థలో బిఎస్ఎన్ఎల్ ...!!
ఆ లిస్టులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా..!!
రెజీనా పోర్న్ చూస్తుందా?
జగన్ ఎవరిని వదలరట .. సొంతవాళ్ళనైనా సరే..!!
జగన్ మరో కీలక నిర్ణయం..శభాష్ జగన్..!!
ఈ కారణంతోనే రజినీకాంత్ ఓటు వేయలేదా?
సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ 400 కోట్లా..!!?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.