Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 26, 2019 | Last Updated 10:15 pm IST

Menu &Sections

Search

'' గెలిచినా,ఓడినా మంగళగిరే నా ఇల్లు ''

 '' గెలిచినా,ఓడినా మంగళగిరే నా ఇల్లు ''
'' గెలిచినా,ఓడినా మంగళగిరే నా ఇల్లు ''
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఎన్నికల ఫలితాలు వెలువడిన మూడు రోజుల తరువాత మాజీ మంత్రి నారా లోకేష్‌ ఓటమి పై స్పందించారు.

ప్రజల మధ్యకాకుండా ఎప్పటిలాగే ట్విట్టర్‌లో కామెంట్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ ఘోరపరాజయంపై ఆయన వరుస ట్వీట్లు చేస్తూ, ఓటమికి కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దన్నారు. మరింత బాధ్యతతో పనిచేసి ప్రజలకు చేరువవ్వాలని పిలుపునిచ్చారు. వ్యతిరేకంగా వచ్చిన ఫలితాలపై సమగ్ర విశ్లేషణ తరువాత భవిష్యత్‌ ప్రణాళిక సిద్ధం చేసుకుందామని, తెలిపారు.

 ' అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే మీరు నా కుటుంబ సభ్యులు.ప్రజలు ఎవరికి ఓటువేసినా సరే నా మాట మారదు. మీకోసం నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి.నేను మీలో ఒకడిని మీవాడిని. కష్టం నష్టం, సంతోషం సంబరం ఏదైనా సరే మీతోనే నా ప్రయాణం. ' అంటూ ట్వీట్‌ చేశారు.

 ఎన్నికలు ఐదేళ్లకు ఒకసారి జరిగేవని, వాటివల్ల అధికార మార్పిడి జరగొచ్చు కానీ కార్యకర్తలతో తనకు ఉన్న అనుబంధంలో మార్పు ఉండదని , మంగళగిరి నియోజకవర్గం తన ఇల్లు అని, అక్కడి ప్రజలంతా నా కుటుంబమని, గడప గడపకు వెళ్లానని, గెలిచినా ఓడినా వారితోనే ఉంటానని క్లారిటీ ఇచ్చారు. 

మంగళగిరిలో నారా లోకేశ్‌ పై వైఎస్సార్‌సీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆళ్ల రామక ష్ణారెడ్డి 5,337 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు.


lokesh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
  '' మల్లేశం''  ఎందుకు చూడాలి ?
 '' జగన్‌ మంచిగ చేస్తుండు !!''- గోరేటి ఎంకన్న
ఆయన రాత్రి ఉదయిస్తున్న రవి...
ఆ పత్రిక ఎడిటర్‌ ఔట్‌ ...?
జగన్ కి కేశినేని నాని సలహా ?
హీరో రామ్‌కి చుక్కలు చూపించిన పోలీసులు..?
'' ప్రజలెవరూ ఇంట్లోంచి బయటకు రావద్దు ...? ''
అనిల్‌ కుమార్‌ !! మీరు సూపర్‌ !!
హై టెక్ సిటీలో ఉద్యోగం కావాలా ?
హీరొ రవితేజ ఇక్కడే ఎందుకు భోజనం చేస్తాడో తెలుసా...?
'' వైఎస్‌ జగన్‌ అనే అతడు...'' అని, ఆ పత్రికలో ఎందుకు రాశారంటే..?
జగన్‌ ఫొటో బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఎందుకు వేశారో తెలుసా?
వంద కోట్ల పరువు నష్టం దావా...?
గ్రామ స్వరాజ్యం కోసం,చినజీయర్ స్వామి ?
హైదరాబాద్‌లో రూపాయికి ఎకరం !!
 ఈ డ్యామ్‌ లేకపోతే, అమెరికాలో పంటలు పండవు... !!
ఆ జర్నలిస్టుల వల్ల ఏపీకి, అరకోటి నష్టం!!
డాక్ట‌ర్ల‌కు 'ల‌య‌న్స్ క్ల‌బ్ ' సంఘీభావం
గ్రామ వాలంటీర్‌ ఉద్యోగం ఎలా పొందాలి?
 హెచ్‌ఐవీ రోగులకు ఉచితంగా మందులు!!
 పేద విద్యార్థులకు ఉచిత వసతి, నైపుణ్యశిక్షణ!!
 అర్దరాత్రి   ఐఏఎస్‌ల బదిలీలు !!
త్రినదుల సంఘమం కాళేశ్వరం !!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.