Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 18, 2019 | Last Updated 8:06 pm IST

Menu &Sections

Search

జగన్ సంచలన వ్యాఖ్యలు : అతను దేశంలో పవర్ ఫుల్ వ్యక్తి.. బాబుపై కక్షలేదు...

జగన్ సంచలన వ్యాఖ్యలు : అతను దేశంలో పవర్ ఫుల్ వ్యక్తి.. బాబుపై కక్షలేదు...
జగన్ సంచలన వ్యాఖ్యలు : అతను దేశంలో పవర్ ఫుల్ వ్యక్తి.. బాబుపై కక్షలేదు...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు మొత్తంమీద 14 ఏళ్ళు పరిపాలన చేశారు.  ఈ 14 సంవత్సరాలలో ఎంతమేర అభివృద్ధి జరిగిందో తెలిసిందే.  రాష్ట్రం విడిపోయాక మొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు విజయం సాధిస్తే... 2019 లో జరిగిన ఎన్నికల్లో జగన్ భారీ విజయం సాధించాడు.  ఈనెల 30 వ తేదీన ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.  అందరు కేంద్రంలో ఎన్డీఏ కు 250 సీట్లకు మించి రావని అనుకుంటే అదనంగా వంద సీట్లు వచ్చాయి.  దీంతో అన్ని పార్టీలు షాక్ అయ్యాయి.  


విజయం సాధించిన తరువాత జగన్ మర్యాదపూర్వకంగా జాతీయ నేతలను కలిశారు.  ఢిల్లీ వెళ్లిన ఆయన ఉదయం మోడీని కలిశారు.  రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గురించి వివరించారు.  రాష్ట్రాన్ని అన్నివిధాలుగా ఆదుకోవాలని కోరారు.  ప్రత్యేక హోదా గురించి కూడా జగన్ మోడీతో మాట్లాడారు.  అయితే, ప్రత్యేక హోదాపై ఎలాంటి హామీ ఇవ్వకపోయినా.. రాష్ట్రాన్ని ఆదుకుంటామని చెప్పినట్టు తెలుస్తోంది.  అంతరం ఢిల్లీలో అమిత్ షాను కూడా జగన్ కలిశారు.  దేశంలో పవర్ ఫుల్ పర్సన్ లో మోడీ మొదటి స్థానంలో ఉంటె అమిత్ షా రెండో స్థానంలో ఉన్నాడని జగన్ అన్నారు.  


చంద్రబాబు పై సొంతంగా తనకు ఎలాంటి కక్షలేదని... రాష్ట్రాన్ని రాష్ట్రంలో జరగాల్సిన అభివృద్ధి పైనే ఇప్పుడు దృష్టి ఉందని అన్నారు.  రాష్ట్రంలో చాలా అవినీతి జరిగిందని, అమరావతి భూముల విషయంలో అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని అన్నారు.  రాష్ట్రం విడిపోయినప్పుడు 95వేల కోట్ల రూపాయల అప్పు రాష్ట్రంపై ఉంటె... ఈ ఐదేళ్ళలో బాబు దీనిని రూ. 2.57 లక్షల కోట్లకు పెరిగిందని అన్నారు.  దీనిపై వడ్డీనే రూ.20వేల కోట్లు కడుతున్నారని చెప్పారు.  దశలవారీగా మద్యపాన నిషేధం విధిస్తామని చెప్పిన జగన్,, ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన నవరత్నాలను అమలు చేసి తీరుతామని అన్నారు.  


jagan,-chandrababu-naidu,-amith-sha,-modi,
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అప్పుడు బాబు అలా.. ఇప్పుడు జగన్ ఇలా..!!!
ఫేస్ బుక్ క్రిప్టోకరెన్సీ లిబ్రా, డిజిటల్ వ్యాలెట్ క్యాలిబ్రా
ఇండియాను ఓడించడమే అమీర్ ఖాన్ లక్ష్యమట..!!
సానియాపై కామెంట్స్.. ఫ్రస్టేషనా.. ప్రతీకారమా..!!?
బీజేపీ నేత  సంచలన వ్యాఖ్యలు... వచ్చి తీరుతుంది..!!
బాబు చుట్టూ..  జంపింగ్ బాంబులు.. ఎప్పుడు పేలతాయో తెలియదు..!!
బాబు చుట్టూ..  జంపింగ్ బాంబులు.. ఎప్పుడు పేలతాయో తెలియదు..!!
షాకింగ్ న్యూస్:  ఏపి బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్టీఆర్..!!?
మహేష్ హీరోయిన్ కు ఇంస్టాగ్రామ్ ఫిదా
అయోమయం: రాష్ట్రంలో అసలేం జరుగుతోంది..!!
పాక్ కంటే బంగ్లానే బెటర్.. !!
అప్పుడు టీడీపీ.. ఇప్పుడు వైకాపా వాడేస్తుందిగా..!!!
చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి లక్ష్మి పార్వతి కారణమా..?
ఇది జరిగితే టిడిపికి పెద్ద షాకే ..!!!
తెలంగాణలో కాంగ్రెస్.. ఏపిలో టిడిపి పరిస్థితి ఒకటేనా..?
వైఎస్ జగన్ ను ఫాలో అవుతున్న కరుణానిధి మనవడు..!!
ప్రధానికి నో ఇన్విటేషన్.. కారణమేంటి కెసిఆర్..!!
షాకింగ్ న్యూస్: కాంగ్రెస్ తో పాటు తెరాస నేతలు కూడా..!!!
థట్ ఈజ్ ఇండియా...ఏడోసారి కూడా..!!
లబోదిబోమంటోన్న మాజీలు.. మాకేం తెలియదంటోన్న అధికారులు
రండి బాబు రండి.. గంటా పదంగా అడుగేయండి..!!
తెలుగు సినిమాకు గాయాల బెడద..!!
జగన్ వాటిని అరకట్టకుంటే... కొంప కొల్లేరే..!!
అనుష్క ... ఇంత ఆలస్యం చేస్తే ఎలా..?
షూటింగ్ లో గాయపడ్డ సందీప్ కిషన్..!!
ఆ ఇండియన్ సినిమాలో ఇంటర్వెల్ లేదు.. కానీ..!!
భారతీయ సినిమాలో తొలిముద్దు అప్పుడే..!!!
రేపటి పోరులో విజేత ఎవరు?
ఈ పథకం హిట్టయితే.. జగన్ కు తిరుగుండదు..!!
కథ కూడా ఈ రేంజ్ లో ఉంటేనే ..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.