Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 19, 2019 | Last Updated 1:14 pm IST

Menu &Sections

Search

70 మంది మంత్రులు..మోడీ జంబో కేబినెట్‌....ఇదే ప్ర‌త్యేకం

70 మంది మంత్రులు..మోడీ జంబో కేబినెట్‌....ఇదే ప్ర‌త్యేకం
70 మంది మంత్రులు..మోడీ జంబో కేబినెట్‌....ఇదే ప్ర‌త్యేకం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
గురువారం రాత్రి 7 గంటలకు ప్రధానిగా మోడీ, మరికొందరు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్​లోకి ఎవరెవరిని తీసుకోవాలన్న దానిపై మోడీ, అమిత్​ షా బుధవారం సమావేశమై చర్చించారు. అమిత్​ షా ఇంట్లో సుమారు నాలుగు గంటల పాటు ఈ భేటీ జరిగింది. కొందరు ముఖ్య నేతలు కూడా ఇందులో పాల్గొన్నారు. సమావేశంలోనే కేబినెట్​ బెర్త్​లకు పలువురి పేర్లు ఖరారు చేసినట్లు సమాచారం. ఈ మేరకు ఆయా నాయకులను గురువారం ప్రమాణస్వీకారోత్సవానికి రావాలని ఆహ్వానించినట్లు తెలుస్తోంది.  మంగళవారం కూడా మోడీ, షా సమావేశమై ఇదే అంశంపై చర్చించారు.


నాలుగైదు రాష్ట్రాలు మినహా దాదాపు అన్ని రాష్ట్రాల్లో లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు రాబట్టుకుంది. అన్ని రాష్ట్రాలకు ఈ కేబినెట్​లో అవకాశం కల్పించాలని మోడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కేబినెట్​ పరిధి పెరుగనుంది. ఎన్టీయేలోని భాగస్వామ్య పార్టీలైన శివసేన, జేడీయూకు ఈ సారి కేబినెట్​లో అధిక ప్రాధాన్యం లభించే అవకాశం ఉంది. అప్నాదళ్​కు కూడా మరోసారి మంత్రి పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్​, ఒడిశా రాష్ట్రాలకు ఎక్కువ కేబినెట్​ బెర్త్​లు కేటాయిస్తారని సమాచారం. ఆయా రాష్ట్రాల్లో మొన్నటి లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు రాబట్టుకుంది. తెలంగాణలోనూ నాలుగు చోట్ల బీజేపీ గెలువడంతో ఇక్కడి నుంచి కూడా ఒకరికి మంత్రి పదవి ఇవ్వనున్నట్లు సమాచారం.


ఇదిలాఉండ‌గా,  ఈ ద‌ఫా మోడీ జంబో కేబినెట్ ఉంటుంద‌ని అంటున్నారు. వాస్తవానికి కేంద్ర కేబినెట్​లో 80 మందికి చాన్స్​ ఉంటుంది. దాదాపు ప్రతిసారి 60 నుంచి 70 లోపే మంత్రులతో కేబినెట్​ కొనసాగుతోంది. అయితే.. ఈసారి మోడీ కేబినెట్​లో 70 మందికిపైగా మంత్రులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువారం కొందరికి, అటు తర్వాత  విస్తరణలో మరికొందరికి అవకాశం కల్పించనున్నారు. మరోవైపు అంతగా ప్రాధాన్యం లేని కొన్ని శాఖలను విలీనం చేయాలని ఆయన ఆలోచిస్తున్నారు. కొత్త మంత్రిత్వ శాఖలను కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అందులో డ్రింకింగ్​ వాటర్​ మిషన్​ అనే కొత్త మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసే చాన్స్​ ఉంది. గత కేబినెట్​లో ఆయూష్​ అనే కొత్త మంత్రిత్వ శాఖను మోడీ ఏర్పాటు చేశారు. ఈ సారి కేబినెట్​లో వ్యవసాయ శాఖకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.  modi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అంబానీకి అప్పుల కంటే అస‌లు అవ‌మానం ఇదే...షాక్‌లో అంబానీ కుటుంబం
వీడిన ఎన్నారై కుటుంబ మ‌ర‌ణాల గుట్టు...గృహ‌ప్ర‌వేశం రోజే...ఒక్క‌సారిగా
విద్యార్థుల‌కు పాకెట్ మ‌నీ...తెలంగాణ స‌ర్కారు ఇంకో రికార్డు
కొత్త అసెంబ్లీ..కేసీఆర్ క‌ల నెర‌వేర్చుకుంటున్న వేళ‌...ఎన్ని ప్ర‌త్యేక‌త‌లో
ఏపీ హెరాల్డ్ మాట 100% నిజం..జగన్ సలహాదారుడిగా సజ్జల..జీఓ విడుద‌ల‌
వైసీపీకి వెన్నుపోటు పొడిచిన ఎంపీ ఆఖ‌రుకు ఇలా....
జ‌గ‌న్‌పై జ‌న‌సేన ఎమ్మెల్యేల ప్ర‌శంస‌లు..జాలి చూపాల‌ని వ్యాఖ్య‌
టీడీపీలో చీలిక‌...ఆ పార్టీ వైపు ఎమ్మెల్యేలు...ఏపీలో సంచ‌ల‌నం
ఓవైసీ ప్ర‌మాణ స్వీకారం...లోక్‌స‌భ‌లో సంచ‌ల‌న నినాదాలు...ఓవైసీ చ‌మ‌త్కారం
మ‌న ఎన్నారైని ఎవ‌రు చంపారు..రెండ్రోజులు దాటినా...వీడ‌ని మిస్ట‌రీ
టెకీల‌కు ఆర్డ‌ర్‌...నీళ్లు లేవు...ఆఫీసుకు రాకండి...ప‌ని ఎలా చేయాలంటే...
జ‌గ‌న్‌ను క‌లిసిన త‌ర్వాత...ప్ర‌కాశం బ్యారేజ్‌పై కేసీఆర్ ఏం చేశారో తెలుసా?
న‌దిలో మ్యాజిక్ చేస్తాన‌ని...అందులోనే మాయ‌మైపోయాడు..మెజీషియ‌న్ బ్యాడ్‌ల‌క్‌
ఈయ‌నే..మ‌న లోక్‌స‌భ కొత్త స్పీక‌ర్‌...
నేడే కేసీఆర్ కేబినెట్‌..సంచ‌ల‌న నిర్ణ‌యాల‌కు అవ‌కాశం
అక్బ‌రుద్దీన్ సేఫ్‌...న‌గ‌రంలో అడుగుపెట్టేది ఎప్పుడంటే...
మ‌ళ్లీ బుక్క‌యిన లోకేష్...ఆమె ఇచ్చిన రిప్లైతో షాక్‌..న‌వ్వుకుంటున్న టీడీపీ నేత‌లు
జ‌గ‌న్ గెలుస్తాడ‌ని ముందే తెలుసు....స్వ‌రూపానంద స్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
నేనేం ప‌ప్పును కాదు.. మంత్రి మాట‌కు టీడీపీ ఎమ్మెల్యే ముఖాల్లో ర‌క్తం లేదుగా
అమిత్‌షా సంచ‌ల‌నం..త‌న ప‌ద‌వికి కొత్త నేత ఎంపిక‌...ఆయ‌నకు కీల‌క బాధ్య‌త‌లు
అమ్మ కేసీఆర్...కాళేశ్వ‌రం ప్రారంభం వెనుక ఈ మాయ ఉందా?
మార్గాని భ‌రత్ గురించి ఫేస్‌బులో సంచ‌ల‌న పోస్ట్‌.....తెలుగులో ప్ర‌మాణం...ఆధ్యాత్మిక వాదం
రాహుల్ పార్టీ నాయ‌కుడెవ‌రు..స‌భ‌ను న‌డిపించే నేత కోసం వెతుకులాట‌
కాంగ్రెస్‌కు ఇంకో షాక్‌...ఆ మాజీ ఎంపీ గుడ్‌బై....వ్యాపారాలు కాపాడుకునేందుకే...
 నేడే భ‌వ‌నాలు అప్ప‌గింత‌...ఏపీ తెలంగాణ స్నేహంలో మ‌రో ముంద‌డుగు
భోజ‌నం కోసం 9 ల‌క్ష‌ల ఖ‌ర్చు...ప్ర‌ధాని భార్య‌కు కోర్టు సంచ‌ల‌న శిక్ష‌
ప‌త్రికాధిప‌తికి బెదిరింపు..18 కోట్లు ఇవ్వాలంటూ...
ఎన్నిక‌ల్లో గెలిచినంత ఈజీ కాదు మోదీ ఇది...అస‌లు ప‌రీక్ష ఎక్క‌డుందంటే...
జ‌గ‌న్ `కేవీపీ`ఈయ‌నే...కీల‌క ప‌ద‌వికి స‌రైన వ్య‌క్తిని ఎంచుకున్న వైసీపీ అధినేత‌
అమెరికాలో దారుణం..పిల్ల‌లు, భార్య‌ని చంపి..తాను కాల్చుకున్న తెలుగోడు
హోదా కోసం అక్క‌డ గ‌ళం వినిపించాం...ప్రైవేట్ బిల్ పెడ‌తాం..విజ‌య‌సాయిరెడ్డి
ఏపీకి హోదా ఇవ్వం...బీజేపీ నేత‌ల స్ప‌ష్టం..
తెలుగింటి కోడ‌లుకు గ‌ట్టి స‌వాలు...బ‌డ్జెట్‌పై గంపెడాశ‌లు..ఎలా నెగ్గుకొస్తారో
జ‌గ‌న్ రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌తో బాబు మైండ్ బ్లాంక్‌..హ‌స్తిన‌లో యువ‌నేత స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌
జ‌గ‌న్ రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌తో బాబు మైండ్ బ్లాంక్‌..హ‌స్తిన‌లో యువ‌నేత స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌
ప్ర‌పంచ రికార్డు సాధించిన అమిత్‌షా...తెలుగు రాష్ట్రాల‌పై స్పెష‌ల్ ఫోక‌స్ ఎందుకు పెట్టారంటే
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.