ఎన్నాళ్ళో వేచిన ఉదయం... ఈనాడే ఎదురౌతుంటే ఇన్ని నాళ్ళు దాచిన హృదయం... ఎగసి ఎగసి పోతుంటే.. సన్ రైజ్ స్టేట్ లో YS సన్ రైజింగ్ !!!
ఈ రోజు కోసం తపించి కష్టించిన అందరికీ వందనాలు. సోషల్ మీడియాలో కుల మీడియాను, కుల మేధావులను చీల్చి చెండాడిన యోధులకు శతవందనాలు...  


👉 బాబు ఓడిపోగానే పుట్టలోంచి పాములు వచ్చినట్టుగా కుల మేధావులు బయటకి వచ్చి అప్పుడే మొదలెట్టేసారు కాబట్టి మన బాధ్యత ఇంకా పెరిగింది.

👉 ఏమాత్రం ఏమరిపాటుగా ఉన్నా కాటేస్తాయి ఈ కులనాగులు, తస్మాత్ జాగ్రత్త !!!

గెలిచామని విర్ర వీగకుండా ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలనే YS ఆలోచన ప్రకారం జగన్ గారు కూడా వెళుతున్నారు కాబట్టి అంతా మంచి జరగాలని ఆ దేవదేవుని ఆశీస్సులు, ప్రజాభిమానం, పకృతి కరుణ ఉండాలని కోరుకొంటున్నాను.


మరింత సమాచారం తెలుసుకోండి: