Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jun 17, 2019 | Last Updated 10:31 pm IST

Menu &Sections

Search

శ్రీవారి సేవలో ఉప రాష్ట్రపతి వెంకయ్య

శ్రీవారి సేవలో ఉప రాష్ట్రపతి వెంకయ్య
శ్రీవారి సేవలో ఉప రాష్ట్రపతి వెంకయ్య
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తిరుమలలో ప్రత్యక్ష్య దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని భారత దేశ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ ద్వారా ఆలయానికి వచ్చిన ఆయనకు మహాద్వారం వద్ద అర్చకులు ఇస్తికఫాల్‌ స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉపరాష్ట్రపతి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశం ఆకలి... అవినీతి....లేని సమాజం నిర్మాణం కావాలన్నారు.

యద్భావం - తద్భవతి... తిరుమల శ్రీవారి దైవ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని చోట్ల వర్షాలు బాగా కురవాలి....ప్రకృతి వైప రీత్యాలు లేకుండా చూడాలన్నారు. రైతు పండించిన పంట చేతికి వచ్చే వరకు ఎలాంటి అటంకాలు రైతుకు ఎదురు కాకుండ చూడాలని ఆకాంక్షించారు.

తిరుమల శ్రీవారి దర్శనార్థం సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రముఖులు రావాలని, తద్వారా సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి ఆయల సిబ్భందికి తెలిపారు. నేను రాజకీయాల్లో లేను...భవిష్యత్తు లో నూ ఇక ఆలోచన లేదన్నారు.

అసమానతలు. .ఘర్షణలు లేని సమాజం కావాలని కోరుకుంటున్నాని, దేశానికి సేవ చేసుకునే శక్తి ని నాకు ఇవ్వమని కోరినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వెంకయ్య నాయడు శ్రీవారి సన్నిధిలో మూడు రోజులు ఉంటున్నట్లు వెల్లడించారు. ఈ మూడు రోజుల పాటు దైవ దర్శనం....సాహిత్యం... సత్సంగం...తో ఆ శక్తి వస్తుందని విశ్వసిస్తున్నారు. అన్నదానం కార్యక్రమం ..... నాద నీరాజనం కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు.
vankaya-nayadu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నేడు దేశవ్యాప్తంగా సమ్మెలో 3.5 లక్షల మంది వైద్యులు
నేడు విజయవాడకు కేసీఆర్
ఏపీలో 22వరకు ఒంటిపూట బడులు
పోలీసులకు వారంతపు సెలవు... హోంమంత్రి సుచరిత
నేడు గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ
నేడు శ్రీ ప్ర‌స‌న్న‌ వేంకటేశ్వరస్వామివారి గరుడసేవ
అదా కర్రసాము సూపరో సూపర్.
నిద్రపోను...అధికారులను నిద్రపోనివ్వను.
'వజ్ర కవచధర గోవింద' 50 వసూల్
ఏపీలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు గన్ మెన్ల తొలగింపు!
సెగలు పుట్టిస్తున్న రియా..!!
మరో రెండు రోజుల్లో రుతుపవనాలు... ఆర్టీజీఏస్ వెల్లడి
రాజధాని నిర్మాణంపై బోత్స వాఖ్యలు
నేడు ఆశక్తిభరితంగా భారత్-పాక్ మధ్య క్రికెట్ పోరు
నీతి ఆయోగ్ లో ఏపీ ప్రత్యేక హోదాపై సీఎం జగన్‌ డిమాండ్
ఎక్సైజ్‌ శాఖలో త్వరలో మార్పులు.. మంత్రి నారాయణస్వామి
బెంగాల్‌లో కోమాలో వైద్య సేవలు.. 700 మంది వైద్యుల రాజీనామా!
సింగిల్ గా హ్యాపీ అంటున్న శృతి
ఏపీకి హోదా సాధనే జగన్ అజెండా
జిందాబాద్ జిందాబాద్.. ఇస్మార్ట్ సాంగ్ రీలీజ్
అంగరంగ వైభవంగా కాళేశ్వరం ప్రారంభ వేడుకలు
వృద్ధి రేటుపై దృష్టి పెట్టండి.. నిర్మలా సీతారామన్ కు ఆర్థిక వేత్తల సూచనలు
ట్రంప్ కొత్త ఎయిర్ ఫోర్స్ వన్ డిజైన్ ఇదే..
ఆనందంలో గాల్లో ఎగిరిన పూజ
రక్త దానం - మహాదానం
రైతులకు ప్రాధాన్యత ఇవ్వనున్న కేంద్ర తొలి వ్యవసాయ బడ్జేట్
అసెంబ్లీలో భావోద్వేగానికి గురైన డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి
అవినీతి రహిత పాలన కోసమే మా ప్రభుత్వం కృషి... సీఎం జగన్
ఏపీ అసెంబ్లీలో నేతల మధ్య మాటల యుద్ధం
స్పీకర్ పదవి నాకు ఓ సవాల్: తమ్మినేని సీతారాం
‘మన్మథుడు2’ టీజర్ టాక్!
పోలవరం నిర్మాణానికి రూ.3వేల కోట్ల విడుదలకు అంగీకరించనట్లేనా!
నారాయణ స్కూల్ బుక్స్ అంటే అమ్మో అనాల్సిందే!
పోలవరం నిర్మాణానికి రూ.3వేల కోట్ల విడుదలకు అంగీకారం
మొదలైన జగన్ ఆట .. మొదటి వికెట్ నారాయణ ..!
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్లకు కీలక పదవి!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.