Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 20, 2019 | Last Updated 12:28 pm IST

Menu &Sections

Search

పవన్ సారూ.. ఆ ఇద్దరు యాడికి పోయిండ్రు..!!!

పవన్ సారూ.. ఆ ఇద్దరు యాడికి పోయిండ్రు..!!!
పవన్ సారూ.. ఆ ఇద్దరు యాడికి పోయిండ్రు..!!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
పవన్ జనసేన పార్టీ ఓటమికి గల కారణాలను అన్వేషించుకోవడం మొదలు పెట్టింది.  ఓటమిపై ఈరోజు పార్టీ ఆఫీస్ లో చర్చ జరిగింది. ఈ చర్చ అనంతరం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారని సమాచారం.  ఫ్యూచర్ లో పార్టీ ఎలా ముందుకు వెళ్ళబోతున్నది.  ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి అనే విషయాలపై కూడా చర్చించారు.  


అయితే, ఈ సమావేశానికి దాదాపు అందరు హాజరయ్యారు.  ఓ ఇద్దరు నేతలు తప్పా.  ఆ ఇద్దరు జనసేనలో కీలకమైన నేతలే.  ఈ ఇద్దరు పార్టీలో ఉండటం వలన జనసేనకు కాస్త పేరు వచ్చింది.  రాజకీయంగా.  ఆ ఇద్దరిలో ఒకరు జెడి లక్ష్మి నారాయణ.  వైజాగ్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేశారు.  


గెలుస్తారని అనుకున్న జెడి ఓడిపోవడంతో పత్తా లేకుండా పోయారు.  రిజల్ట్ తరువాత ఇంతవరకు పార్టీతో టచ్ లో లేరు.  అటు నాదెండ్ల మనోహర్ కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు.  ఈరోజు జరిగిన కార్యక్రమానికి ఇద్దరు హాజరు కాకపోవడంతో అనేక రూమర్లకు తావునిస్తున్నాయి.  


జెడి ఎలాగో జగన్ తో టచ్ లో ఉండడు.  జెడి గెలవలేదు కాబట్టి కొన్నాళ్ళు రెస్ట్ తీసుకొని తరువాత కార్యాచరణ ఏమిటో నిర్ణయించుకుంటారు.  పార్టీలు మారడం అలవాటే కాబట్టి నాదెండ్ల మరో పార్టీలో చేరేందుకు సిద్ధం అవుతుండొచ్చు.  తనతో ఉండాలని అనుకునేవాళ్లు కనీసం పదేళ్లు కలిసి ఉండేలా ప్లాన్ చేసుకోవాలని పవన్ చెప్పడం వెనుక అర్ధం ఏంటో తెలియాలి.  



pawan-kalyan,-janasena
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ కేంద్రానికి చేసిన సలహాలు.. సూచనలు... ఇవిగో..!
వైఎస్ వివేకా హత్యకు సంబంధించి దోషులు తేలిపోయినట్లే!
నవరత్నాలను పరిపూర్ణంగా అమలుచేయునున్న జగన్...
చంద్రబాబునాయుడిగారికి భద్రత చాలా భద్రం అంటున్న గౌతం సవాంగ్ ...
చంద్రబాబు పాలిట "అగ్రిగోల్డ్" శాపమైందా!!
ప్రమాణ స్వీకారం చేసిన మద్దాలి రవి కిషన్ అలియాస్ మద్దాలి శివారెడ్డి....
జగన్ పాతవాళ్ళను పక్కకుపెట్టి, అనిల్కుమార్కే మంత్రిపదవెందుకిచ్చాడంటే..!
జగన్ పాతవాళ్ళను పక్కకుపెట్టి, అనిల్కుమార్కే మంత్రిపదవెందుకిచ్చాడంటే..!
మనసులో బోలెడంత బాధని దిగమింగుకుని సి.ఎం గా పనిచేస్తున్నా!!
టీవీ ఛానెళ్ల ప్రసారాలు మింగేసిన కోడెల శివరామ్...!
అవినీతిపరులపై పంజా విసిరిన జగన్ !!!
బాబు నివాసం అక్రమ కట్టడమే నట!!!!
గ్రామ పంచాయతీ ఎన్నికల జాబితా.....
హూప్స్... రాహుల్కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన మోదీ!!!
లోక్సభ స్పీకర్గా  "బిర్లా" ఏకగ్రీవ ఎన్నిక.....
జగన్ "అమ్మఒడి" ఎలా వుండబోతుందంటే...!
బ్రేకింగ్ న్యూస్: కాంగ్రెస్ లోక్సభా పక్ష నేతగా అధీర్ రంజన్ చౌధురి నియామకం...
చంద్రబాబుతో యుద్ధం ప్రకటించిన జగన్..ఎప్పుడు, ఎక్కడ?
ప్రాణాలు  పోతున్నాయి... జగన్ గారు ఓసారి ఇలా చూడండి..!!
పట్టణ పేదలకు అతి తక్కువధరలలో అద్దె ఇళ్లు!!
దట్ ఈజ్ జగన్.. పరిటాల ఫ్యామిలీ కూడా..!!
ఇప్పుడు ఏపి ముఖ్యమంత్రి... అప్పుడు బాలయ్యకు పెద్ద ఫ్యాన్..!!??
మహిళా కమిషన్ చైర్పర్సన్గా వాసిరెడ్డి పద్మ.. ప్రకటించిన జగన్!
అదొక్కటే మోడీ ఆశ .. ఆకాంక్ష !
తెలుగు దేశంలో పెనుతుఫాన్ ....
చంద్రబాబు కి చుక్కలు చూపించిన విజయసాయి...
రోజా డైలాగులకు దద్దరిల్లిన అసెంబ్లీ....
లవ్ మ్యారేజీయే కావాలంటున్న S P  చందన దీప్తి...
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుటుంబ సభ్యులపై ఫిర్యాదుల పరంపర....
రైతులకు రుణ మాఫీ పథకం నిధులు అందడానికి కృషిచేస్తున్న చంద్రబాబు...
చంద్రబాబునాయుడిని కించపరిచిన ఏపీ పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్...
శాసనసభలో గర్జిస్తున్న జగన్: ప్యాకేజీ వద్దు ప్రత్యేక హోదాయే కావాలి మాకు...
కలిసి సాధిద్దాం ప్రగతిని అంటున్న జగన్...
జాక్ పాట్ కొట్టిన వైఎస్ఆర్సీపీ నేత కోన...
జగన్ పై అగ్గిలంమీద గుగ్గిలమైన నారా లోకేశ్..!
టీచర్ల నియామకాలను షురూ చేసిన జగన్ సర్కార్.....
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.