Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 20, 2019 | Last Updated 10:29 pm IST

Menu &Sections

Search

రోజాకు మంత్రి పదవి వస్తే జబర్దస్త్ వదులుకోవాల్సిందేనటా ..!

రోజాకు మంత్రి పదవి వస్తే జబర్దస్త్ వదులుకోవాల్సిందేనటా ..!
రోజాకు మంత్రి పదవి వస్తే జబర్దస్త్ వదులుకోవాల్సిందేనటా ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

రోజా ఒక పక్క  ఎమ్మెల్యే గా పని చేస్తూ మరో పక్క జబర్దస్త్ లో జడ్జిగా వ్యవహరించింది. అయితే ఈ దఫా రోజాకి మంత్రివర్గంలో ఛాన్స్ లభించే అవకాశం ఉందని ఊహాగానాలున్నాయి. అది కుదరకపోతే స్పీకర్ గా రోజాకి అవకాశం ఇస్తారనీ అంటున్నారు. ఈ రెండింట్లో ఏది జరిగినా ఆమె జబర్దస్త్ కార్యక్రమానికి వచ్చే అవకాశం లేదని అంటున్నారు. స్పీకర్ గా గౌరవప్రదమైన పోస్టులో ఉన్నా.. అటు మంత్రిగా ప్రజా సమస్యల పరిష్కారంతో బిజీగా ఉన్నా, రోజా జబర్దస్త్ కార్యక్రమానికి టైమ్ కేటాయించలేరు.


గతంలో అసెంబ్లీ సమావేశాలు, ఆ తర్వాత ఎన్నికల ప్రచార సమయంలో కూడా కొన్నిరోజులు రోజా షూటింగ్ లకు హాజరుకాలేకపోయారు. ఇప్పుడు పూర్తిస్థాయిలో మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే ఆమె ప్రజాసేవకే అంకితం కావాల్సి ఉంటుంది. పోనీ స్పీకర్ గా ఉండి అసెంబ్లీ సమావేశాలు లేని సమయంలో షూటింగ్ లకి వెళ్దామంటే.. సభాపతి పదవికి గౌరవం ఇవ్వాలంటే కచ్చితంగా ప్రోగ్రామ్ లు ఆపేసుకోవాల్సిందే.


అన్నింటికీ మించి ప్రభుత్వంలో ఉంటూ జబర్దస్త్ చేస్తే, కచ్చితంగా తెలుగుదేశం పార్టీ విమర్శలను రోజా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటే.. రోజా ఇకపై జబర్దస్త్ లో కనిపించడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఆమె జబర్దస్త్ లో కొనసాగుతుందా లేదా అనే విషయం ఇవాళ జరిగే వైసీపీ శాసనసభాపక్ష సమావేశంలో తేలిపోతుంది. ఆమెకు పదవి తగ్గితే, జబర్దస్త్ లేనట్టే. రష్మితో ఇక చిందులు బంద్ అయినట్టే.

roja
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చంద్రబాబు వచ్చే లోపు టీడీపీ సగం ఖాళీ ..?
బిగ్ బ్రేకింగ్ : ఈ రోజు సాయంత్రం నలుగురు టీడీపీ ఎంపీలు రాజీనామా ..!
ప్రియాంక డ్రెస్ పైన మళ్ళీ మొదలైన ట్రోలింగ్ ..!
పృధ్వీని తప్పించిన మెగా ఫ్యామిలీ .. విజయసాయి రెడ్డి సీరియస్ ..!
వామ్మో .. జాన్వీ అందాల ఆరబోతను తట్టుకోవటం కష్టం ..!
ఢిల్లీలో విజయసాయిరెడ్డి రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది .. ఏకంగా మోడీనే దగ్గరికి వచ్చాడు ..!
అందరి ముందు మోడీ పిలుపుతో షాక్ అయిన విజయసాయి రెడ్డి ..!
జనసేన ఏకైక ఎమ్మెల్యేకు క్లాస్ పీకిన నాగబాబు ..!
జగన్ నివాసంలో చిరంజీవి భేటీ ... ??
మళ్ళీ నెట్ లో మొదలైన దిశా ఇన్నర్ వేర్ తుఫాన్ ..!
జగన్ జీ మిమ్మల్ని వదులుకొని తప్పు చేశాము .. ప్రకంపనాలు రేపుతోన్న రాహుల్ వ్యాఖ్యలు ..!
కొత్త లుక్ లో పవన్ కళ్యాణ్ ను చూశారా ..?
వామ్మో .. కాజల్ చెల్లెలు బికినీలో రెచ్చిపోయిందే ..!
జగన్ ..  బాలయ్య అభిమాన సంఘం అధ్యక్షుడు కాదు .. ఇది పచ్చ పైత్యమే ..!
వామ్మో శివాజీని చూశారా .. ఎలా మారిపోయారో ..!
ప్రెగ్నెన్సీ లో కూడా సమీరా రెడ్డి ఇటువంటి హాట్ ఫోజా ..!
నేను పోర్న్ సినిమాలు కూడా చూస్తాను .. రెజీనా హాట్ వ్యాఖ్యలు ..!
కీర్తి సురేష్ ఏంటి చివరికి ఇలా తయారైంది ..!
జగన్ ను కెలుకుతున్న బీజేపీ .. ఇంకా బుద్ధి రాలేదా ..?
అదే జరిగుంటే లోకేష్ పరిస్థితేంటో .. ఓడిపోయి బతికిపోయాడు ..!
కేసీఆర్ నీటి లెక్కలు .. జగన్ జాగ్రత్త ..!
టీడీపీలోకి జూనియర్ వచ్చి ఏం చేస్తాడు ... చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!
తన ఎద అందాలతో అమెరికాను ఊపేసింది ..!
షాక్ : న్యూడ్ గా అమలాపాల్ ..!
రొమాన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కియారా ..!
చంద్రబాబు గారి విదేశీ ప్రయాణ ఖర్చులు .. నోరు తెరవాల్సిందే ..!
టీడీపీలో చంద్రబాబును ఎదిరించి మాట్లాడిన ఒక్క మగాడు ..!
పాకిస్థాన్ ఓటమి .. సానియా మీర్జా ను తీవ్రంగా విమర్శిస్తున్నారు ..!
కృతి సనన్ .. బికినీలో రెచ్చగొట్టే అందాలు ..!
హాట్ అందాలు .. దాచుకోకుండా అన్ని చూపించింది ..!
అగ్ని సాక్షిగా చెబుతున్నా .. జగన్ గురించి స్వరూపానంద సంచలన వ్యాఖ్యలు ..!
జబర్దస్త్ కు అనసూయ గుడ్ బై .. అసలు కారణం ఇదేనంటా ..!
వెస్ట్ ఇండిస్ కు చుక్కలు చూపించిన బాంగ్లాదేశ్ ..!
జూనియర్ ఎన్టీఆర్ కు జగన్ పిలుపు ..!
పులిబిడ్డ అనిపించుకున్నాడు .. మోడీకే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు ..!
టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు .. టీడీపీ పరిస్థితి ఇంకా ఘోరంగా తయారుకాబోతుందా ..?