Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 25, 2019 | Last Updated 1:33 am IST

Menu &Sections

Search

"ముఖ్యమంత్రి యువనేస్తాం పథకం కొనసాగుతుందా లేదా?

 "ముఖ్యమంత్రి యువనేస్తాం పథకం కొనసాగుతుందా లేదా?
"ముఖ్యమంత్రి యువనేస్తాం పథకం కొనసాగుతుందా లేదా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
- దరఖాస్తు చేసింది 13.93 లక్షల మంది నిరుద్యోగులు  
- 5,02,579 మందికే నిరుద్యోగభృతి 
- మిగిలిన 8,91,262 నిరుద్యోగుల అప్లికేషన్లు ఇప్పటికీ పెండింగ్లోనే  


ఎన్ టి ఆర్ నిరుద్యోగ భృతి కోసం పెట్టిన 30,816 దరఖాస్తుల ఇప్పటికీ  పెండింగ్లోనే ఉన్నాయి.  13.93 లక్షల మంది దరఖాస్తు చేయగా వారిలో ఐదు లక్షల మంది నిరుద్యోగులు మాత్రమే ప్రయోజనం పొందుతున్నారు. ఏడాది క్రితం దరఖాస్తు చేసిన నిరుద్యోగ భృతి పొందని  నిరుద్యోగులు లక్షల్లోనే ఉన్నారు. అప్లికేషన్లు వివిధ సమస్యలతో పెండింగ్ లో ఉన్నాయి. అర్హులైన నిరుద్యోగులు జూన్ నెలలో వారి నిరుద్యోగ భృతి ప్రయోజనం పొందలేకపోయారు. కానీ, కొత్త నిరుద్యోగుల రిజిస్ట్రేషన్ ఇప్పటికీ  కొనసాగుతోంది. ఈ పథకాన్ని కొనసాగుతుందా... లేదా ... అనే  అనుమానాలు  తలెత్తుతున్నాయి.
'ఎన్.టి.ఆర్ నిరుద్యోగ భృతి' ముఖ్యమంత్రి యువనేస్తాం పథకం కింద  మే 2017 లో ప్రకటించబడింది. అయితే, గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూలై 2018 లో ఈ పథకాన్ని  ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి యువనేస్తాం పథకం కోసం ప్రభుత్వం ఒక వెబ్సైట్ను నిర్వహిస్తోంది. అప్పటి నుండి, ఈ నెల 6 వ తేదీ వరకు  13,93,840 మంది నిరుద్యోగ యువత ప్రయోజనం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 5,02,579 మాత్రమే అర్హత కలిగి ఉన్నట్టు  ప్రభుత్వం గుర్తించింది. 
మిగిలిన 8,91,262 నిరుద్యోగ యువత అప్లికేషన్లు సంవత్సరం నుంచి  పెండింగ్లో ఉన్నాయి. ఈ నెల 6 వ తేదీ నాటికి సుమారు 30,691 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్టు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS)  వెబ్సైట్ ఆన్లైన్లో చూపిస్తోంది. వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొంది , నూతన ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన రెండు రోజల అనంతరం మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు చిత్రాన్ని ఆర్ టి జి ఎస్ వెబ్సైట్ నుంచి తొలగించింది. కానీ కొత్త CM చిత్రం ఇప్పటికీ ఆన్లైన్ స్రీన్ పై  ఇంకా ఏర్పాటు చేయలేదు.


mukyamantri-yuvanestam
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అమ్మ ఒడి ప్రైవేటు ఉపాధ్యాయులకు ఉరి
 దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దగలననే నమ్మకం ఉంది
జగన్‌ వచ్చాడు... జాబ్‌ ఇచ్చాడు...
తప్పులెంచువారు తమ తప్పులెరుగరన్నట్టుగా ....
ఇది ఏ మాత్రం సక్రమం....?
ఇద్దరు మోసగాళ్లు  29 కార్లు దోచేశారు
బుక్‌స్టాల్స్‌లో ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు
RMC పోస్ట్‌గ్రాడ్యూయేట్‌ విద్యార్ధి ఆత్మహత్యాయత్నం
ఆ"కుల" రాజకీయ మార్పులు  చేర్పులు
తెదేపా తమ్ముల్లు ఇంకా బ్రమల్లోనే ఉన్నారు
 పోలవరం పనుల్లో అక్రమాలపై నిగ్గు తేల్చండి
భారీగా ఐఏఎస్‌ల బదిలీ
ఏటా 300 మంది గిరిపుత్రులకు పెళ్ళికానుక
ఇసుక అక్రమ రవాణాపై నిఘా
నిఘా అధికారులు  దృష్టి సాధించారు
 ఉద్యోగం నుంచి తొలగించారని చెట్టుకు ఉరివేసుకున్న వైనం
ఫిరాయింపు  రాజ్యసభ సభ్యుల చేష్టలు వికృతంగా ఉన్నాయి
బీజేపీలోనికి మరో 15 మంది ఎమ్మెల్యేలు !
మానవ మృగాన్ని బహిరంగంగా ఉరితీయాలి
 అమ్మో.. పెదమానాపురం రైల్వే గేటు... 10 నిమిషాలకోసారి తలపోటు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.