Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jun 17, 2019 | Last Updated 12:23 pm IST

Menu &Sections

Search

బ్రేకింగ్ న్యూస్ : స్పీకర్ గా ఉత్తరాంధ్ర నేతేనా ?

బ్రేకింగ్ న్యూస్ : స్పీకర్ గా ఉత్తరాంధ్ర నేతేనా ?
బ్రేకింగ్ న్యూస్ : స్పీకర్ గా ఉత్తరాంధ్ర నేతేనా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

శాసననసభ స్పీకర్ గా సీనియర్ ఎంఎల్ఏ తమ్మినేని సీతారంను నియమించాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం.  ఈ విషయాన్ని జగన్ మీడియానే ప్రముఖంగా ప్రకటించింది. తాజాగా జరిగిన వైఎస్సార్ ఎల్పీ సమావేశం తర్వాత తమ్మినేనిని జగన్ ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడటంతో కొత్త స్పీకర్ గా తమ్మినేనే అన్న విషయం ఒక్కసారిగా ప్రచారం ఊపందుకుంది.

 

తమ్మినేని శ్రీకాకుళం జిల్లాకు చెందిన బిసి నేత. ఆముదాలవలస నియోజకవర్గ నుండి ఆరు సార్లు గెలిచారు. టిడిపిలో కూడా మంత్రుపదవులు చేసిన తమ్మినేని చాలాకాలంగా వైసిపిలోనే ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో కూడా మంచి మెజారిటీ గెలిచారు. ఎంఎల్ఏల్లో కూడా బాగా సీనియర్ కావటం, ఉత్తరాంధ్రలో బలమైన నేత కావటంతో జగన్ మొగ్గు తమ్మినేని వైపుందని సమాచారం.

 

ఇప్పటి వరకూ స్పీకర్ పదవికి కోన రఘుపతి, ఆనం రామనారాయణరెడ్డి, అంబటి రాంబాబు  లాంటి అనేక పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే తాజాగా జగన్-తమ్మినేని భేటీ జరగటంతో తమ్మినేనే అసెంబ్లీ స్పీకర్ గా ఖాయమైనట్లే అనే ప్రచారం మొదలైంది. కాకపోతే ఈ విషయాన్ని జగన్ మీడియా కూడా చెబుతుండటంతో తమ్మినేనే ఖాయమని అనుకుంటున్నారు.

 

 


speaker-tammineni
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎడిటోరియల్ :  టిడిపిలో రాయలసీమ రెడ్ల భవిష్యత్తేంటి ?
జగన్ కాన్వాయ్ లోకి కొత్త వాహనాలు..ఏంటో తెలుసా ?
ఎడిటోరియల్ :  టిడిపి, జనసేనపై ఫ్యాన్ ప్రభావం ఇంత ఉధృతంగా పడిందా ?
ఎడిటోరియల్ : ఫ్యాన్ గాలికి అల్లాడిపోతున్న ‘పెద్ద’ కుటుంబాలు
ఎడిటోరియల్ :  జగన్ నిజంగా గ్రేట్.. దశాబ్దాల సమస్య పరిష్కారం..వేలాదిమంది హ్యాపీ
ఎడిటోరియల్ : ఢిల్లీలో  అదరగొట్టేసిన జగన్
చంద్రబాబుకు హ్యాండ్ ఇచ్చేశారా ?
ఎడిటోరియల్ : చంద్రబాబు కోసం జనాలు భోరుమంటున్నారా ?
తోకముడిచేసిన టిడిపి..బాధ్యతంతా వైసిపిదేనట
ఎడిటోరియల్ : చంద్రబాబుకు లోకేష్ భవిష్యత్ ముందే తెలుసా ?
ఎడిటోరియల్ : ఎయిర్ పోర్టులో చంద్రబాబుకు చెక్కింగా ? అసలు కథేంటో తెలుసా ?
ఎడిటోరియల్ : స్పీకర్ గా కోడెల అనుభవం ఏ చెబుతోంది ?
ఎడిటోరియల్ : గంటా అడ్డంగా బుక్కైపోయినట్లేనా ?
సంచలనం : చంద్రబాబు-పికె మధ్య  ఒప్పందం ?
ఫిరాయింపులపై చంద్రబాబు నోరెత్తితే ఒట్టు
ఎడిటోరియల్ :  పాపం...ఓటమి దెబ్బ నుండి తేరుకున్నట్లు లేదు
ఎడిటోరియల్ :  వైసిపితో టచ్ లో ఉన్నది ఈ ఎంఎల్ఏలేనా ? సంచలనం
ఎడిటోరియల్ : చంద్రబాబులో టెన్షన్....ఎంఎల్ఏలపై నిఘా ?
టిడిపిలో మిగిలేది ఆ 5 మంది ఎంఎల్ఏలేనా ?
ఎడిటోరియల్ :   తొందరలో పవన్ కు షాక్ తప్పదా ?
ఎడిటోరియల్ : చంద్రబాబుకు కరెక్టు మొగుడు దొరికాడు
చంద్రబాబును వాయించేసిన ఫైర్ బ్రాండ్
రోజా కోరిక తీరిందా ?
ఎడిటోరియల్ :  అప్పుడే అవంతిలో మొదలైపోయిన టెన్షన్
ఎడిటోరియల్ : మొదటి రోజే సభలో మంటలు
ఆ చాంబర్ అంటేనే భయపడిపోతున్నారు
ఎడిటోరియల్  : చంద్రబాబుకు జగన్ అభయం...సభకే హైలైట్
ఎడిటోరియల్ :  కోడెల కుటుంబం అరాచకాలపై జగన్ సంచలన నిర్ణయం ?
ఎడిటోరియల్ : పరారీలో కోడెల కుటుంబం ?
ఎడిటోరియల్ : జగన్ కు తలనొప్పిగా మారిన మహిళా నేత
తొందరలో జగన్ ‘ప్రజాదర్బార్’
ఎడిటోరియల్ : జగన్ వాడిందే కావాలని చంద్రబాబు పట్టు
నారాయణకు మొదటి షాక్
ఎడిటోరియల్ : కోడెల కుటుంబంపై అన్యాయంగా కేసులు పెడుతున్నారట
ఎడిటోరియల్ : జగన్ చాంబర్ కోసం చంద్రబాబు పట్టు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.