Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 19, 2019 | Last Updated 7:10 pm IST

Menu &Sections

Search

మహిళ స్నానం చేస్తుంటే..సెల్ ఫోన్ లో వీడియో తీశాడు..ఆ తర్వాత!

మహిళ స్నానం చేస్తుంటే..సెల్ ఫోన్ లో వీడియో తీశాడు..ఆ తర్వాత!
మహిళ స్నానం చేస్తుంటే..సెల్ ఫోన్ లో వీడియో తీశాడు..ఆ తర్వాత!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి మంచి కన్నా అనర్థాలే ఎక్కువ అవుతున్నాయి.  చిన్న ఏజ్ నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ తప్పని సరిగా మెయింటేన్ చేస్తున్నారు.  అయితే ఇది కమ్యూనికేషన్ కోసమైతే ఒకే, కానీ దానికన్నా మించిన దరిద్రమైన పనులకు ఉపయోగిస్తున్నారు. ఇక సెల్ ఫోన్ అందులో ఇంటర్ నెట్..ఇంకాస్త లోపలికి వెళితే ఫోర్న్ ప్రపంచం.

ఇది ఇప్పుడు యూత్ మెయింటేన్ చేస్తున్నది..అయితే ఇలాంటి వాటి వల్ల తమ కెరీర్, చదువు సర్వనాశనం అవుతున్నాయని మేథావులు నెత్తీనోరు బాదుకుంటున్నా..తమ లైఫ్ స్టైల్ మార్చలేం అంటున్నారు యూత్.  ఇక ఆ మద్య ఓ హాస్టల్ లో దాదాపు నలభై మంది అమ్మాయిలను నగ్నంగా స్నానం చేస్తుండగా వీడియో షూట్ చేశాడు..అతని వయసు కేవలం 14 సంవత్సరాలు..ఇలా ఎంతో మంది చిన్న వయసు వారు కూడా ఫోర్న్ ప్రపంచానికి అలవాటు పడిపోతున్నారు.  తాజాగా మహిళ స్నానం చేస్తుండగా దొంగచాటుగా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన వ్యక్తికి ఐదేళ్ల తర్వాత శిక్ష పడింది.

హైదరాబాద్‌లోని చింతల్‌లో 19 ఏప్రిల్ 2014లో ఈ ఘటన జరిగింది. చింతల్‌కు చెందిన మహిళ బాత్రూంలో స్నానం చేస్తుండగా అవినాశ్ రెడ్డి అనే వ్యక్తి దొంగచాటుగా తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఐదేళ్ల తర్వాత నిందితుడిని దోషిగా నిర్ధారించిన కోర్టు ఏడాది జైలు శిక్షతోపాటు పదివేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. 


ap-politics-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు
టీమ్ ఇండియాకు షాక్..ప్రపంచ కప్ నుంచి శిఖర్ దావన్ పూర్తిగా ఔట్!
ఢిల్లీ వేధికగా ఆల్ పార్టీ మీటింగ్!
అవినీతికి పాల్పడితే కఠిన శిక్ష తప్పదు : సీఎం జగన్
ప్రమాణ స్వీకారం చేసిన నూతన ఎమ్మెల్సీలు!
నైరుతికి తొలగుతున్న అడ్డంకులు!
దాసరి కొడుకు ఆచూకీ దొరికింది!
ఆ స్టూడియో చిరుకి అంత సెంటిమెంటా?
రోడ్డు ప్రమాదంలో జబర్ధస్త్ చలాకీ చంటికి గాయాలు!
సీఎం జగన్ కు పోలీసు కుటుంబాల కృతజ్ఞతలు..ఎందుకో తెలుసా?
టిటిడి బోర్డు రద్దు చేస్తున్నాం..త్వరలో కొత్త పాలకవర్గం...!
ఈ మానవ మృగాన్ని ఏంచేయాలి.. 9 నెలల చిన్నారిపై అత్యాచారం!
లవ్ చేసే పెళ్లి చేసుకుంటానంటున్న మెదక్ ఎస్పీ చందన దీప్తి
వరల్డ్ కప్ మ్యాచ్ లో మంచు లక్ష్మి సందడి!
నిన్ను తనిఖీ చేయడమేందయ్యా?
జో రూట్ ఖాతాలో అద్భుత రికార్డు!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.