Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 27, 2019 | Last Updated 8:24 am IST

Menu &Sections

Search

ఏపీలో 4 లక్షల గ్రామ వాలంటీర్స్ కు నోటిఫికేషన్!

ఏపీలో 4 లక్షల గ్రామ వాలంటీర్స్ కు నోటిఫికేషన్!
ఏపీలో 4 లక్షల గ్రామ వాలంటీర్స్ కు నోటిఫికేషన్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నానని అన్నప్పటి నుంచి ఆయన పరిపాలన పరమైన చర్యలు చూస్తుంటే ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టడం మొదలైంది.  మొదటి సంతకం వయసైపోయి పిల్లలై ఆధార పడుతున్న వృద్దులకు ఊరట ఇచ్చే విధంగా రూ.2500 పెన్షన్ పథకం పై సంతకం పెట్టారు.  ఇదొక్కటే చాలు పెద్దలపై ఆయనకు ఉన్న గౌరవం..ఎంత గొప్పదో అని చెప్పడానికి..సీఎం అయిన రోజు నుంచి రాష్ట్ర పరిపాలన సక్రమంగా సాగాలంటే..ఉన్నతాధికారులు నీతి నిజాయితీ ఉన్నవారు కావాలి..అందుకోసం ఆయన కెరీర్ హిస్టరీ చూసుకొని మరి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను నియమిస్తున్నారు.  తాజాగా సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.


4 లక్షల గ్రామ వాలంటీర్స్:   
ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వాలంటీర్ రిక్రూట్మెంట్  నోటిఫికేషన్ 2019 త్వరలో విడుదల అవుతుంది. కొత్తగా ఎన్నికైన ఎపి స్టేట్ గవర్నమెంట్ ప్రజలకు మంచిగా సేవ చేయడానికి 4,00,000 గ్రామ వాలంటీర్లను నియమించాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లోని అన్ని పంచాయతీలలో ప్రతి 50 కుటుంబాలకు గ్రామ వాలంటీర్లను ఒక వాలంటీర్గా నియమిస్తారు.

గ్రామీణ వాలంటీర్లు అన్ని AP రాష్ట్ర ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందజేయవలసి ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ ఆగష్టు 2 వ తేదీ చివరి నాటికి పూర్తి అవుతుంది. ఆగష్టు 15, స్వాతంత్ర్య దినోత్సవం నాటికి అర్హత పొందిన మరియు ఆసక్తి గల అభ్యర్థులను AP గ్రామ వాలంటీర్స్ గా  నియమించవచ్చు.


ముఖ్యమైన తేదీలు:
పోస్ట్ పేరుAP గ్రామ వాలంటీర్ దరఖాస్తు విడుదల తేదీ  June 2019 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభము June 2019 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదిJuly  2019 రిక్రూట్మెంట్ తేదీAugust 2019దరఖాస్తు విధానం ఆన్లైన్/ఆఫ్ లైన్ 
 
పోస్టులు మరియు ఖాళీలు:
AP గ్రామ వాలంటీర్   – 4,33,126
అర్హత:
అభ్యర్థులు పదవ తరగతి  ఉత్తీర్ణులై  ఉండాలి.
గ్రామ వాలంటీర్లకు దరఖాస్తు కోసం అవసరమైన పత్రాలు : 
ఆధార్ కార్డు 
విద్యా అర్హత ప్రమాణాలు
ssc సర్టిఫికేట్ ప్రకారం పుట్టిన తేదీ
స్టడీ సర్టిఫికెట్
కమ్యూనిటీ సర్టిఫికెట్
నేటివిటీ / రెసిడెన్సీ సర్టిఫికెట్ 
మెడికల్ సర్టిఫికెట్ (PHC అభ్యర్థులకు )


వయోపరిమితి:
అభ్యర్థులు ఈ పోస్టును  దరఖాస్తు చేయాలనుకుంటే, వయస్సు 18 నుండి  39 సంవత్సరాలు ఉండాలి.

అప్లికేషన్ ఫీజు :
దరఖాస్తు కోసం OBC అభ్యర్థులు Rs.150/- మరియు SC  /ST  / PWD  అభ్యర్థులు  ఫీజు  చెల్లించాల్సిన అవసరం లేదు.

వేతనం :
అభ్యర్థులు నెలకు Rs.5,000/- వరకు పొందవచ్చు 

దరఖాస్తు విధానం:
AP ప్రభుత్వం నోటిఫికేషన్ను జూన్ 2 వ వారంలో విడుదల చేసే అవకాశం ఉంది.నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు ఈ పోస్ట్ను తనిఖీ చేయండి.
తరువాత నోటిఫికేషన్ యొక్క లింక్ ఓపెన్ చేసి పోస్ట్ యొక్క వివరాలు పూర్తిగా చదవండి.
 
నోట్ : అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన  సందేహాలను కామెంట్ లో తెలియజేగలరు. ప్రతి ఒక్క సందేహానికి జవాబు ఇచ్చే ప్రయత్నం చేస్తాము.

జిల్లా వారీగా గ్రామాల జాబితా:
అనంతపురం1066, చిత్తూరు1627,తూర్పు గోదావరి1117,గుంటూరు 927,కృష్ణ1206, కర్నూలు1421, ప్రకాశం1100, ఎస్ పి ఎస్ నెల్లూరు 1414, శ్రీకాకుళం2300, విశాఖపట్నం 4198,విజయనగరం 2160, పశ్చిమ గోదావరి 751, Y.S.R. కడప1021,
ap-election-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సీఎం మరో సంచలనం.. తుళ్లూరు కొత్త రాజధాని!
బాబుపై లీగ‌ల్ చ‌ర్య‌ల‌కు జ‌గ‌న్ ఆదేశం..టీడీపీ అవినీతి పై స‌బ్ క‌మిటీ.. 2636 కోట్లు రిక‌వ‌రీకి నిర్ణయం!
ఉండవల్లి ఇల్లు ఖాళీ : కొత్త ఇంటి కోసం చంద్రబాబు అన్వేషణ...!?
చంద్రబాబు-మోహన్ బాబు రేర్ ఫోటో షేర్ చేసిన మంచు లక్ష్మి!
అమరావతిలో భారీ వర్షం..కొనసాగుతున్న ‘ప్రజావేదిక' కూల్చివేత!
ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్‌: సీఎం జగన్ మరో కీలక నిర్ణయం
కొడుకులు  బిడ్డలు బాకీ సంబంధంతో పుడతారు..!
ఏడు వారాల నగలు!
ఛీ ఛీ..మీరు మారర్రా..!
బ్రేకింగ్ న్యూస్ : బీజేపీ నేత లక్షణ్ గౌడ్ నివాసంలో పేలుడు!
ఫామ్ హౌజ్ లో ఎంజాయ్ చేస్తున్న పవన్ కళ్యాన్!
చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హాజరైన బండ్ల గణేష్!
ప్రజావేదిక కూల్చివేతపై స్టేకు హైకోర్టు నో!
నెల జీతం ఇచ్చి.. టీఆర్ఎస్ పట్ల విజ్ఞత చాటుకున్న బాల్కన్ సుమన్!
క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారాకు సీరియస్...ఆస్పత్రికి తరలింపు!
జగన్ ప్రభుత్వంలో కోట్ల రూపాయల లంచగొండి పట్టివేత ?
సైలెంట్ గా టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి!
జీవితం అన్నింటిని పరిచయం చేస్తుంది..!
ఔరా.. ఏమీ శునకం తెలివితేటలు!
బాబోరి ఫ్యామిలీకి భద్రత కుదింపు!
అన్నలూ..నన్ను గైడ్ చేయాలి!: సీఎం జగన్
ఇంటి నుంచే ఇసుక బుకింగ్‌.. ఏపీ ఇసుక విధానం ఖరారు!
ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే..తాట తీసుడే!
విదేశీ పర్యటన ముగిసింది..నేతలు జంప్ అవుతున్నారు.. బాబోరు కీంకర్తవ్యం!
యువరాజ్ సింగ్ రికార్డ్ బ్రేక్ చేసిన షకీబుల్ హసన్!
హాస్య యోగా...!వల్ల  ఉపయోగం!
ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోవాలి! : సీఎం జగన్
చెత్తకుప్పలో దొరికిన చిన్నారి..దత్తత తీసుకున్న దర్శకుడు!
ఎవడైనా సరే తోలు తీస్తా..అత్యాచార ఘటనపై ఎమ్మెల్యే రోజా సీరియస్ !
ప్రతి సోమవారం "స్పందన" : సీఎం జగన్
‘రంగ్ దే’ తో వస్తున్న నితిన్!
ప్రజలను వంచించిన ఏ ప్రభుత్వం నిలబడదు : సీఎం జగన్
మనసున్న మారాజు మంత్రి మల్లన్న!
ఇండోనేషియాలో భారీ అగ్నిప్రమాదం..30 మంది మృతి!
శ్రీలంక చేతిలో చిత్తైన ఇంగ్లాండ్!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.