Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jun 17, 2019 | Last Updated 12:57 pm IST

Menu &Sections

Search

తాను వందశాతం హిందువునే

తాను వందశాతం హిందువునే
తాను వందశాతం హిందువునే
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ పాలకమండలి చైర్మన్ పదవికి మాజీ ఎంపీకి వైవి సుబ్బారెడ్డి పేరును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఖరారు చేసి 24  గంటలు కూడా గడవకముందే ఆయన పై సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం ప్రారంభయింది. సుబ్బారెడ్డి హిందువు కాదు ... క్రిస్టియన్ అంటూ ఒకవర్గం ప్రచారం చేస్తూ, సనాతన హిందువుల్లో అనుమానాన్ని రేకెత్తించే ప్రయత్నాన్ని చేస్తోంది.  ఓ హిందు ధార్మిక సంస్థ పదవిని క్రిస్టియన్‌కి ఎలా కేటాయిస్తారని,  హిందువును మాత్రమే  ఆ పదవిలో నియమించాలంటూ వారు సోషల్ మీడియా వేదిక చేస్తోన్న డిమాండ్ పై తాజాగా వైవి సుబ్బారెడ్డి స్పందించారు. తాను వందశాతం హిందువునని, తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి తమ ఇష్టదైవమని ఆయన పేర్కొన్నారు.


ముఖ్యమంత్రి తన పేరును ఈ పదవి కోసం పరిశీలనలోకి తీసుకోగానే కొందరు గిట్టనివారు తాను క్రిస్టియన్‌ని అంటూ తప్పుడు ప్రచారాన్ని సామాజిక మాధ్యమాల్లో మొదలు పెట్టారని ఆయన విమర్శించారు. తాను హిందువును కాదన్న విషయంలో అనుమానాలు అక్కర్లేదన్నారు. టీటీడీ చైర్మన్‌గా ఉండాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తనకు అవకాశం ఇచ్చారని, దైవ సేవకు నన్ను పంపుతున్నందున తప్పకుండా దాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలిపారు. టీటీడీనే కాదు భవిష్యత్తులో ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తానన్నారు. బాధ్యతలు చేపట్టాక ముఖ్యంగా స్వామివారి ఆస్తులు, ఆభరణాల విషయంలో వాస్తవాలు రాబడతామన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని జగన్‌ కచ్చితంగా నెరవేరుస్తారని తెలిపారు.

 

టీటీడీ చైర్మన్ పదవికి ఎవరి పేరునైతే పరిశీలిస్తున్నారో వారంటే గిట్టని వారు ఇటీవల కాలం, వారిపై అన్య మతస్థుడని ముద్ర వేసే ప్రయత్నాన్ని చేస్తున్నారు. గతం లో టీటీడీ చైర్మన్ గా పుట్ట సుధాకర్ యాదవ్ పేరును అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలిస్తున్న సమయం లోను ఇదే తరహా ప్రచారం జరిగిన విషయం తెల్సిందే.  టీటీడీ  చైర్మన్ గా రాజకీయంగా నాయకులను నియమించడం వల్లే ఈ రకమైన సమస్యలు వస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాజకీయ నేతలు అన్ని మతసంస్థలతో సంబంధాలు కలిగి ఉండడం వల్ల వారు సహాజంగానే ఏ మతస్థులో గుర్తించడం కష్టమేనని, అంతమాత్రాన వారిని అన్య మతస్థులుగా చిత్రీకరించడం సరికాదని అంటున్నారు. ఇతర మతస్థులతో సత్ సంబంధాలు కలిగి ఉన్నంత మాత్రన హిందువు కాకూడదనే నియమేమి లేదని గుర్తు చేస్తున్నారు.


yv-subbareddy
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మాజీ భార్య అన్నందుకు రేణు కు కోపం వచ్చింది
రాజగోపాల్ రెడ్డి తో కలిసి నడిచేది ఎవరెవరు ?
పాక్ పై భారత అజేయ రికార్డు పదిలం
కమలదళం లోకి కోమటిరెడ్డి బ్రదర్స్ ?
చెరో దారిలో కోమటిరెడ్డి సోదరులు ?
పటాస్ రేటింగ్స్ శ్రీముఖి ఎఫెక్ట్
టీడీపీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులకు జగన్ సర్కార్ షాక్
జూనియర్ వల్ల టీడీపీకి  ప్రయోజనం శూన్యం
బాలయ్య డైలాగ్ కు రివర్స్ పంచ్ వేసిన విజయసాయి
పెళ్లి పీటలు ఎక్కనున్న రెజీనా ?
యోగ ద్వారా ఆరోగ్యానికి ఆరోగ్యం ... మానసిక ప్రశాంతత
జెన్నీ సెకండ్ ఇన్నింగ్స్ త్వరలో స్టార్ట్
 సత్ఫలిస్తోన్న జగన్ సఖ్యతమంత్రం ...రాష్ట్రానికి నిధుల వరదేనా ?
హీరో కంటే ఆ హీరోయిన్ రేమ్యునేషనే అధికం
జగన్మోహనాస్త్రం తో తెలుగు చంద్రులిద్దరు ఉక్కిరి, బిక్కిరి
విమానాశ్రయం లో బాబుకు తప్పని తనిఖీ
ఆమ్మో ... వైకాపా లో చేరడమే
రెండవ పెళ్లి కి రేణు దేశాయ్ రెడీ
ఫిరాయింపు రాజకీయాలు చేసేది లేదు
అదేంటి చెవిరెడ్డి ...అంతమాట అనేశావు
అదేంటి చెవిరెడ్డి ...అంతమాట అనేశావు
ప్రేమలో ఫెయిలైన టాలీవుడ్ చందమామ
క్యాడర్ కు భరోసానిచ్చే నాయకత్వమే కరువు
టీఆరెస్ లో విలీనం సాంకేతికమే కానీ... నైతికం కాదు
జగన్ నిర్ణయం తో కేసీఆర్ కు పట్ట పగలే చుక్కలు ...
టి కాంగ్రెస్ అనవసరం గా రాద్ధాంతం చేస్తోంది...!
సభ నిర్వహణ వైకాపా ప్రభుత్వం  ప్రత్యేకత చాటుకుంటుందా?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.