మంత్రివర్గ కూర్పు తో జగన్ కొత్త చరిత్ర సృష్టించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా  ఐదుగురు  ఒక ముఖ్యమంత్రులకు తన మంత్రివర్గంలో చోటు కల్పించారు.  ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్ర లోని ఒక కొత్త రికార్డు.


ఆంధ్ర తెలంగాణ కలసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడినప్పుడు ఉప ముఖ్యమంత్రి  పదవికి ప్రత్యేకత ఉండేది. ఆంధ్ర నుంచి ముఖ్యమంత్రి ఉంటే తెలంగాణ నుంచి ఒక ముఖ్యమంత్రి ఉండాలనేది పెద్దమనుషుల ఒప్పందంలో భాగంగా ఉండేది. కానీ ఈ నియమం పెద్దగా అమలు కాలేదు.


ఆ తర్వాతి కాలంలో వైయస్ తన మంత్రివర్గంలో కోనేరు రంగారావు కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఆంధ్ర తెలంగాణ వేరు వేరు రాష్ట్రాలుగా విడిపోయాక రెండు రాష్ట్రాలు ఇద్దరూ ఒక ముఖ్యమంత్రులకు  అవకాశం కల్పించారు. చంద్రబాబు ke కృష్ణమూర్తి, చినరాజప్ప లను ఉపముఖ్యమంత్రిగా చేసుకున్నారు కెసిఆర్ మహమ్మద్ అలీ, కడియం శ్రీహరి లకు ఇచ్చారు.


ఇద్దరు ఒక ముఖ్యమంత్రులు ఉండటమే ఇప్పటివరకు రికార్డు గా ఉంది. కానీ ఇప్పుడు జగన్  ఏకంగా ఐదుగురు కు ఉప ముఖ్యమంత్రి పదవులు అందించనున్నారు. ఒక ఎస్ సి, ఎస్ టి, బీసీ,  మైనారిటీ వర్గాలకు అవకాశం  కల్పించడం ద్వారా చరిత్ర సృష్టించనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: