Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jun 16, 2019 | Last Updated 12:39 pm IST

Menu &Sections

Search

ఆ ఇద్దరికీ నోఛాన్స్

ఆ ఇద్దరికీ నోఛాన్స్
ఆ ఇద్దరికీ నోఛాన్స్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రి వర్గం లో పని చేసిన ఆరుమంది కి జగన్ మోహన్ రెడ్డి తన కేబినెట్ లో చోటు కల్పించారు. అదే సమయం లో మరో ఇద్దరు తన తండ్రి కేబినెట్ సహచరులను విస్మరించినట్లుగా కన్పించారు. శ్రీకాకుళం జిల్లా కు చెందిన ధర్మాన ప్రసాదరావు, నెల్లూరు జిల్లా కు చెందిన ఆనం రామనారాయణ రెడ్డి వీరిలో ఉన్నారు. ధర్మాన సోదరుడు కృష్ణదాస్ ను జగన్ తన కేబినెట్ లో చేర్చుకున్నారు. మొదటి నుంచి మంత్రివర్గ రేసులో ప్రసాద్ రావు పేరే వినిపించినప్పటికీ, చివరకు కృష్ణదాస్ ను అదృష్టం వరించింది.


ప్రసాద్ రావు కంటే ముందుగానే కృష్ణదాస్ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరడం, పార్టీ ని నమ్ముకుని జగన్ కు విదేయుడుగా ఉండడం  వల్లే ఆయన కు మంత్రివర్గం లో చోటు దక్కినట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు. ఇక ఆనం రామనారాయణ రెడ్డి వైఎస్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీ లో  జగన్ ఉన్నప్పుడు ఆయనకు  జై కొట్టిన వారిలో మొదటి వ్యక్తి ఆనం అని చెబుతుంటారు., అయితే తరువాత తన స్టాండ్ ను మార్చుకున్న ఆనం, కాంగ్రెస్ పార్టీలోనే  అధిష్టానం సూచనల మేరకు నడుచుకుంటూ  , రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో కొనసాగారు. రాష్ట్ర విభజన అనంతరం ఆనం కాంగ్రెస్ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అనంతరం టీడీపీ లో చేరిన ఆయన అక్కడ పెద్దగా ప్రాధాన్యత లభించకపోవడం తో, అసెంబ్లీ ఎన్నికలకు ముందు  వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరి, విజయం సాధించారు.


జగన్ కేబినెట్ కూర్పు ను పరిశీలిస్తే విధేయతకు పెద్దపీట వేసినట్లు స్పష్టమవుతోంది. ఎమ్మెల్యేలుగా గెల్చిన ధర్మాన, ఆనం లను పక్కన పెట్టిన జగన్, ఎమ్మెల్యేగా పరాజయం పాలైన మోపిదేవి వెంకట రమణను మంత్రి వర్గంలోకి తీసుకుని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. విధేయత, పార్టీని నమ్ముకుని పని చేసిన వారికీ అధిక ప్రాధాన్యతనిచ్చిన జగన్,  సామజిక సమీకరణాల కారణంగా తన సొంత సామజిక వర్గానికి చెందిన పలువురు వీర విధేయులను పక్కన పెట్టాల్సి వచ్చినట్లు తేటతెల్లం అవుతోంది.


aanam-dharmana
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కమలదళం లోకి కోమటిరెడ్డి బ్రదర్స్ ?
చెరో దారిలో కోమటిరెడ్డి సోదరులు ?
పటాస్ రేటింగ్స్ శ్రీముఖి ఎఫెక్ట్
టీడీపీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులకు జగన్ సర్కార్ షాక్
జూనియర్ వల్ల టీడీపీకి  ప్రయోజనం శూన్యం
బాలయ్య డైలాగ్ కు రివర్స్ పంచ్ వేసిన విజయసాయి
పెళ్లి పీటలు ఎక్కనున్న రెజీనా ?
యోగ ద్వారా ఆరోగ్యానికి ఆరోగ్యం ... మానసిక ప్రశాంతత
జెన్నీ సెకండ్ ఇన్నింగ్స్ త్వరలో స్టార్ట్
 సత్ఫలిస్తోన్న జగన్ సఖ్యతమంత్రం ...రాష్ట్రానికి నిధుల వరదేనా ?
హీరో కంటే ఆ హీరోయిన్ రేమ్యునేషనే అధికం
జగన్మోహనాస్త్రం తో తెలుగు చంద్రులిద్దరు ఉక్కిరి, బిక్కిరి
విమానాశ్రయం లో బాబుకు తప్పని తనిఖీ
ఆమ్మో ... వైకాపా లో చేరడమే
రెండవ పెళ్లి కి రేణు దేశాయ్ రెడీ
ఫిరాయింపు రాజకీయాలు చేసేది లేదు
అదేంటి చెవిరెడ్డి ...అంతమాట అనేశావు
అదేంటి చెవిరెడ్డి ...అంతమాట అనేశావు
ప్రేమలో ఫెయిలైన టాలీవుడ్ చందమామ
క్యాడర్ కు భరోసానిచ్చే నాయకత్వమే కరువు
టీఆరెస్ లో విలీనం సాంకేతికమే కానీ... నైతికం కాదు
జగన్ నిర్ణయం తో కేసీఆర్ కు పట్ట పగలే చుక్కలు ...
టి కాంగ్రెస్ అనవసరం గా రాద్ధాంతం చేస్తోంది...!
సభ నిర్వహణ వైకాపా ప్రభుత్వం  ప్రత్యేకత చాటుకుంటుందా?
జర్నలిస్టుల పై జగన్ వరాల జల్లు
ఐటెం సాంగ్ లో  కాజల్
వైకాపాలోకి అఖిలప్రియ?...అది సాధ్యమేనా ??
 యువీ రిటైర్మెంట్ పై  మాజీ లవర్ కామెంట్.. సోషల్ మీడియా లో వైరల్
 యువీ రిటైర్మెంట్ పై  మాజీ లవర్ కామెంట్.. సోషల్ మీడియా లో వైరల్
గజేంద్రుడిగా ప్రేక్షకుల ముందుకు ఆర్య
బాల్లయ్య చిత్రానికి విభిన్నమైన టైటిల్
అనుపమ  ప్రేమ లో బుమ్రా  ?
అధినేత నుంచి రోజా కు పిలుపు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.