Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 18, 2019 | Last Updated 10:37 am IST

Menu &Sections

Search

ఒక్కో రైతుకు 18500

ఒక్కో రైతుకు 18500
ఒక్కో రైతుకు 18500
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

వైయస్సార్ రైతు భరోసా పథకం అక్టోబర్ 15 నుండి అమలు కాబోతుంది. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లోని రైతులు ఒక్కొక్కరు 12,500 రుపాయలు లభ్ది పొందబోతున్నారు. అంతే కాక రైతు భరోసా పథకం క్రింద మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయబోతున్నారు. ధరల స్థిరీకరణ నిధి వలన మార్కెట్లో రైతు పండించిన పంటలకు తగిన విలువ వచ్చే అవకాశం ఉంది.

 

ఇదే సమయంలో ఈ పథకంతో సంబధం లేకుండా కేంద్రం నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడి రైతుల సంక్షేమం కోసం పీఎం కిసాన్ యోజన పేరుతో రెండు వేల రుపాయల చొప్పున సంవత్సరానికి మూడు సార్లు రైతులకు ఆరు వేల రుపాయలు అందించబోతున్నాడు. పీ ఎం కిసాన్ యోజనలో ఈ మధ్యనే కొన్ని మార్పులు కూడా చేసారు.


ఇంతకుముందు ఈ పథకానికి అర్హత పొందాలంటే రెండు హెక్టార్ల లోపు పొలం ఉన్న రైతులు మాత్రమే అర్హులుగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఈ నిభంధన తొలగించటంతో రైతులందరికీ ఈ పథకం వర్తింపజేయనున్నారు. ఈ రెందు పథకాల వల్ల రైతులు 18,500 రుపాయలు పొందుతారు


jaganmohan-reddy
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ ఆ పని చేయగలరా
వజ్రాలు లక్షాధికారిని చేస్తున్నాయి
2019లో పదవ తరగతి పాసయ్యారా ఇది మీకోసమే
మన్మధుడు 2 ఆ సినిమాలా ఉందే
చంద్రబాబుకు అది ఇంకా అర్థం కాలేదా
పీకే అంత పని చేయగలడా
జగన్ ఇదొక్కటి చేసి ఉంటే బాగుండేది
చంద్రబాబు పవన్ ఈ పని చేస్తారా
చంద్రబాబు చాలా మారారే
చంద్రబాబుకు జగన్ దెబ్బేసినట్లే
చంద్రబాబుకు జగన్ దెబ్బేసినట్లే
రవి శ్రీముఖికి గొడవైందా
రాహుల్ నిర్ణయం ఫలితాన్నిస్తుందా
ఎన్టీయార్ రాజకీయాల్లో వస్తాడా
జగన్ ఆ పని చేస్తే చంద్రబాబు పరిస్థితేంటి
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.