Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 27, 2019 | Last Updated 7:41 am IST

Menu &Sections

Search

షాక్కిచ్చిన జగన్

షాక్కిచ్చిన జగన్
షాక్కిచ్చిన జగన్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
 యువ ముఖ్యమంత్రి జగన్ తనదైన శైలిలో సెరవేగంగా నిర్ణయాలు తీసుకుంటూ అధికారాలను పరుగులు పెట్టిస్తున్నారు.ప్రజల మదిలో తనదైన ముద్ర వేసుకోవడానికి తండ్రి వైఎస్సార్ కు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి ప్రజలకు అవినీతి రహిత పరిపాలన అందించే దిశగా అడుగులు వేస్తున్నారు.ప్రస్తుతం ఆయన తీసుకున్న ఓ నిర్ణయం ప్రతిపక్ష పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.

ప్రస్తుతం జగన్ రాయలసీమ అభివృద్ది పై దృష్టి సారించారు.దానికి సంబంధించి అధికారాలతో భేటీ అయ్యారు.రాయలసీమ ను ఆయన ఈ అయిదేళ్ళలో ఎలాగైనా గ్రేటర్ రాయలసీమ గా చేయాలి అని ఆయన అధికారులతో అన్నట్లు సమాచారం

గతంలో రాయలసీమ నుండి ప్రాతినిధ్యం వహించిన ఎందరో రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేశారు కాని వారు రాయలసీమ అభివృద్ది ని అసలు పట్టించుకోలేదు.అందుకనే రాష్ట్ర విభజనప్పుడు కొన్ని రాయలసీమ సంస్థలు తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రం లో వెనకపడ్డ ప్రాంతాలు ఎక్కువ ఉన్న రాయలసీమ ప్రాంతాన్ని ఎప్పటికైనా అభివృద్ది చేయడానికి ఓ సీఎం  పూనుకోవడం శుభపరిణామం అని విశ్లేషకులు అంటున్నారు.


jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.