Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 18, 2019 | Last Updated 10:30 am IST

Menu &Sections

Search

ఆ ఇద్దరి గైర్హాజరీ పై అసంతృప్తి

ఆ ఇద్దరి గైర్హాజరీ పై అసంతృప్తి
ఆ ఇద్దరి గైర్హాజరీ పై అసంతృప్తి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని టీఆరెస్ లో విలీనం చేయడాన్ని  నిరసిస్తూ శాసనసభ పక్ష నేత భట్టి విక్రమార్క చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ  దీక్ష కు ఆ పార్టీ ఎంపీ లు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లు హాజరుకాకపోవడం హాట్ టాఫిక్ మారింది. తెలంగాణ లో కాంగ్రెస్  పార్టీ  ప్రస్తుతం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయం లో  అగ్ర నేతలు ఏకతాటి పైకి వచ్చి, అధికార పార్టీ కి వ్యతిరేకంగా  పోరాటం చేయాల్సి ఉండగా, ఎవరికీ వారే యమునా తీరే అన్నట్లే వ్యవహరించడం పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున 19  మంది ఎమ్మెల్యేలు విజయం సాధించగా, వారిలో 12 మంది ఇప్పటికే కారెక్కడమే కాకుండా, తమని టీఆరెస్ సభ్యులుగా గుర్తించాలని స్పీకర్ ను కోరడం, సభ్యుల విజ్ఞప్తిని స్పీకర్ అంగీకరించడం  చకచకా జరిగిపోయాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి దశలవారీగా టీఆరెస్ లో చేరిన సభ్యులను ఒక సమూహంగా స్పీకర్ ఎలా గుర్తిస్తారని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయమై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, ప్రజాక్షేత్రం లో పోరాడుతామని చెబుతున్నారు . దానిలో భాగంగానే భట్టి విక్రమార్క తోపాటు పలువురు నాయకులు ఇందిరాపార్క్ వద్ద నిరసన దీక్షను చేపట్టారు. అయితే ఈ దీక్షకు ఎంపీ లు గైర్హాజరవడం క్యాడర్ ను నిరాశకు గురి చేసింది.


అధికార పార్టీ తప్పులపై ఒంటికాలిపై లేచే రేవంత్ రెడ్డి ఇటీవల మౌనముద్ర దాల్చారని, అంతేకాకుండా కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని, టీఆరెస్ ఎల్పీ లో  విలీనం చేయడం పై పెద్దగా స్పందించకపోవడం పట్ల కూడా క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకని రేవంత్ ను మల్కాజ్ గిరి నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తే, గెల్చిన తరువాత ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే మానేశారని ఎద్దేవా చేస్తున్నారు. ఇక కోమటిరెడ్డి అడపా దడపా ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న, పార్టీ చేపట్టిన కార్యక్రమానికి హాజరుకాకుండా క్యాడర్ కు ఎటువంటి సంకేతనాన్ని ఇవ్వదలచారన్న ప్రశ్న విన్పిస్తోంది.


revanth-komatireddy
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టీడీపీ ఓటమికి కొత్త కారణం చెప్పిన రోజా
పార్టీ మారడానికి  150 కోట్లు ... మంత్రి పదవి ఆఫర్ ఇచ్చారట
టీడీపీ ని వీడనున్న గంటా ?
జూనియర్ ను రాజకీయాల్లో ప్రజలు ఆదరించరు
అప్పుడు కాదన్నా వల్లే ... ఇప్పుడు కావాలంటున్నారట
బాబు తప్పులనెంచుతోన్న చౌదరి
నూతన సచివాలయ భవనాల నిర్మాణం అవసరమా ?
గుణ 369 ... మరో ఆర్ ఎక్స్ 100  అవుతుందా?
మాజీ భార్య అన్నందుకు రేణు కు కోపం వచ్చింది
రాజగోపాల్ రెడ్డి తో కలిసి నడిచేది ఎవరెవరు ?
పాక్ పై భారత అజేయ రికార్డు పదిలం
కమలదళం లోకి కోమటిరెడ్డి బ్రదర్స్ ?
చెరో దారిలో కోమటిరెడ్డి సోదరులు ?
పటాస్ రేటింగ్స్ శ్రీముఖి ఎఫెక్ట్
టీడీపీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులకు జగన్ సర్కార్ షాక్
జూనియర్ వల్ల టీడీపీకి  ప్రయోజనం శూన్యం
బాలయ్య డైలాగ్ కు రివర్స్ పంచ్ వేసిన విజయసాయి
పెళ్లి పీటలు ఎక్కనున్న రెజీనా ?
యోగ ద్వారా ఆరోగ్యానికి ఆరోగ్యం ... మానసిక ప్రశాంతత
జెన్నీ సెకండ్ ఇన్నింగ్స్ త్వరలో స్టార్ట్
 సత్ఫలిస్తోన్న జగన్ సఖ్యతమంత్రం ...రాష్ట్రానికి నిధుల వరదేనా ?
హీరో కంటే ఆ హీరోయిన్ రేమ్యునేషనే అధికం
జగన్మోహనాస్త్రం తో తెలుగు చంద్రులిద్దరు ఉక్కిరి, బిక్కిరి
విమానాశ్రయం లో బాబుకు తప్పని తనిఖీ
ఆమ్మో ... వైకాపా లో చేరడమే
రెండవ పెళ్లి కి రేణు దేశాయ్ రెడీ
ఫిరాయింపు రాజకీయాలు చేసేది లేదు
అదేంటి చెవిరెడ్డి ...అంతమాట అనేశావు
అదేంటి చెవిరెడ్డి ...అంతమాట అనేశావు
ప్రేమలో ఫెయిలైన టాలీవుడ్ చందమామ
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.