Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jun 16, 2019 | Last Updated 12:25 pm IST

Menu &Sections

Search

ప‌వ‌న్ సంచ‌ల‌నం...న‌న్ను ఓడించేందుకు 150 కోట్లు ఖ‌ర్చుచేశారు

ప‌వ‌న్ సంచ‌ల‌నం...న‌న్ను ఓడించేందుకు 150 కోట్లు ఖ‌ర్చుచేశారు
ప‌వ‌న్ సంచ‌ల‌నం...న‌న్ను ఓడించేందుకు 150 కోట్లు ఖ‌ర్చుచేశారు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో రెండు స్థానాల్లో పోటీ చేసి..రెండు చోట్లా ఓడిపోయిన సంగ‌తి తెలిసిందే. భీమ‌వ‌రం, గాజువాక రెండు చోట్ల ప‌వ‌న్ ప‌రాజయం పాల‌య్యారు. ఇక జ‌న‌సేన రాష్ట్రంలో కేవ‌లం ఒక్క‌టంటే ఒక‌టే స్థానంలో గెలుపొందింది. అయితే, జ‌న‌సేన ఓట‌మితో పాటుగా త‌న ఘోర పరాజ‌యంపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భీమ‌వ‌రంలో త‌న‌ను ఓడించేందుకు రూ.150 కోట్లు ఖ‌ర్చు చేశారని జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయితే, ఈ మొత్తం ఎవ‌రు ఖ‌ర్చు చేశార‌నేది ఆయ‌న వెల్ల‌డించ‌లేదు. 


మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన‌ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో జిల్లాల వారీ స‌మీక్షా స‌మావేశాల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్రసంగిస్తూ “నా జీవితం రాజ‌కీయాల‌కు అంకితం. నేను మ‌ళ్లీ చెబుతున్నా నా శ‌వాన్ని న‌లుగురు మోసుకువెళ్లే వ‌ర‌కు నేను జ‌న‌సేన‌ను మోస్తా. నాకు ఓట‌మి కొత్త కాదు. దెబ్బ తినే కొద్ది ఎదిగే వ్య‌క్తిని. 25 సంవ‌త్స‌రాల ల‌క్ష్యంతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చాను. ఓట‌మి ఎదురైతే త‌ట్టుకోగ‌ల‌నా లేదా అని న‌న్ను నేను ప‌రీక్షించుకున్న త‌ర్వాతే పార్టీ స్థాపించా. ఓట‌మి ఎదురైన ప్ర‌తిసారీ పైకి లేస్తా.. బ‌లంగా గెలుస్తా. తాజా ఓట‌మికి ఈవీఎం ట్యాంప‌రింగ్‌, డ‌బ్బు ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాలు చెబుతున్నారు. భీమ‌వ‌రంలో న‌న్ను ఓడించ‌డానికి రూ.150 కోట్లు ఖ‌ర్చు చేశార‌ని తెలిసింది.  ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ని అసెంబ్లీలో అడుగుపెట్ట‌నివ్వ‌రాదు.. ఎలాగ‌యినా ఓడించాలి అనేది వారి ల‌క్ష్యం. వీట‌న్నింటినీ నేను ప‌ట్టించుకోను. ప్ర‌జా తీర్పును గౌర‌విద్దాం. వైసీపీ పాల‌న ఎలా వుంటుందో చూద్దాం.`` అని అన్నారు.


``కుయుక్తుల‌తో కూడిన రాజ‌కీయాలు నేను చేయ‌ను. స‌మీక్ష‌కి వ‌చ్చిన ప్ర‌తి అభ్య‌ర్ధిని అడుగుతున్నా మీరు ఉంటారా, వెళ్లిపోతారా అని. మేము మీ వెంటే ఉన్నాం అని చెప్ప‌డానికే ఇక్క‌డికి వ‌చ్చాం అంటున్నారు. ఇంత‌కు మించిన విజ‌యం ఏం కావాలి. ప్ర‌తికూల ప‌రిస్థితుల్లోనే వ్య‌క్తిత్వం బ‌య‌టప‌డుతుంది. ఓట‌మి ఎదురైన‌ప్పుడే నువ్వు నావాడివా ప‌రాయివాడివా అన్న విష‌యం అర్ధం అవుతుంది. మీరంతా నా కోసం వ‌చ్చినందుకు ధ‌న్య‌వాదాలు. ఓట్లు వేసిన ప్ర‌తి ఒక్క‌రికీ కృత‌జ్ఞ‌త‌లు. నేను మ‌ళ్లీ చెబుతున్నా ఏదో ఒక ఎన్నిక‌ల కోసం వ‌చ్చి వెళ్లిపోవ‌డానికి పార్టీ పెట్టలేదు. క‌ష్ట‌మైన ప్ర‌యాణం అని తెలిసీ రాజ‌కీయాల్లోకి వ‌చ్చా. ఓట‌మికి కుంగిపోను దెబ్బ‌తినే కొద్ది ముందుకు వెళ్తూనే ఉంటా. ఈ ఆఫీస్ మనది. ఎవ‌రైనా ఎపుడైనా రావ‌చ్చు. అంద‌రికీ అందుబాటులో ఉంటా. అంద‌ర్నీ క‌లిసేందుకు ప్ర‌త్యేక స‌మ‌యం కేటాయిస్తాను” అని తెలిపారు. `` రెండు రోజుల క్రితం నేను ఎయిర్‌పోర్టు నుంచి వ‌స్తుంటే రెండు కిలోమీట‌ర్ల దూరంలో ఓ గ్రామ‌స్తులు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకునేందుకు ప్ల‌కార్డుల‌తో రోడ్ల మీద‌కి వ‌చ్చారు. ప్ర‌స్తుతం మ‌న ముందు ఉన్న ల‌క్ష్యం ఒక్క‌టే. ఎక్క‌డ ఆక‌లి ఉంటుందో, ఎక్క‌డ స‌మ‌స్య ఉంటుందో అక్క‌డ జ‌న‌సేన గుర్తు క‌న‌ప‌డాలి. అక్కడి ప్రజలకు మనం ఉన్నాం అనే భరోసా ఇవ్వాలి.`` అని ప‌వ‌న్ పార్టీ నేత‌ల‌ను కోరారు.


pawan-kalyan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మ‌న బాలిక‌ను కాల్చి చంపారు..బార్డ‌ర్ దాటడ‌మే కార‌ణం... అమెరికాలో దారుణం
మ‌మ‌త‌, సింగ్‌...ఓకే..కేసీఆర్ నాట్ ఒకే..డుమ్మా లెక్కేంటో?
కేసీఆర్ వెన‌క‌డుగు....స‌ర్పంచ్‌ల‌కు చెక్ ప‌వ‌ర్‌
కోమ‌టిరెడ్డి జంప్‌...బీజేపీ కండువా క‌ప్పుకోవ‌డ‌మే పెండింగ్‌...ఓ రేంజ్‌లో క్లారిటీ
కేటీఆర్ సీఎం కాలేడు...అందుకే కొత్త సెక్ర‌టేరియ‌ట్...
జ‌గ‌న్ ప్ర‌క‌ట‌నతో కేసీఆర్‌లో కొత్త ఒత్తిడి...ఆ పార్టీ ప్ర‌త్యేక ఫోక‌స్‌
నీతి ఆయోగ్‌లో జ‌గ‌న్‌..ప‌ది నిమిషాల్లో ప్ర‌త్యేక‌హోదాపై కీల‌క ప్ర‌సంగం
బాబుకు త‌నిఖీలు...కేంద్ర పౌర‌విమాన‌యాన షాకింగ్ నిజాలు
కాళేశ్వ‌రం...తెలంగాణ వ‌రం...ప్రారంభానికి స‌ర్వం సిద్ధం
చింత చ‌చ్చినా పులుపు చావ‌లేదు....బాబోరి బ్యాచ్ తీరు
మ‌ళ్లీ స్వ‌రూపానందేంద్ర వ‌ద్ద‌కు జ‌గ‌న్‌,కేసీఆర్‌..కార‌ణం తెలిస్తే షాకే
టీడీపీ ఆఫీసులో జ‌గ‌న్ ఫోటో...సీనియ‌ర్ నేత సంచ‌ల‌నం
బాబు భ‌ద్ర‌త త‌నిఖీల ర‌చ్చ‌...క‌లాం కంటే కూడా బాబే గ్రేట్ బాస్‌
న‌న్ను న‌మ్మండి ప్లీజ్‌..టీడీపీ పెద్ద‌ల‌తో సీఎం రమేష్
తొలిసారి జ‌గ‌న్ గలం...కేసీఆర్ డుమ్మా..ఢిల్లీలో హాట్ సీన్‌
పాక్ కంటే డేంజ‌ర్ కాంగ్రెస్‌, టీడీపీ...కేసీఆర్ తెలివైన దోపిడిదారుడు
అమిత్‌షాతో జ‌గ‌న్‌...ఆ వెంట‌నే మోదీతో..అంద‌రి చూపు ఢిల్లీవైపే
బ్యాంకుకు మొండి బాకి ఉంటే...ఆస్తులు అమ్మేస్తారు...బ‌డ్జెట్‌లో కీల‌క నిర్ణ‌యం?
మ‌రాఠ గ‌డ్డ‌పై కేసీఆర్‌...నీటి దౌత్యంలో మ‌రో అడుగు
మోదీ జ‌పం చేస్తున్న ట్రంప్ న‌మ్మిన‌బంటు...ఏకంగా ఎన్నిక‌ల నినాదంతో ప్ర‌సంగం
జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌తో జ‌న‌సేన‌లో సంబురాలు...ఎందుకో తెలుసా?
నేను పెద్ద ఉద్య‌మ‌కారుడిని...నామా నాగేశ్వ‌ర‌రావు ప్ర‌క‌ట‌న‌
సోష‌ల్ మీడియా పోస్టుల పెట్టార‌ని అరెస్టు....తెలంగాణ పోలీస్ సంచ‌ల‌నం...
బాబు మ‌నిషికి బాధ్య‌త ఇచ్చిన కేసీఆర్!
ప‌న్ను భారం త‌గ్గించు....సామాన్యుడి కోరిక తీర్చ‌లేవా మోదీ...
భద్రాద్రి రాముడి గుడి ఏపీకి... తెలంగాణ మంత్రి షాకింగ్ కామెంట్లు
జ‌గ‌న్‌ను ఇరికించేందుకు కేసీఆర్ భ‌లే స్కేచ్చేశాడే..ఇంత‌కీ జ‌గ‌న్ ఏం చేస్తాడో
తెలుగోడికి మోదీ, షా గొప్ప అవ‌కాశం...ఢిల్లీలో కీల‌క పోస్టులో నియామ‌కం
ఆ ప‌త్రికాధిప‌తితో రేవంత్ భేటీ...ఇద్ద‌రి టార్గెట్ కేసీఆర్ అన్న‌ట్లే క‌దా?
జ‌గ‌న్ ఇంకో సంచ‌ల‌నం...వైఎస్‌తోనే ప్రారంభం, అంతం అయిన కార్య‌క్ర‌మం షురూ
నేటి నుంచే ఏపీ అసెంబ్లీ...జ‌గ‌న్‌ను తొలిసారి అలా ఎదుర్కోనున్న బాబు
జ‌గ‌న్ దూకుడుకు తెలంగాణ‌లో కొత్త ఆందోళ‌న‌లు...ప్ర‌భుత్వం ఏం చేస్తుందో...
త‌ల ఎక్కడ పెట్టుకుంటావు బాబు...జ‌గ‌న్ వ‌స్తే పెట్టుబడులు రావ‌న్నావు...ఇదిగో...2500 కోట్లు
త్వ‌ర‌లో మంత్రిన‌వుతా...రోజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
నారాయ‌ణ విద్యాసంస్థ‌ల సంచ‌ల‌న స్కాం...మూసేస్తారా?
ఏంటమ్మా..రోజా ఆ మాటలకు అర్థం!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.