Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 18, 2019 | Last Updated 11:17 pm IST

Menu &Sections

Search

మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే ...

మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే ...
మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే ...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలంగాణ అసెంబ్లీ లో కాంగ్రెస్ పార్టీ కి ప్రధాన ప్రతిపక్ష హోదా  దక్కకుండా అధికార టీఆరెస్, దాని మిత్రపక్షమైన ఎం ఐ ఎం లు కలిసి వ్యూహ రచన చేస్తున్నట్లు ఎం ఐ ఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసి వ్యాఖ్యలు ద్వారా స్పష్టమవుతోంది.  కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 12  మంది టీఆరెస్ లో చేరికతో  ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ లో అతి పెద్ద పార్టీ గా ఎం ఐ ఎం ఆవిర్భవించింది. దీనితో ప్రతిపక్ష హోదా ను తమకు ఇవ్వాలని  ఎం ఐ ఎం అధినేత అసదుద్దీన్ ఒవైసి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మొత్తం ఎమ్మెల్యేల్లో పది శాతం మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వవచ్చునని ఆయన ఉదాహారణలతో సహా ప్రభుత్వానికి వివరిస్తున్నారు. అసలే మిత్రపక్షమాయే, అందులో కాంగ్రెస్ పార్టీ ని ఎదో ఒక రకంగా దెబ్బకొట్టాలని చూస్తున్న అధికార పార్టీ ఇదే అదనుగా ఎం ఐ ఎం కు ప్రధాన ప్రతిపక్ష హోదా కట్టబెట్టినా, కట్టబెట్టవచ్చునని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.


ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 19  ఎమ్మెల్యే స్థానాలను గెల్చుకుంది. అయితే దశలవారీగా కాంగ్రెస్ పార్టీ కి చెందిన 12  మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధి కోసమని అధికార పార్టీ లో చేరడమే కాకుండా, కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని, టీఆరెస్ శాసనసభ పక్షంలో విలీనం చేయాలని కోరుతూ స్పీకర్ ను కలిసి లేఖ ఇచ్చారు. దీనితో  కాంగ్రెస్ పార్టీ నుంచి గెల్చిన 12  మంది శాసనసభ్యుల కోరిక మేరకు స్పీకర్ కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని టీఆరెస్ శాసనసభ పక్షం లో విలీనం చేస్తున్నట్లుగా బులెటిన్ విడుదల చేశారు. హుజూర్ నగర్ ఎమ్మెల్యే గా విజయం సాధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ లోక్ సభ స్థానం నుంచి విజయం సాధించడం ఆయన తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం, కాంగ్రెస్ బలం ప్రస్తుతం అసెంబ్లీ లో ఆరుకు చేరింది.


ఇదే అదనుగా ఎం ఐ ఎం తన గళాన్ని పెంచింది. కాంగ్రెస్ పార్టీ కి ఆరు మంది సభ్యుల బలమే ఉండడం తో ఏడుమంది ఎమ్మెల్యేలు ఉన్న తమని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని అసదుద్దీన్ ఒవైసి కోరుతున్నారు. ఇదే విషయమై తాము త్వరలోనే స్పీకర్ ను కలిసి లేఖ ఇవ్వనున్నట్లు తెలిపారు.  అధికార టీఆరెస్  కు అనధికారిక మిత్రపక్షంగా  కొనసాగుతున్న ఎం ఐ ఎం, ప్రధాన ప్రతిపక్షమైతే ఇక అసెంబ్లీ లో చర్చలన్నీ ఏకపక్షంగానే కొనసాగుతాయన్నది నిర్వివాదాంశమే నని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.


asad
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పాత్ర ఇచ్చింది లేదు ...తొలగించి లేదు
మెగా హీరోల చిత్రాల్లో  ఆ కమెడియన్ కు  నోఛాన్స్
అవును ..అడల్ట్ ఫిల్మ్ చూశానన్న టాలీవుడ్ హీరోయిన్
కోమటిరెడ్డి సోదరుల మధ్య బేదాభిప్రాయాలు
బాబును ఆ ఇల్లు ఖాళీ చేయించి తీరుతాం
టీడీపీ ఓటమికి కొత్త కారణం చెప్పిన రోజా
పార్టీ మారడానికి  150 కోట్లు ... మంత్రి పదవి ఆఫర్ ఇచ్చారట
టీడీపీ ని వీడనున్న గంటా ?
జూనియర్ ను రాజకీయాల్లో ప్రజలు ఆదరించరు
అప్పుడు కాదన్నా వల్లే ... ఇప్పుడు కావాలంటున్నారట
బాబు తప్పులనెంచుతోన్న చౌదరి
నూతన సచివాలయ భవనాల నిర్మాణం అవసరమా ?
గుణ 369 ... మరో ఆర్ ఎక్స్ 100  అవుతుందా?
మాజీ భార్య అన్నందుకు రేణు కు కోపం వచ్చింది
రాజగోపాల్ రెడ్డి తో కలిసి నడిచేది ఎవరెవరు ?
పాక్ పై భారత అజేయ రికార్డు పదిలం
కమలదళం లోకి కోమటిరెడ్డి బ్రదర్స్ ?
చెరో దారిలో కోమటిరెడ్డి సోదరులు ?
పటాస్ రేటింగ్స్ శ్రీముఖి ఎఫెక్ట్
టీడీపీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులకు జగన్ సర్కార్ షాక్
జూనియర్ వల్ల టీడీపీకి  ప్రయోజనం శూన్యం
బాలయ్య డైలాగ్ కు రివర్స్ పంచ్ వేసిన విజయసాయి
పెళ్లి పీటలు ఎక్కనున్న రెజీనా ?
యోగ ద్వారా ఆరోగ్యానికి ఆరోగ్యం ... మానసిక ప్రశాంతత
జెన్నీ సెకండ్ ఇన్నింగ్స్ త్వరలో స్టార్ట్
 సత్ఫలిస్తోన్న జగన్ సఖ్యతమంత్రం ...రాష్ట్రానికి నిధుల వరదేనా ?
హీరో కంటే ఆ హీరోయిన్ రేమ్యునేషనే అధికం
జగన్మోహనాస్త్రం తో తెలుగు చంద్రులిద్దరు ఉక్కిరి, బిక్కిరి
విమానాశ్రయం లో బాబుకు తప్పని తనిఖీ
ఆమ్మో ... వైకాపా లో చేరడమే
రెండవ పెళ్లి కి రేణు దేశాయ్ రెడీ
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.