వైఎస్సార్ వారుసుడిగా జగన్ రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు.వైఎస్సార్ తనయుడు కావడం తో తను ఏ పని చేసిన ప్రజలు సహజంగా తన తండ్రితో పోలుస్తూవుంటారు.ఇది వారుసులు అందరూ ఎదురుక్కునే ఇబ్బందే.ప్రస్తుతం జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టారు.

ఆయన ప్రతిపక్ష నేతగా దాదాపు 10 యేళ్ళు ఉన్నారు.అలాంటి సమయంలో తన తోడు నిలిచి తన వెంట నడిచిన నాయకులందరికి జగన్ అండగా నిలిచారు.తనను నమ్ముకున్న వారందరికీ న్యాయం చేశారు. ఈ విషయం ఆయన మంత్రి వర్గ విస్తరణ చూస్తే అర్దం అవుతుంది.

తనకి అండగా నిలిచిన సామాజిక వర్గాలకు తనతో పాటు జైలు చుట్టూ ఏళ్ళ పాటు తరిగిన అధికారాలకు,తన వెంట తన కుటుంబం వెంట ఉన్న నాయకులకు ఆయన పిలిచి మరీ పదవులను ఇచ్చి సత్కరించారు.గతంలో వైఎస్సార్ కూడా తనను నమ్ముకున్న వారికి అండగా నిలిచేవాడు.అలాగే జగన్  తన తండ్రి లా తన తోడు ఉన్న

వారందరికీ అండగా నిలుస్తున్నారు. అంతే కాకుండా వైఎస్సార్ లా ప్రభుత్వ ఉద్యోగాల మనస్సు గెలుచుకుంటున్నారు.మరి రానున్న కాలం లో ఈ యువ ముఖ్య మంత్రి ప్రతిపక్షాల హృదయాలను సైతం గెలుచుకుంటారో లేదో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: