అన్న అంటే అమ్మ లో ఆప్యాయతను,  నాన్న లో బాధ్యతను  కలసి పంచుకునేవాడు.  అందుకే అన్నాచెల్లెళ్ల బంధం  అపురూపమైంది.  జగన్, షర్మిల ఇందుకు ఒక ఉదాహరణ. 

 

అన్న కోసం వేల కిలోమీటర్లు నడిచిన చరిత్ర షర్మిలది.  పదవుల కోసం కాకుండా ప్రేమ కోసం అప్పట్లో పార్టీ బాధ్యతను భుజానికెత్తుకుంది.  మొన్నటి ఎన్నికల్లోనూ తన వంతు బాధ్యత నెరవేర్చేందుకు ఏ మాత్రం  వెనుకాడలేదు. 

 

పెద్దయ్యాక ఎంతటి ఉన్నత  స్థానాలకు వెళ్లినా  చిన్ననాటి జ్ఞాపకాలు అపురూపమే.  జగన్ షర్మిలల  ఈ ఫోటో భలే ముద్దుగా ఉంది కదూ.    చిన్నారి చెల్లెలు  షర్మిలతో అన్నయ్య జగన్ చిన్ననాటి జ్ఞాపకం ఇది.

మరింత సమాచారం తెలుసుకోండి: