Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 27, 2019 | Last Updated 1:59 am IST

Menu &Sections

Search

ఏపీఎస్ఆర్టీసీ సమ్మె విరమణ

ఏపీఎస్ఆర్టీసీ  సమ్మె విరమణ
ఏపీఎస్ఆర్టీసీ సమ్మె విరమణ
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
- సమ్మె నోటీసును వెనక్కు తీసుకున్న కార్మిక సంఘాలు
 
ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీని విలీనం చేసే ప్రక్రియకు అడుగులు పడటంతో కార్మికులు తమ సమ్మె ఆలోచనను విరమించుకున్నారు. ఆర్టీసీ కార్మికుల చిరకాల కోరికను తీర్చేలా విలీనానికి అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆపై కార్మికుల డిమాండ్లను పరిష్కరించేందుకు సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సమ్మె నోటీసును ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ దామోదరరావు స్పష్టం చేశారు. 


ఈ నెల 10న వచ్చి కలవాలని సీఎం నుంచి సమాచారం అందిందని, ఆ సమావేశంలో కార్మికుల సమస్యలను వివరిస్తామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్న సమ్మె సన్నాహక సభలను కూడా రద్దు చేశామని అన్నారు. కాగా, గతంలో ఆర్టీసీ ఎండీగా, డీజీపీగా పనిచేసి, రిటైర్ అయిన సీనియర్‌ ఐపీఎస్‌ ఆంజనేయరెడ్డి నేతృత్వంలో ఆర్టీసీ విలీనానికి కమిటీని వేయనున్నట్టు తెలుస్తోంది. రెండు నెలల్లోగా కమిటీ నివేదిక ఇవ్వాల్సివుంటుంది. దీని ఆధారంగా ఆర్టీసీ విలీనానికి విధివిధానాలు తయారవుతాయి.


rtc-drivers
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నాలుగేళ్లలో రూ.100692 కోట్ల అప్పు పెరిగింది
కొణిదల శివశంకర వరప్రసాద్ కు పార్టీ సిద్ధాంత విలువలతో పనిలేదా... ?
కాశీబుగ్గలో రెవిన్యూ Vs ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌
 బీజేపీ ఆధ్వర్యంలో ఆంధ్రాకు మరోసారి నష్టం జరుగబోతోందా...!
కొత్త ప్రభుత్వంలో తొలి ఏసీబీ కేసు
ప్రజా వేదిక కూల్చివేత‌.. సరైన నిర్ణయమే
అమ్మ ఒడి ప్రైవేటు ఉపాధ్యాయులకు ఉరి
 దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దగలననే నమ్మకం ఉంది
జగన్‌ వచ్చాడు... జాబ్‌ ఇచ్చాడు...
తప్పులెంచువారు తమ తప్పులెరుగరన్నట్టుగా ....
ఇది ఏ మాత్రం సక్రమం....?
ఇద్దరు మోసగాళ్లు  29 కార్లు దోచేశారు
బుక్‌స్టాల్స్‌లో ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు
RMC పోస్ట్‌గ్రాడ్యూయేట్‌ విద్యార్ధి ఆత్మహత్యాయత్నం
ఆ"కుల" రాజకీయ మార్పులు  చేర్పులు
తెదేపా తమ్ముల్లు ఇంకా బ్రమల్లోనే ఉన్నారు
 పోలవరం పనుల్లో అక్రమాలపై నిగ్గు తేల్చండి
భారీగా ఐఏఎస్‌ల బదిలీ
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.