Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 19, 2019 | Last Updated 7:09 pm IST

Menu &Sections

Search

పతాకస్థాయికి టీడీపీ నేతల ఆధిపత్య పోరు

పతాకస్థాయికి టీడీపీ నేతల ఆధిపత్య పోరు
పతాకస్థాయికి టీడీపీ నేతల ఆధిపత్య పోరు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ లో ఆధిపత్య పోరు పతాకస్థాయి కి చేరింది. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆధిపత్యాన్ని సహించేది లేదని విజయవాడ ఎంపీ కేశినేని పరోక్షంగా తెగేసి చెబుతున్నారు. పోరాడితే పోయిదేముంది అంటూ ఇటీవల ఫేస్ బుక్ లో పోస్టింగ్ పెట్టిన ఆయన తాజాగా ఉమా ఆధిపత్యాన్ని సహించలేక టిడిపి వీడిన కొడాలి నాని, ప్రస్తుత  వైస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం లో మంత్రి కావడం తో తనదైన స్టయిల్ లో ఆయన ఫేస్ బుక్ లో చేసిన  సెటైరికల్ పోస్టింగ్ ఒకటి హాట్ టాఫిక్ గా మారింది.


కొడాలి నాని తనని మంత్రిని చేసిన దేవినేని ఉమాకు జీవింతాతం కృతజ్ఞుడిగా ఉండాలి అంటూ నవ్వుతున్న ఇమేజ్ తో కేశినేని నాని చేసిన పోస్టింగ్ వెనుకనున్న అంతరార్ధం అందరికి అర్ధమయ్యేదేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కృష్ణా జిల్లా  తెలుగుదేశం పార్టీ లో దేవినేని ఉమా ఆధిపత్యాన్ని సహించలేకనే గతం లో  కొడాలి నాని, వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరారన్నది జగమెరిగిన సత్యం. కొడాలి నాని కనుక వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరి ఉండకపోతే, తెలుగుదేశం పార్టీలోనే కొనసాగి ఉంటే ఆయనకు మంత్రి పదవి దక్కి ఉండేది కాదన్నది కేశినేని నాని ఉద్దేశ్యంగా కన్పిస్తోందని, అందుకే వ్యంగ్యంగా  ఈ తరహా పోస్టింగ్ చేసినట్లు స్పష్టమవుతోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.


 టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాలో అందరికంటే ఉమా కు అధిక  ప్రాధాన్యతను ఇవ్వడాన్ని పార్టీ లోని పలువురు నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. గతం లో కొడాలి నాని పార్టీ ని వీడినట్లుగానే, భవిష్యత్తు లో ను పలువురు నేతలు  పార్టీని వీడేందుకు ప్లాన్ చేసుకుంటుంన్నారు. ఆ వరుస లో ఉన్న  మొదటి వ్యక్తి కేశినేని నాని అన్నది మరొకమారు తన పోస్టింగ్ ద్వారా ఆయన చెప్పకనే చెప్పారు. పార్లమెంటరీ విప్ పదవి ని  బహిరంగానే తిరస్కరించడం ద్వారా నాని పరోక్షంగా  చంద్రబాబు పై తిరుగుబాటు చేయగా, ప్రస్తుతం దేవినేని ఉమా తో ఢీ అంటే ఢీ అనేందుకు రెడీ అవుతున్నారు. అధినేత ను, జిల్లా పార్టీలోని పవర్ ఫుల్ నాయకున్ని ఎదురించడం ద్వారా భవిష్యత్తు లో తాను పార్టీ వీడడం ఖాయమన్న సంకేతాల్ని ఆయన ఇస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.


keshineni-nani
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కాళేశ్వరం ప్రారంభోత్సవం సరే ... మరి  హరీష్ రావు ఎక్కడ ?
కేసీఆర్ కంటే జగన్ బెటరంటున్న టి- ఉద్యోగులు
కొడుకు, కూతురు నిర్వాకం ... పార్టీ లో ఒంటరి వాడైన కోడెల
ఆ పదవి నాకిస్తున్నారా?...తెలియదే
హెలికాఫ్టర్ లో సచివాలయానికి జగన్
సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న జగన్ ప్రకటన
బోల్డ్ కంటెంట్ చిత్రం లో  అమలాపాల్
మోదీ అంటేనే మండిపడుతోన్న కేసీఆర్
మోదీ అంటేనే మండిపడుతోన్న కేసీఆర్
విజయసాయి ని కట్టడి చేసేదెలా ?
తేజ్ ను తొక్కేసే ప్రయత్నం చేసిన అరవింద్ ?
పాత్ర ఇచ్చింది లేదు ...తొలగించింది లేదు
మెగా హీరోల చిత్రాల్లో  ఆ కమెడియన్ కు  నోఛాన్స్
అవును ..అడల్ట్ ఫిల్మ్ చూశానన్న టాలీవుడ్ హీరోయిన్
కోమటిరెడ్డి సోదరుల మధ్య బేదాభిప్రాయాలు
బాబును ఆ ఇల్లు ఖాళీ చేయించి తీరుతాం
టీడీపీ ఓటమికి కొత్త కారణం చెప్పిన రోజా
పార్టీ మారడానికి  150 కోట్లు ... మంత్రి పదవి ఆఫర్ ఇచ్చారట
టీడీపీ ని వీడనున్న గంటా ?
జూనియర్ ను రాజకీయాల్లో ప్రజలు ఆదరించరు
అప్పుడు కాదన్నా వల్లే ... ఇప్పుడు కావాలంటున్నారట
బాబు తప్పులనెంచుతోన్న చౌదరి
నూతన సచివాలయ భవనాల నిర్మాణం అవసరమా ?
గుణ 369 ... మరో ఆర్ ఎక్స్ 100  అవుతుందా?
మాజీ భార్య అన్నందుకు రేణు కు కోపం వచ్చింది
రాజగోపాల్ రెడ్డి తో కలిసి నడిచేది ఎవరెవరు ?
పాక్ పై భారత అజేయ రికార్డు పదిలం
కమలదళం లోకి కోమటిరెడ్డి బ్రదర్స్ ?
చెరో దారిలో కోమటిరెడ్డి సోదరులు ?
పటాస్ రేటింగ్స్ శ్రీముఖి ఎఫెక్ట్
టీడీపీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులకు జగన్ సర్కార్ షాక్
జూనియర్ వల్ల టీడీపీకి  ప్రయోజనం శూన్యం
బాలయ్య డైలాగ్ కు రివర్స్ పంచ్ వేసిన విజయసాయి
పెళ్లి పీటలు ఎక్కనున్న రెజీనా ?
యోగ ద్వారా ఆరోగ్యానికి ఆరోగ్యం ... మానసిక ప్రశాంతత
జెన్నీ సెకండ్ ఇన్నింగ్స్ త్వరలో స్టార్ట్
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.