Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 18, 2019 | Last Updated 11:01 pm IST

Menu &Sections

Search

ఆ విషయంలో కెసిఆర్ ను ఫాలో అవుతున్న జగన్..!!!

ఆ విషయంలో కెసిఆర్ ను ఫాలో అవుతున్న జగన్..!!!
ఆ విషయంలో కెసిఆర్ ను ఫాలో అవుతున్న జగన్..!!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకొని తనదైన స్టైల్ లో జగన్ దూసుకుపోతున్నాడు.  ఎక్కడా కూడా ఆలస్యం, అలసత్వం ప్రదర్శించకుండా తన మార్క్ పాలనను చూపిస్తున్నాడు.  పేదల పెన్నిధిగా, ప్రజల పక్షపాతిగా ఉండటమే కాకుండా, ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ.. ఎవరికీ సాధ్యం కానీ పాలనను అందించడమే లక్ష్యంగా జగన్ అడుగులు వేస్తున్నాడు.  


జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు, వేస్తున్న అడుగులు ఎవరికి అంతుపట్టనివిగా.. ఎవరు ఊహించనిగా ఉంటున్నాయి.  దీంతో జగన్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అర్థంగాక ప్రతిపక్ష పార్టీలు అయోమయంలో పడిపోయాయి.  ప్రధాని మోడీ సైతం నిన్న తిరుపతి వచ్చినపుడు జగన్ ను  మెచ్చుకున్నారు.  


అన్నింటిలోను తనదైన మార్కును చాటుకుంటున్న జగన్, ఒక్క విషయంలో మాత్రం కెసిఆర్ ను ఫాలో అవుతున్నాడు.  తెలంగాణాలో తెరాస లో ఫైర్ బ్రాండ్ గా చెప్పుకునే హరీష్ రావుకు ఈసారి మంత్రిపదవి ఇవ్వలేదు.  పార్టీకి సంబంధించిన ఎలాంటి పదవులు ఇవ్వలేదు.  కేవలం ఆయన్ను సిద్దిపేట నియోజక వర్గానికి పరిమితం చేసింది.  కెసిఆర్ తరువాత తెరాస లో హరీష్ రావు అనే పేరుంది.  అందుకే హరీష్ రావును పక్కన పెట్టారు.  


ఇదే సూత్రాన్ని జగన్ ఆంధ్రపదేశ్ లో కూడా ఫాలో అయ్యాడు.  వైకాపాలో జగన్ తరువాత ఆ స్థాయిలో వాయిస్ ను వినిపించిన నాయకురాలు రోజా.  అసెంబ్లీలో సైతం తన మాటతో చంద్రబాబును సైతం భయపెట్టింది.  దీంతో ఆమెను సభ నుంచి సంవత్సరంపాటు సస్పెండ్ చేశారు.  కానీ, ఇప్పుడు వైకాపా అధికారంలోకి వచ్చాక ఆమెకు మంత్రి పదవి వస్తుంది అనుకున్నా.. ఫైర్ బ్రాండ్ అనే కారణం చూపి ఆమెను పక్కన పెట్టారు.  తెలంగాణలో హరీష్ రావును ఎలా పక్కన పెట్టారో ఆంధ్రప్రదేశ్ లో రోజాను కూడా లాగే పక్కన పెట్టడం విశేషం.


ys-jagan-follows-kcr-strategy
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చంద్రబాబు కి చుక్కలు చూపించిన విజయసాయి...
రోజా డైలాగులకు దద్దరిల్లిన అసెంబ్లీ....
లవ్ మ్యారేజీయే కావాలంటున్న S P  చందన దీప్తి...
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుటుంబ సభ్యులపై ఫిర్యాదుల పరంపర....
రైతులకు రుణ మాఫీ పథకం నిధులు అందడానికి కృషిచేస్తున్న చంద్రబాబు...
చంద్రబాబునాయుడిని కించపరిచిన ఏపీ పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్...
శాసనసభలో గర్జిస్తున్న జగన్: ప్యాకేజీ వద్దు ప్రత్యేక హోదాయే కావాలి మాకు...
కలిసి సాధిద్దాం ప్రగతిని అంటున్న జగన్...
జాక్ పాట్ కొట్టిన వైఎస్ఆర్సీపీ నేత కోన...
జగన్ పై అగ్గిలంమీద గుగ్గిలమైన నారా లోకేశ్..!
టీచర్ల నియామకాలను షురూ చేసిన జగన్ సర్కార్.....
ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ మంత్రిమండలి సమావేశం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2019-20 ఆర్థిక సంవత్సరం పూర్తి స్థాయి బడ్జెట్ పై జగన్ సర్కార్ కుస్తీ....
షోయబ్ మాలిక్, సానియా మీర్జా పార్టీ ఫోటోలు వైరల్….
యోగా చేయమంటున్న మోడీ...
యోగా చేయమంటున్న మోడీ...
ఎస్ జగన్ లో ఉన్నది స్వరూపానంద స్వామి ఆత్మనా..?
మహాభారతం చదివితే.... అలా అవుతారా ?
అనసూయ ఇది నిజామా.. ఓసారి ఆలోచించు..!!
హీరో ఆఫ్ ది పార్లమెంట్ : స్మృతి ఇరానీ
ఆమె కోసం 50 మంది సైన్యం..!!!
జగన్ ను ఆకాశానికెత్తేసిన స్వామి స్వరూపానంద!
నిరూపిస్తే నిండు సభలో తల దించుకుంటానని చెప్పిన బొత్స...
కోమటిరెడ్డి పై వీహెచ్ వీరంగం...
చంద్రబాబుపై సుజనా చౌదరి ఆరోపణలు!
ఒక మెట్టు దిగితే తప్పేమనుకుందో ఏంటో మరి!
అత్యాధునిక హంగులతో తెలంగాణ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస సముదాయానికి రిబ్బన్ కట్ చేసిన కే.సి.ఆర్...
గవర్నర్ ప్రసంగాన్ని తప్పుబట్టిన అచ్చెన్నాయుడు...
చంద్రబాబు తీరుని అనుమానిస్తున్న జేసీ దివాకర్ రెడ్డి...
విభేదాలను పక్కనపెట్టి బాధ్యతగా పనిచేద్దామన్న మోడీ!
ఎప్పుడొచ్చామని కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా అంటున్న మంత్రి అనిల్...
బెజవాడ వాసులకు న్యూఇయర్ గిఫ్ట్... అదిరిందయ్యా జగన్..!!
జగన్ రా బుజ్జా మగాడంటే..!!
స్పెషల్ ఎడిటోరియల్:  జగన్ లక్షకోట్ల కేసు వెనుక అంత కథ నడిచిందా..?
కాంగ్రెస్ లో కలకలం సృష్టిస్తున్న " రాజగోపాల్" వ్యాఖ్యలు...
ఈరోజు ఓపీ సేవలు బంద్...
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.