Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 27, 2019 | Last Updated 7:25 am IST

Menu &Sections

Search

ఏపీ భ‌వ‌నాలు అప్ప‌గింత ఎప్పుడో తేలింది...త‌ర్వాతే కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం

ఏపీ భ‌వ‌నాలు అప్ప‌గింత ఎప్పుడో తేలింది...త‌ర్వాతే కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం
ఏపీ భ‌వ‌నాలు అప్ప‌గింత ఎప్పుడో తేలింది...త‌ర్వాతే కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మ‌రో కీల‌క‌మైన ఘ‌ట్టం వారంలో సంభ‌వించ‌నుంది.  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య విభజన అంశాలపై కీలకమైన ముందడుగు పడిన దానికి కొన‌సాగింపుగా ఆచ‌ర‌ణ రూపం దాల్చ‌నుంది. 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి కేటాయించిన సచివాలయం, అసెంబ్లీ, శాఖాధిపతుల కార్యాలయాలన్నింటినీ తెలంగాణ రాష్ర్టానికి అప్పగిస్తూ గవర్నర్ నరసింహన్ ఆవిర్భావ దినోత్స‌వం నాడు ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు గవర్నర్ ఇరు రాష్ట్రాల‌కు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. అయితే, భ‌వ‌నాల అప్ప‌గింత జ‌ర‌గ‌లేదు. తాజాగా ఆ ప్ర‌క్రియ పూర్త‌యింది.


గ‌వ‌ర్న‌ర్ ఆదేశాల నేప‌థ్యంలో, హైదరాబాద్‌లో ఉన్న ఏపీకి సంబంధించిన భవనాల అప్పగింతపై తెలంగాణ సీఎస్‌తో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు ఇవాళ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ తరఫున ప్రేమ్‌చంద్రారెడ్డి, తెలంగాణ తరఫున రామకృష్ణారావు ఈ సమావేశానికి హాజరై ఏపీ భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించడంపై చర్చించారు. వారం రోజుల్లోగా భవనాల అప్పగింత పూర్తి చేయాలని నిర్ణయానికి వచ్చారు. అప్పగింత పూర్తయిన వెంటనే ఏపీ భవనాల్లోకి తెలంగాణ సచివాలయాన్ని తాత్కాలికంగా తరలించనున్నారు. ఏపీకి చెందిన సచివాలయ భవనాలను తెలంగాణ జీఏడీకి, అసెంబ్లీ భవనాలను తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శికి, ఎమ్మెల్యేల క్వార్టర్లను ఎస్టేట్ ఆఫీసర్‌కు అప్పగించాలని ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. 


మ‌రోవైపు, ఏపీ భవనాల్లోకి తెలంగాణ సచివాలయాన్ని తరలించనున్నారు. ఈనెల 27లోగా కొత్త సచివాలయ భవనానికి సీఎం కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు. మరో 3 నెలల వరకు మంచి రోజులు లేవన్న కారణంతో తెలంగాణ ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. ఈ నెల 27వ తేదీలోగా కొత్త సచివాలయ భవనానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ భూమి పూజ చేయడం ఖాయ‌మ‌ని పేర్కొంట‌న్నారు.


ap-politics-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ముహుర్తం రెడీ... కేసీఆర్ రికార్డు..రెండు సంవ‌త్స‌రాల త‌ర్వాత‌...
బాబోరి గొప్పలు ... ఆంధ్రా కి అప్పుల తిప్పలు ...
హైద‌రాబాద్‌లో స్వ‌రూపానందేంద్ర‌...ఆ కార్య‌క్ర‌మంలోనే కీల‌క నిర్ణ‌యం తీసుకున్న కేసీఆర్‌
చంద్ర‌బాబు ఈగో హ‌ర్ట‌య్యేలా చేసిన బొత్స‌
మ‌ళ్లీ బుక్క‌యిన లోకేష్‌...ఈసారి విజ‌య‌సాయిరెడ్డి చేతిలో...
కేఏపాల్ బ‌యోపిక్‌..హీరో ఎవ‌రంటే...
ప్ర‌జా వేదిక కూల్చివేత‌లోకి బీజేపీ ఎంట్రీ...హైకోర్టు కీల‌క నిర్ణ‌యం...
తెలుగు ఎన్నారై కుటుంబంలో విషాదం..అక‌స్మాత్తుగా గుండెపోటుతో..
ఉండ‌వ‌ల్లి ప్ర‌జావేదిక ఇక చ‌రిత్రే..కూల్చివేత‌లో ఏం జ‌రిగిందంటే...
క‌చోరీలు అమ్మే వ్య‌క్తిపై జీఎస్టీ దాడులు...షాక్‌కు లోనైన ఐటీ అధికారులు
జ‌ర్న‌లిస్టుకు ముఖ్య ప‌ద‌వి...జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం
అంటే...లోకేష్‌కు సీఎం జ‌గ‌న్ దొరికిపోయిన‌ట్లేనా?
అమెరికాలో ఘోర ప్ర‌మాదం...హైద‌రాబాదీ దుర్మ‌ర‌ణం
జంపింగుల వెనుక బాల‌య్య‌...టీడీపీలో కొత్త క‌ల‌క‌లం
జ‌గ‌న్ తొలి క‌లెక్ట‌ర్ల‌ స‌మావేశం...సంచ‌ల‌న ఎజెండా ఇదే...బాబు బ్యాచ్ అవాక్కే
సుజ‌నా, ర‌మేష్ కోసం అమిత్‌షా ఎంట్రీ...ఇక ఇబ్బందేం లేద‌న్న‌ట్లే
108 వ‌చ్చేవ‌ర‌కు ఎందుకు..నా వాహ‌నం ఉందిగా...మంత్రి అనీల్ కుమార్ ఔదార్యం!
జ‌గ‌న్ తొలి క‌లెక్ట‌ర్ల‌ స‌మావేశం...సంచ‌ల‌న ఎజెండా ఇదే...బాబు బ్యాచ్ అవాక్కే
కాంగ్రెస్ జెండా పీకేస్తుంది..తెలంగాణ‌లో అధికారం ఎవ‌రిదంటే..
రైతుల కోసం సంచ‌ల‌న నిర్ణ‌యం...టీడీపీ నేత‌ల‌కు షాకిచ్చిన జ‌గ‌న్‌
మంత్రి మ‌ల్లారెడ్డి...మ‌ళ్లీ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్‌
బిగ్ బాస్ కౌశ‌ల్ సంచ‌ల‌నం...మాన‌వ మృగంపై పోరాటానికి రెడీ
కాంగ్రెస్ సంచ‌ల‌న నిర్ణ‌యం...రాష్ట్ర ర‌థ‌సార‌థిగా ఆయ‌నే
బీజేపీలోకి టీడీపీ ఎంపీలు...ఆవేద‌న‌లో వెంక‌య్య‌
బ్రేకింగ్ఃక‌లెక్ట‌ర్ల స‌మావేశంలో కీల‌క మార్పులు...సీఎం జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం
జ‌గ‌న్‌...నీ మంత్రుల చిట్టా ఉంది...టీడీపీ నేత‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
కేసీఆర్ కొత్త సెక్ర‌టేరియ‌ట్ మోడ‌ల్ రెడీ...ఆ రెండే అస‌లు స‌మ‌స్య‌లు
సీఎం జ‌గ‌న్ మ‌రో సంచ‌ల‌నం...అమ్మ ఒడిపై కీల‌క నిర్ణ‌యం....
బీజేపీలోకి మ‌రో ఇద్ద‌రు మాజీ కేంద్ర‌మంత్రులు...ఎందుకు వారికి కండువా అంటే
సెకండ్ హ్యాండ్ వాహ‌నాలకు క్రేజ్‌...కొత్త వాటి కంటే ఎక్కువ గిరాకీ ఎందుకంటే...
కొత్త‌గా వ్యాపారం పెడుతున్నారా...ఇదిగో గుడ్ న్యూస్‌
సుజ‌నాకు బీజేపీ మొద‌టి షాక్‌..అనుకున్న‌ది ఒక‌టి...అయింది మ‌రొక‌టి
డీల్ ఓకే...కోమ‌టిరెడ్డి జంప‌య్యే తేదీ ఇదే...అమిత్‌షాతోనే అస‌లు స‌మ‌స్య‌
మ‌రో సంచ‌ల‌న స్కాం...బాబు అవినీతి బ‌ట్ట‌బ‌యలు..స‌న్నిహిత మంత్రితో..
ఢిల్లీలో ప్రత్యేక హోదా లక్ష్యంగా..విజయసాయికి మరో కీలక పదవి!
పీకేకు కొత్త క్ల‌యింట్ దొరికాడు...కానీ అస‌లు స‌మ‌స్య అదే
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.